జగదేవపూర్ మండలంలోని తిగుల్ గ్రామానికి చెందిన రంగా ఎల్లాగౌడ్ ప్రథమ వర్ధంతి వేడుకల్లో రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొని వారి చిత్రపటానికి నివాళులర్పించారు.అనంతరం అదే గ్రామానికి చెందిన వేణుగోపాల్ రెడ్డి నిన్న అనారోగ్యంతో మృతి చెందారువిషయం తెలుసుకున్న రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు ప్రగాఢ సానుభూతి తెలిపారుఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎంపీపీ బాలేశం గౌడ్. పీఏసీఎస్ డైరెక్టర్ భూమయ్య, రైతు బంధు అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, నాయకులు ఐలయ్య, రాము,శ్రీను,డ్రాక్టర్ భిక్షపతి, మల్లేష్,రామచంద్ర రెడ్డి,దయానంద రెడ్డి,ఎల్లారెడ్డిలు ఉన్నారు.