ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే12, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో నిరుపేద అయినటువంటి నకిర్త రాజవ్వ రాజయ్య కూతురు అఖిల వివాహం 14/5/2023 రోజున వివాహం ఉన్నందున వారి యెక్క పరిస్థితులను మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ కొమ్మాటి రాజమల్లు ముస్తాబాద్ మండల ఎంపీపీ జనగామ శరత్ రావు దృష్టికి తీసుకెళ్లగా అడిగిన వెంటనే ఆకుటుంబానికి పుస్తె మట్టెలు అందించారు. ఈకార్యక్రమంలో పురం మాధవరెడ్డి, జంగా బాల్ రెడ్డి, పారుపల్లి నాంపల్లి, మేకల లింగం, మేకల రమేష్, మేకల బిక్షపతి, చందన అంజయ్య, పోతారం సతీష్, సుద్దాల హనుమయ్య, గ్రామంలోని పెద్దలు, యాదవ కుల బంధువులు పాల్గొన్నారు, ఆకుటుంబ సభ్యులు ఎంపీపీ జనగామ శరత్ రావుకి ధన్యవాదాలు తెలిపారు.




