209 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే10, మండలంలోని బంధనకల్ గ్రామంలో ఇటీవల కురిసిన అకాలవర్షాలకు వరిధాన్యం వరద ప్రవాహం దాటికి కొట్టుకపోవడంవలన టిడిఎఫ్ జైకిసాన్ వారు స్పందించి బదనకల్ గ్రామంలోని సొసైటీ రైతులకు అకాల వర్షాలవల్ల మరిధాన్యం నష్టపోకుండా ఉండాలని ఎంతో కొంత బాధ్యతగా భావించి తమవంతు సహాయంగా వారికి టార్పలిన్ కవర్లు రైతులందరికీ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నందున సొసైటీ తరపున అందించారు. ఈకార్యక్రమంలో టడిఎఫ్ జనరల్ సెక్రెటరీ రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఏంసి డైరెక్టర్ చిగురు […]
ప్రాంతీయం
ఆడబిడ్డ పెళ్లికీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లగిశెట్టి శ్రీనివాస్ చేయూత…
358 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 10 గంబిరావుపేట పట్టణానికి చెందిన కోడె లక్ష్మి – కృష్ణ దంపతుల కూతురు మహేశ్వరి వివాహం ఈనెల తేది 12-5-2023 శుక్రవారం రోజున ఉన్నందున ఈపెండ్లికీ తనవంతు సహాయంగా పుస్తె-మట్టెలు, గాజులు, పెండ్లి చీర ఆందజేసి అండగా నిలిచిన బీజేపీ నాయకులు లగిశెట్టి శ్రీనివాస్… ఈసందర్భంగా లగిశెట్టి శ్రీనివాస్ కు ఆడబిడ్డ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దేవసాని కృష్ణ, […]
విజయఢంకా మోగించిన విద్యార్థినికి అభినందించి ఘనంగా శాలువాతో సన్మానంచిన కంచర్ల రవిగౌడ్…
150 Views ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి మే10, ఇంటర్ ఫలితాలులో ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఎంపీసీ విద్యార్థి కంచర్ల ఉషశ్రీకి 470 గాను 461 విజయ ఢంఖా మోగించిన ఆ విద్యార్థికి బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శాలువా బోకేతో సత్కరించారు. ఈసందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ కష్టపడి చదివి విజయపరంపరను కొనసాగించిన విద్యార్థినీ అభినందిస్తూ ముందు ముందు కష్టపడుతూ ఉన్నత స్థాయికి ఎదగాలని అలాగే తల్లిదండ్రులకు చదువు […]
ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ ఫలితాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన క్యాసారం గ్రామానికి చెందిన పుల్ల సంధ్య
603 Viewsఈరోజు ఉదయం 11 గంటలకు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో ఫస్ట్ ఇయర్ ఎంపీసీ గ్రూప్ చెందిన పుల్ల సంధ్య గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని క్యాసారం గ్రామం కు చెందిన విద్యార్థి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించినందుకు విద్యార్థి పుల్లసంధ్య తల్లిదండ్రులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు, ఆవిష్కార్ కాలేజీ యాజమాన్యం కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థి పుల్లసంధ్య ఆవిష్కార్ కాలేజీలో మంచి స్టడీ సిలబస్ కాలేజీ […]
సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ…
150 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 9, మండేపల్లి గ్రామంలో బిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు నక్క రవి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణి లబ్ధిదారులు పోతరాజు లచ్చవ్వ 10,000 ఏనుగుల అఖిల – రాము 24,000 లబ్ధిదారులు ముఖ్యమంత్రి కేసిఆర్ ,మంత్రి కే టి ఆర్ గార్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి చెక్కులను సర్పంచ్ శివజ్యోతి చేతుల మీదుగా అందజేశారు. ఈకార్యక్రమంలో బిఆర్ ఎస్ నాయకులు బుస్స లింగం, రాగిపెల్లి కిష్టారెడ్డి, […]
రైతు సంక్షేమే బి.ఆర్.యస్ ప్రభుత్వ లక్ష్యం – మునిసిపల్ చైర్మన్ గన్నే వనిత-భూమిరెడ్డి, కౌన్సిలర్ గోనెపల్లి దేవలక్ష్మీ-సంజీవరెడ్డి
127 Viewsసిద్దిపేట జిల్లా దుబ్బాక మునిసిపల్ చెల్లాపూర్ లోని రెండవ వార్డు పరిధిలో ఉన్న వడ్ల కేంద్రాల్లో కొనుగోలుని ఈ రోజు దుబ్బాక మునిసిపల్ చైర్మన్ గన్నే వనిత-భూమిరెడ్డి గారితో స్థానిక కౌన్సిలర్ గోనెపల్లి దేవలక్ష్మీ-సంజీవరెడ్డి గార్లు కొబ్బరికాయ కొట్టి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కౌన్సిలర్ గారు మాట్లాడుతూ ఈ సారి వడగండ్ల వానల వల్ల రైతులు చాలా నష్ట పోయినరు వారికి మా ప్రభుత్వం తరపున ఒక ఎకరాకు పది వేల ఇష్టం […]
ప్రప్రథమ ముస్తాబాద్ మండల (గోపా) గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ నూతన కమిటీ…
133 Viewsముస్తాబాద్, మే 8 (ప్రభన్యూస్) ప్రప్రథమ ముస్తాబాద్ మండల గోపా గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ నూతన్ కమిటీ కదిరే పరశురాములు గౌడ్, ప్రధాన కార్యదర్శి జవాడి బాలకృష్ణ గౌడ్, కోశాధికారి నామాపురం అశోక్ గౌడ్, ఉపాధ్యక్షులు1.బుంపల్లి రాజు గౌడ్, 2. కోలా దేవరాజు గౌడ్ కార్యనిర్వాహక కార్యదర్శిలు 1 అక్కపల్లి సంతోష్ గౌడ్ మరియు. కంచర్ల రాములు గౌడ్, జాయింట్ సెక్రెటరీ బైరీ శ్రీనివాస్ గౌడ్, పదిరే రాజుగౌడ్, కార్య నిర్వాహక సభ్యులుగా […]
జూనియర్ పంచాయతీ కార్యదర్శులు వెంటనే విధుల్లోకి చేరాలి లేదంటే….
170 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 8, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు వెంటనే విధుల్లో చేరాలి లేదంటే విధుల్లోంచి తొలగిస్తాం జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వ ఆదేశాలు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్) చేస్తున్న సమ్మె వెంటనే విరమించి విధులలో చేరాలని ప్రభుత్వ ఆదేశించింది.. వారు చేస్తున్నసమ్మెపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపు సాయంత్రం 5 గంటల వరకు జేపీఎస్‌లు విధుల్లో చేరాలని కోరుతూ నోటీసులు జారీ చేసింది. ఒకవేళ విధుల్లో చేరకపోతే ఉద్యోగాల్లోంచి […]
దుమాలలో ఈదురు గాలులతో కూడిన వర్ష బీభత్సం రెండు ఇండ్లు పూర్తిగా నేలమట్టం ఆదుకోవాలని ఇంటి యజమానుల వేడుకోలు
211 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల తుర్కాశీ నగర్ లో గాలికి లేచిపోయిన రేకుల ఇంటి పైకప్పు నిరాశ్రులైన కుటుంబం పక్కింటి లో తలదాచుకున్న కుటుంబం ఎల్లారెడ్డిపేట మండలం దుమాల తుర్కాశీ నగర్ లో రేకుల ఇంటి పైకప్పు గాలికి లేచిపోయి ఆ కుటుంబం నిరాశ్రులయ్యారు,తుర్కాశీ నగర్ కు చెందిన షేక్ హైదర్ కు చెందిన రేకుల ఇల్లు సోమవారం సాయంత్రం 5-00 గంటల సమయంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం రావటంతో […]
రైతులను పట్టించుకునే నాధుడే కరువయ్యారు… ఆరుకాలం పండించిన పంట అన్నదాత అయోమయం.. పండించిన వరిధాన్యం వరద పాలు…
225 Views ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి మే 8, ధాన్యం కొనుగోలు కేంద్రానికి స్థలం లేక రైతుల ఇబ్బందులు. మండలంలోని మందనకల్ గ్రామంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా ఇటీవలే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలని ప్రారంభించింది. గ్రామంలో వరి కొనుగోలు సెంటర్కు స్థలం నామాత్రంగా భూమిని సదును చేసినా ఇబ్బందులు మాత్రం తప్పడంలేదు ధాన్యం కొనుగోలు కేంద్రానికి అనువైన స్థలం లేక అకాలవర్షానికి ధాన్యం వర్షనీటి దాటికి వరద పాలు […]










