ప్రాంతీయం

మర్కుక్ లో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు

182 Views….మర్కుక్ లో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు …కొత్త మీరా బాయి హాస్పిటల్ డా.కొత్త ప్రేమ్ కిషోర్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ మర్కుక్ లో మెగా ఉచిత వైద్య శిబిరం .కొత్త మీరా బాయి హాస్పిటల్ డా.ప్రేమ్ -మర్కుక్కొ త్త మీరాబాయి హాస్పిటల్ అధ్వర్యంలో మండల కేంద్రమైన మర్కుక్ గ్రామంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని .కొత్త ప్రేమ్ కిషోర్ గ్రామ సర్పంచ్ అచ్చంగారి బాస్కర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ […]

ప్రాంతీయం

మండుటెండలో చెరువుకుంటల మత్తళ్లు దుంకుతున్నాయి – మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి

154 Viewsదౌల్తాబాద్ మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ఆదివారం రోజున ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. మాచినపల్లి గ్రామంలో ముదిరాజ్ భవన నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేశారు. తిరుమలాపూర్ గ్రామంలో పర్యటించి గౌడ్ అన్నలు ధరించే ముస్తాదార్ అవతారం ఎత్తారు. అనంతరం గౌడ సంఘ భవన నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల మంజూరు చేశారు ,ముదిరాజ్ భవనానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేశారు.  మెదక్ పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ రైతు […]

ప్రాంతీయం

రంగా ఎల్లాగౌడ్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి

158 Views    జగదేవపూర్ మండలంలోని తిగుల్ గ్రామానికి చెందిన రంగా ఎల్లాగౌడ్ ప్రథమ వర్ధంతి వేడుకల్లో రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొని వారి చిత్రపటానికి నివాళులర్పించారు.అనంతరం అదే గ్రామానికి చెందిన వేణుగోపాల్ రెడ్డి నిన్న అనారోగ్యంతో మృతి చెందారువిషయం తెలుసుకున్న రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు ప్రగాఢ సానుభూతి తెలిపారుఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎంపీపీ బాలేశం గౌడ్. పీఏసీఎస్ డైరెక్టర్ భూమయ్య, రైతు […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

తరమేస్తే ఊరుకుంటామా ఇక్కడ బీఆర్ఎస్ తగ్గేదేలే….. పట్టణ అధ్యక్షుడు బండారి బాల్రెడ్డి

201 Viewsతరిమేస్తామంటే ఊరుకుంటామా? – మీ గంగిరెద్దు వేషాలు తెలంగాణలో సాగనివ్వం -ఖబర్దార్ రేవంత్ రెడ్డి – పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిన్నటి రోజు తెలంగాణను సాధించిన ముఖ్యమంత్రిని అదేవిధంగా ఉరిషాలను సిరిసిల్లగా తీర్చిదిద్దిన మంత్రి కేటీఆర్ ను తరిమేయాలి అని పిలుపునిచ్చిన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి వ్యాఖ్యాలను ఖండిస్తూ ఆదివారం ఎల్లారెడ్డిపేట పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ […]

ప్రాంతీయం

పేదలకు వరం సీఎం సహాయనిది:ధర్మారం సర్పంచ్ పిట్టల రాజు ముదిరాజ్

126 Views  ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయనిది ఎంతో ఉపయోగపడుతుందని ధర్మారం సర్పంచ్ సిద్దిపేట జిల్లా శ్రీ కొరివి కృష్ణ స్వామి అధ్యక్షుడు పిట్టల రాజు ముదిరాజ్ అన్నారు,జగదేవపూర్ మండలం లోని ధర్మారం గ్రామానికి చెందిన బత్తుల కనకరాజు కొన్ని రోజుల క్రితం అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో అధికంగా డబ్బులు ఖర్చు కాగ స్థానిక సర్పంచ్ పిట్టల రాజు ముదిరాజ్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి సీఎం సహయనిది దరఖాస్తు చేయగా వారికీ మంజురైన ₹ […]

Breaking News కథనాలు ప్రాంతీయం

పోలీసులను ఆశ్రయించిన కులాంతర వివాహం చేసుకున్న ప్రేమ జంట

459 Viewsపోలీసులను ఆశ్రయించిన కులాంతర వివాహం చేసుకున్న ప్రేమ జంట…!! ఎల్లారెడ్డిపేట మార్చి 05 : ఎల్లారెడ్డిపేట మండలం రాజన్న పేట గ్రామానికి చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన యువకుడు రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన యువతి శనివారం కులాంతర వివాహం చేసుకున్నారు, అమ్మాయి తల్లి దండ్రుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఈ ప్రేమ జంట ఎల్లారెడ్డిపేట పోలీసులను శని వారం రాత్రి ఆశ్రయించినట్లు సమాచారం, ఈ […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

విమర్శలు మాని శాశ్వత పనులు చేపట్టండి మండల కాంగ్రెస్ కమిటీ …

221 Viewsవిమర్శలు మాని శాశ్వత పనులు చేపట్టండి మండల కాంగ్రెస్ కమిటీ . రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో బిఆర్ఎస్ పార్టీ విమర్శలు మాని శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలని మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య ఆదివారం తెలిపారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండలం నుండి అధిక సంఖ్యలో తరలివచ్చి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు అలాగే కొంతమంది […]

ప్రాంతీయం

19వ వార్డులో సిసి రోడ్ పనుల ప్రారంభం

161 Viewsసిద్దిపేట్ జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 19వ వార్డులో ఈరోజు సిసి రోడ్ పనుల ప్రారంభం. ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రి హరీష్ రావుల ప్రత్యేక కృషితో 19వ వార్డులో గడ నిధుల ద్వారా 60 లక్షలతో సిసి రోడ్డు పనులు వేయడం జరుగుతుందని కౌన్సిలర్ గుంటుకు శిరీష రాజు అన్నారు. త్వరలోనే అన్ని విధుల్లో సీసీ రోడ్డు పనులు ప్రారంభిస్తామన్నారు. గజ్వేల్ నుంచి సీఎం కెసిఆర్ ప్రాతినిధ్యం వహించడంతో అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు గజ్వేల్ […]

ప్రాంతీయం

మహిళలు వ్యాధుల బారిన పడకుండా వారికి ముందస్తుగా పరీక్షలు నిర్వహించాలి

134 Viewsమహిళలు వ్యాధుల బారిన పడకుండా వారికి ముందస్తుగా పరీక్షలు  నిర్వహించి తగిన చికిత్స అందించేందుకు ప్రభుత్వం మార్చి 8న మహిళా దినోత్సవం నాడు 100 ఆరోగ్య మహిళ కేంద్రాలనుప్రారంభిస్తుందని, ప్రతి మంగళవారం ఈ కేంద్రాలలో మహిళలకు పరీక్షలు నిర్వహించి తదుపరి చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరిష్ రావు […]

ప్రాంతీయం

రాబోయేది ఇందిరమ్మ రాజ్యమే – దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెఱుకు శ్రీనివాస్ రెడ్డి

127 Viewsకాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాచిన్ పల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం అని పేర్కొన్నారు. శనివారం దౌల్తాబాద్ మండల పరిధిలోని మాచిన్ పల్లి గ్రామంలోని సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనంతరం గ్రామంలో దుబ్బాక నియోజకవర్గ ఆత్మ గౌరవ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాచిన్ పల్లి గ్రామంలో దళితుల ఇండ్లు చూస్తే కళ్ళకు నీల్లోస్తున్నాయన్నారు. నియోజకవర్గంలో కొత్త ఇళ్లు కట్టుకున్న ఎంపీ, ఎమ్మెల్యేలకు పేద ప్రజలకు ఇండ్లు […]