ప్రాంతీయం

ముస్తాబాద్ మండలంలో ఘోరరోడ్డు ప్రమాదం ఒకరు మృతి…

1,163 Views        ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే13 ముస్తాబాద్ మండలంలోని గూడెం-నామాపూర్ గ్రామాల మధ్య బైకు లారీని ఢీకొట్టిన సంఘటనలో యువతి అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాలు అయ్యాయని స్థానికులు తెలిపారు. స్థానికులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన సడిమల వంశీ వయసు (18సం) వంశీ పెద్దమ్మ కూతులైన అక్కచెల్లెను నారాయణరావుపేట మండలం బంజేర్ పల్లి గ్రామానికి ఓద్విచక్ర వాహనంపై శ్యాగ […]

ప్రాంతీయం వ్యవసాయం

ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో భవన నిర్మాణం పనుల పరిశీలన… నాస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్

165 Viewsఎల్లారెడ్డిపేట సింగిల్ విండో భవన నిర్మాణం పనులను పరిశీలించిన నాస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు ఎల్లారెడ్డిపేట కెడిసిసి బ్యాంకు భవన నిర్మాణం పనులను నాస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు శనివారం పరిశీలించారు,ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో ఆధ్వర్యంలో భవనం మొదటి అంతస్తులో ప్రస్తుతం కేడీసీసీ బ్యాంకు నిర్వహిస్తున్నారు. బ్యాంకుకు వచ్చే వృద్ధులకు వికలాంగులకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఫిర్యాదులు అందడంతో వెంటనే స్పందించిన నాస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు ప్రత్యేక నిధులను మంజూరు చేశారు. ఎల్లారెడ్డిపేట […]

ప్రాంతీయం

ఎంపీపీ జనగామ శరత్ రావు ఆడబిడ్డ పెళ్లికి పుస్తే మట్టెలు చేయూతనిచ్చారు…

225 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే12, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో నిరుపేద అయినటువంటి నకిర్త రాజవ్వ రాజయ్య కూతురు అఖిల వివాహం 14/5/2023 రోజున వివాహం ఉన్నందున వారి యెక్క పరిస్థితులను మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ కొమ్మాటి రాజమల్లు ముస్తాబాద్ మండల ఎంపీపీ జనగామ శరత్ రావు దృష్టికి తీసుకెళ్లగా అడిగిన వెంటనే ఆకుటుంబానికి పుస్తె మట్టెలు అందించారు. ఈకార్యక్రమంలో పురం మాధవరెడ్డి, జంగా బాల్ రెడ్డి, పారుపల్లి నాంపల్లి, […]

ప్రాంతీయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలి… జూనియర్ అసిస్టెంట్ బైరి సోనీ.

131 Views    ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే12, ముస్తాబాద్ మండల కేంద్రంలోని వివేకానంద విగ్రహం ఆధ్వర్యంలో మండలంలోని బిజెపి నాయకులు కార్యకర్తలు కొవ్వొత్తులతో స్వామి వివేకానంద నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ తీశారు. ఈసందర్భంగా కనమేని చక్రధర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి మరో మహిళ బలైపోయిందని ఈగవర్నమెంట్ చేసే కార్యకలాపాల వల్ల ఒక నిండుప్రాణం హరిచిపోయింది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు గత 15 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తుంటే ప్రతిపక్షాలు […]

ప్రాంతీయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలి… జూనియర్ అసిస్టెంట్ బైరి సోనీ…

168 Views  ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే12, ముస్తాబాద్ మండల కేంద్రంలోని వివేకానంద విగ్రహం ఆధ్వర్యంలో మండలంలోని బిజెపి నాయకులు కార్యకర్తలు కొవ్వొత్తులతో అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ తీశారు. ఈసందర్భంగా కనమేని చక్రధర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి మరో మహిళ బలైపోయిందని ఈగవర్నమెంట్ చేసే కార్యకలాపాల వల్ల ఒక నిండుప్రాణం హరిచిపోయింది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు గత 15 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తుంటే ప్రతిపక్షాలు కూడా రెగ్యులర్ చేయాలని వారందరూ […]

ప్రాంతీయం విద్య

పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించిన ప్రజా ప్రతినిధులు బొప్పాపూర్ గ్రామస్తులు

196 Viewsపదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించిన ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో చదువుతున్న పలువురు విద్యార్థులు పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులను సర్పంచ్ కొండాపురం బాల్ రెడ్డి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రైస్ మనీ తో పాటు మెమెంటో అందించి అభినందించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గీతాంజలి ఉపసర్పంచ్ వంగ హేమలత ఎస్ఎంసి […]

ప్రాంతీయం

వట్టిపల్లి విద్యార్ధి ఇంటర్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్

127 Views  మంగళవారం వెలువడిన ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలలో సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం వట్టిపల్లి గ్రామానికిe చెందిన బొంగరం శ్రీధర్ రెడ్డి శోభా రాణి కుమారుడు అశ్విత్ రెడ్డికి ఇంటర్ మొదటి సంవత్సరంలో 467/470 మార్కులతో స్టేట్ మొదటి ర్యాంక్ రావడం వట్టిపల్లి గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ రానున్న రోజుల్లో అశ్విత్ రెడ్డి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని అభినందించారు Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

ఆడబిడ్డల పెళ్లిలకీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లగిశెట్టి శ్రీనివాస్ చేయూత…

321 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 10, 1). వీర్ణపల్లి గ్రామానికి చెందిన దేశరాజు చంద్రకళ – దేవయ్య చారి కూతురు స్వప్న వివాహం తేది 12-5-2023 రోజున ఉన్నందున అలాగే 2).వీర్ణపల్లి మండలం ఎర్రగడ్డ తండాకీ చెందిన బుక్య చిన్యనాయక్ – ఐలా కూతురు మహేశ్వరి  వివాహం తేది 12-5-2023 శుక్రవారం వీరిరువురి పెండ్లిలకీ తనవంతు సహాయంగా పుస్తె-మట్టెలు, గాజులు, పెండ్లి చీర ఆందజేసి అండగా నిలిచిన బీజేపీ నాయకులు లగిశెట్టి శ్రీనివాస్ చేయూతనందించారు. ఈసందర్భంగా […]

ప్రాంతీయం

హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేయండి…

202 Views   ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 10, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈనెల 14వ తారీఖున ఆదివారం రోజున సాయంత్రం నాలుగు గంటలకు కరీంనగర్ పట్టణంలో నిర్వహించే హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేసి హిందువుల ఐక్యతను చాటాలని బిజెపి నాయకులు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కరెడ్ల మల్లారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కోలాకృష్ణ, బీజేవైఎం మండల […]

ప్రాంతీయం

కళ్యాణలక్ష్మి చెక్కులు అందించిన ఎంపీపీ, ప్రజాప్రతినిధులు…

324 Views  ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి మే10, కల్యాణలక్ష్మి, పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాలలో బుధవారం లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. ఈసందర్బంగా ఎంపీపీ జనగామ శరత్ రావు మాట్లాడుతూ అన్నివర్గాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆడపిల్లల పెళ్లి చేయాలంటే పేదవాళ్లు అప్పుచేసి పెళ్లి చేసేవారని బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డలకు మేనమామగా మారి ఒక్కలక్ష 116 రూపాయలను […]