ప్రాంతీయం

తిగుల్ లో ఘనంగా మహిళ దినోత్సవం :- మట్టి మనిషి పౌండేషన్ చైర్మన్ పరశురామ్

147 Views అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా బుధవారం జగదేవపూర్ మండలం తిగుల్ గ్రామంలో మట్టి మనిషి పౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళ దినోత్సవం నిర్వహించారు. గ్రామంలో సమాజ సేవ చేస్తున్న పారిశుధ్య కార్మికురాలు, ఆశావ్కర్లకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మట్టి మనిషి పౌండేషన్ చైర్మన్ పరశురామ్, గ్రామ సర్పంచ్ భానుప్రకాష్ రావు , పీఏసీఎస్ డైరెక్టర్ భూమయ్య మాట్లాడుతూ సృష్టికి మూలం మహిళలేనని, ఆమె లేనిది సృష్టియే లేదన్నారు. మహిళలు అన్ని […]

ప్రాంతీయం

నామాపూర్ కు మండు వేసవిలో మల్లన్న సాగర్ నీళ్లు…

331 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 8, నామపూర్ కు మల్లన్న సాగర్ నీళ్లు రావడంతో రైతులు పార్టీ నాయకులు గంగమ్మకు కొబ్బరికాయలు కొట్టి కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. మండు వేసవిలో నీళ్లు తెచ్చిన కేసీఆర్ కృతజ్ఞత తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్ రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు సురేందర్ రావు, గ్రామ సర్పంచ్ విజయ, గ్రామ పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Telugu […]

ప్రాంతీయం

ప్రజా అభివృద్ధి సీఎం కేసీఆర్ లక్ష్యం

126 Views-సమగ్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రణాళిక. – మంత్రి హరీష్ రావు కృషితో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు. – స్థానిక సంస్థల ఎమ్మెల్సీ డా. వంటేరు యాదవ రెడ్డి. – కాలువల్లో నీళ్లు పారుతున్న ఎండుతున్న పొలాలు. – వడ్డేపల్లి సర్పంచ్ చంద్రశేఖర్ ఆవేదన. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని ఇతర రాష్ట్రాల నుండి అధికారుల బృందాలు ప్రజా ప్రతినిధుల బృందాలు రాష్ట్రానికి వచ్చి అభివృద్ధి పథకాలను పరిశీలించి వారి […]

ప్రాంతీయం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా… పురుషులతో సగభాగమైన స్త్రీలు అన్ని రంగాల్లో పురోగతి సాధించిన నాడే దేశాఅభివృద్ధి…

375 Views        ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి మార్చి8 రాజన్న సిరిసిల్ల బిసి స్టడీ సర్కిల్ లో జరిగిన మహిళ దినోత్సవానికి అసిస్టెంట్ బిసి సంక్షేమశాఖ అధికారి సంపూర్ణ ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి, జీవితాన్ని మార్చే శక్తి కేవలం చదువుకు మాత్రమే ఉన్నదని, కావున ప్రతిఒక్కరు శ్రద్ధగా చదువుకొని జీవితంలో ఉన్నతస్థాయికి రాణించాలని సూచించారు. ఈకార్యక్రమంలో వార్డు కన్సిలర్. శ్రీనివాస్ మాట్లాడుతూసమాజంలో సగభాగమైన స్త్రీలు అన్ని […]

ప్రాంతీయం

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా డాక్టర్ శోభారాణికి ఘనంగా శాల్వాతో సత్కారం …

166 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 8, బిసి విద్యార్థి సంఘం అద్వర్యంలో గత 20 సంవస్సారల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, వైద్య వృత్తిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన సిరి హస్పిటల్ డా.పంతగని శోభారాణి మహిళ దినోత్సవ సందర్భంగా బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ శాల్వా సత్కరించారు. ఆనంతరం రవిగౌడ్ మాట్లాడుతు 20 సంవస్సరలు గా సిరిసిల్ల ప్రజలకి ఎనలేని సేవలు చేయిస్తున్న డా.శోభారాణికి ధన్యవాదాలు తెలిపారు. మహిళలు […]

ప్రాంతీయం

మహిళల అభివృద్దే దేశాభివృద్ధి… గజ్వేల్ ప్రజ్ఞాపూర్ గ్రంథాలయము లో ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు

155 Viewsమహిళల అభివృద్దే దేశాభివృద్ధి… గజ్వేల్ ప్రజ్ఞాపూర్ గ్రంథాలయము లో ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు,మున్సిపల్ కార్యాలయంలో పనిచేసిన మహిళలను ఘనంగా సన్మానించిన మున్సిపల్ చైర్ పర్సన్ NC రాజమౌళి గుప్తా..మహిళలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా రక్షణ కల్పించినట్లయితే మహిళలు అన్ని రంగాలలో రాణిస్తూ తామెక్కడ తక్కువ కాదని అత్యధికంగా దేశాభివృద్ధిలో దూసుకుపోతున్నామని  గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ రాజమౌళి గుప్తా అన్నారు…గజ్వేల్ ప్రజ్ఞాపూర్ గ్రంథాలయము లో మున్సిపల్ చైర్ పర్సన్ […]

Breaking News ప్రాంతీయం

అవాలతో మహిళా చిత్రాన్ని చిత్రించి మహిళా మూర్తులకు అంకితమిచ్చిన రామకోటి రామరాజు

130 Viewsఅంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కళారత్న అవార్డ్ గ్రహీత రామకోటి రామరాజు వినూతనగా ఆవాలను ఉపయోగించి స్త్రీ చిత్రాన్ని అత్య అద్భుతంగా చిత్రించి బుధవారం నాడు రామకోటి కార్యాలయం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక ప్రతి ఇంటిలో స్త్రీని సృష్టించాడు. జననం నీవే, గగనం నీవే, సృష్టివి నీవే, కర్తవు నీవే అందుకే స్ర్రీని […]

ప్రాంతీయం

అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 750 కోట్లు…

450 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి8, మహిళలను ఆకాశంలో సగం అవనిలో సగం అంటారు. అటువంటి మహిళా లోకం శక్తికి ప్రతీకగా నిర్వహించే పండుగ, మహిళలంతా సంతోషంగా జరుపుకునే వేడుక, మహిళా సాధికారత దిశగా నడిపించటం కోసం నిర్వహించే సంబరమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ముస్తాబాద్ మండలంలో మహిళలు ప్రపంచ మహిళ దినోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈసందర్భంగా […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

పెద్దదిక్కును కోల్పోయిన నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన :*సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి

132 Viewsఇంటి పెద్దదిక్కును కోల్పోయిన నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన :సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ఇటీవల ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన కొత్త నర్సయ్య అనారోగ్యంతో మరణించగా అతని కుటుంబ సభ్యులను పరామర్శించి అతని భార్య లక్ష్మి కుమారుడు రాజు కు తనవంతు ఆర్థిక సాయం 4000/-రూపాయలను ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి గారు అందజేశాడు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, వార్డు సభ్యురాలు […]

ప్రాంతీయం

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

152 Viewsతెలంగాణ రాష్ట్రం అన్నీ రంగాలలో ముందున్నట్లే.. తెలంగాణ మహిళలు సైతం ముందుండాలి. ఇందు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో బుధవారం ఉదయం షీ టీమ్స్ ఆధ్వర్యంలో 5కే రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి హరీశ్ రావు, […]