202 Views ముస్తాబాద్ ప్రతినిధి జనవరి 23, తేదీ:-24/01/2023 మంగళవారం రోజున ముస్తాబాద్ లోని AMR గార్డెన్ లో 11.00గం”లకు నూతనంగా సెస్ డైరెక్టర్ గా నియమితులై విజయం సాధించి గెలుపొందిన సందర్భంగా కృతజ్ఞత భావనతో సభను నిర్వహించనున్నారు. అందుకు గాను మండల ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మార్కెట్ & పిఎసిఎస్ చైర్మన్స్ డైరెక్టర్ లు, వార్డు మరియు ఉప సర్పంచ్ లు, BRS మండల నాయకులు, మహిళా నాయకురాల్లు, యువత, విద్యార్థి విభాగం,& […]
ప్రాంతీయం
దళిత బందు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చెయ్యాలి అని తెలంగాణా మాల మహా నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం డిమాండ్ చేశాడు
225 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో విలేకరుల సమావేశం లో తెలంగాణా మాల మహా నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం మాట్లాడుతూ దళితుల అభివృద్ధి కోసం రాష్ట్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన దళితబందు స్కీమ్ దళితుల ఆర్థికంగా అభివృద్ధి చెందాలని దళిత బందు స్కీమ్ ను ప్రవేశ పెట్టి అమలు చేయకుండా కాలయాపన చేస్తుంది దళిత బందు స్కీమ్ అమలు చేయడం లో రాష్ట్ర వ్యాప్తంగా మాలలకు తీవ్ర అన్యాయంజరిగిందిప్రతి […]
దుర్గమ్మ పండుగలో తేనెటీగల దాడి
146 Views తొగుట; మండలంలోని గోవర్ధన గిరి పరిధిలోని చిన్న ముత్యంపేట లో దుర్గమ్మ పండుగలో అపశ్రుతి చోటు చేసుకుంది. గ్రామస్తులు ఈరోజు సాయంత్రం దుర్గమ్మ పండుగ నిర్వహించుకుంటుండగా..వంటలు చేస్తుండగా..వేప చెట్టు మీద ఉన్న తేనె టీగలు ఒక్కసారిగా వారిమీద దాడి చేశాయి..దీంతో తలొదిక్కు పరుగులు తీశారు..గ్రామానికి చెందిన రుక్కమ్మ, జగన్నాథం కు తీవ్రంగా కుట్టడంతో సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు..విషయం తెలుసుకున్న మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి ప్రభుత్వాసుపత్రిలో వారిని పరామర్శించారు..సర్పంచ్ తోయేటి ఎల్లం […]
పల్లె పల్లెకు సుల్తానా సేవలు
204 Viewsపల్లెలు పట్టణాలను తేడా లేకుండా ఆపదని తెలవడమే పరమావధిగా కష్టాలలో ఉన్న వారి కన్నీళ్లు తుడవడమే నిజమైన మానవత్వమని పల్లె పల్లెకు తిరుగుతూ నిరుపేద ప్రజలకు సేవ చేస్తూ మానవత్వానికి నిదర్శనం నిలుస్తున్నారు సామాజిక ప్రజా సేవకురాలు, ఇందుప్రియాల్ అంగన్వాడి టీచర్ మహమ్మద్ సుల్తాన ఉమర్. దుబ్బాక మండలం చెర్వపూర్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన పిట్ల వెంకటయ్య అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. విషయం తెలుసుకొని ఆదివారం వారి కుటుంబాన్ని పరామర్శించి నిత్యవసర సరుకులు, […]
141 Viewsబాల్య మిత్రుల ఔదార్యం బలరాం కుటుంబానిక 50వేల ఆర్థిక సహాయం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రం లోని ఆనారోగ్యంతో మృతి చెందిన బలరాం కుటుంబానికి బాల్య మిత్రులు బాసటగా నిలిచి తమ ఔదార్యాన్ని చాటారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్క పెళ్లి గ్రామానికి చెందిన కంది బలరాం (40) 15 రోజుల క్రితం అనారోగ్యం, కటిక పేదరికంతో మృతి చెందాడు. ఆయన మరణించిన విషయం తెలుసుకున్న వెంటనే 1997– 1998 […]
సీఎంఆర్ఎఫ్ చెక్కును పంపిణీ చేసిన – ఎంపిటిసిల పోరం అధ్యక్షుడు బండారు దేవేందర్
134 Viewsరాష్ట్ర ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు, మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపిటిసిల పోరం అధ్యక్షుడు బండారు దేవేందర్ చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కును పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సీఎం సహాయాన్ని నిధి ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నల్క కనకరాజుకు 60,000/- వేల రూపాయలు, బోటుక అంజయ్య […]
రైతు ఆత్మహత్యలన్ని ప్రభుత్వ హత్యలే…. – ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల నష్ట పరిహారం చెల్లించాలి… – రైతులను ఆదుకునేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే – అధికారంలోకి రాగానే ఏక కాలంలో రుణ మాఫీ – ఆర్థిక సహాయం అందజేస్తున్న చెఱకు శ్రీనివాస్ రెడ్డి
185 Viewsమండల పరిధిలోని కోనాపూర్ గ్రామంలో అప్పుల బాధతో నిన్న ఆత్మహత్య చేసుకున్న రైతు సూరంపల్లి అశోక్ అంత్యక్రియల్లో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి 5,000/- రూపాయల ఆర్థిక సహాయం అందజేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతు ఆత్మ హత్యలన్ని ప్రభుత్వ హత్యలే అన్నారు. క్షణికావేశంలో నిర్ణయాలతో విలువైన ప్రాణాలను కోల్పోవధ్ధన్నారు. కెసిఆర్ పాలనలో రైతుల పరిస్థితి దీనంగా ఉందన్నారు. రైతు రుణమాఫీ, సబ్సిడీలు […]
రాష్ట్రస్థాయి టీ ఎల్ ఎమ్ మేలకు యుపిఎస్ చందాపూర్ పాఠశాల ఎంపిక
174 Viewsతెలంగాణ విద్యా శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్.ఎల్.ఎన్ లో భాగంగా నిర్వహించిన తొగుట మండల టి.ఎల్.ఎమ్ మేళలో గణిత శాస్త్ర విభాగంలో యూ.పి.ఎస్ చందాపూర్ నుండి పాల్గొని మొదటి స్థానంలో నిలిచి తొగుట మండలం నుండి సిద్దిపేట జిల్లా స్థాయి టి.ఎల్.ఎమ్ మేళలో పాల్గొని గణితంలో అత్యుత్తమ టి.ఎల్.ఎమ్ ని ప్రదర్శించి, అందరి మన్ననలు పొంది, రాష్ట్ర స్థాయి టి.ఎల్.ఎమ్ మేళాకు యూ.పి. యస్ చందాపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ గరిపల్లి సిద్దేశ్వర్ గారు ఎంపిక […]
ముచ్చర్ల మల్లేశం మరణం చాలా బాధాకరం
153 Views తొగుట; తొగుట మాజీ ఉప సర్పంచ్ ముచ్చర్ల మల్లేశం అకాల మరణం చాలా బాధాకరమని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి విచారం వ్యక్తం చేశారు..తొగుటలో ఆయన పార్థీవ దేహాన్ని దర్శించి ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించారు.. అందరి తలలో నాలుకగా ఉన్న మల్లేశం మరణం తీరని లోటని ఆయన పేర్కొన్నారు.. పరామర్శించిన వారిలో బీఆర్ఎస్ నాయకులు సుతారి రమేష్, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, టీచర్ నర్సింహారెడ్డి, భాస్కర్ గౌడ్, పబ్బతి […]
కంటి వెలుగు కార్యక్రమంలో ప్రతి శని ఆదివారాలు పనిచేయవు…. వైద్యాధికారిణి డాక్టర్ స్రవంతి
155 Viewsకంటి వెలుగు కార్యక్రమంలో ప్రతి శని ఆదివారాలు పనిచేయవని ఎల్లారెడ్డిపేట వైద్యాధికారిని డాక్టర్ స్రవంతి పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 30 తారీకు వరకు కంటి వెలుగు ప్రోగ్రాం ఉండగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో 33 రోజుల కంటి వెలుగు కార్యక్రమం జరుగుతుందని ప్రతి శని ఆదివారాలు సెలవు దినాలుగా ఈ కార్యక్రమం లో ఉంటుందని మండల ప్రజలు గ్రహించాలని డాక్టర్ స్రవంతి కోరారు. ప్రతిరోజు 300 మందికి స్క్రీనింగ్ టెస్ట్ లు ఉంటాయన్నారు […]










