ప్రాంతీయం

50 కిలోల బియ్యాన్ని లగిసెట్ శ్రీనివాస్ చేయూత…

355 Views   ముస్తాబాద్, ప్రతినిధి జూన్ 27, చీకోడు గ్రామంలోని వడ్డెర కాలనీలో ఇటీవలే అనారోగ్యంతో మరణించిన పల్లపు నరసవ్వ గారి కుటుంబానికి తనవంతు సహాయంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లగిసెట్టి సీను ఆదేశం మేరకు బిజెపి జిల్లా కార్యాలయ సహాయ కార్యదర్శి బాదనరేష్ గారి ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి గ్రామశాఖ అధ్యక్షులు ఉరాడీ రాజు యాదవ్,  6వార్డ్ మెంబర్ మరియు బిజెపి జిల్లా కార్యాలయ సహాయ […]

Breaking News ప్రాంతీయం విద్య

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో పెరుగుతున్న అడ్మిషన్లు… నూతన వాలంటీర్ గా స్రవంతిని నియామకం….

291 Viewsప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో పెరుగుతున్న అడ్మిషన్లు ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ల నుంచి 52 మంది విద్యార్థుల చేరిక విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనం , ఉచితంగా రెండు జతల స్కూల్ డ్రెస్, పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాల పంపిణీ ఆంగ్లములో విద్యా బోధన ప్రతి నెల విద్యార్థుల తల్లిదండ్రులు , టీచింగ్ స్టాఫ్ తో పాఠశాల యాజమాన్య కమిటీ సమావ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్యాంపస్ లోని ప్రభుత్వ ప్రాథమిక […]

ప్రాంతీయం

టెక్స్టైల్ పార్కులో కుదిరిన కూలి ఒప్పందం

148 Views      టెక్స్ టైల్ పార్క్ లో ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న 2023 సం!! బతుకమ్మ చీరల బ్లౌజ్ పీస్ వస్త్రానికి సంబంధించి పవర్లూమ్ కార్మికుల కూలి పెంపు విషయంపై మంగళవారం టెక్స్ టైల్ పార్క్ యజమానుల సంఘం నాయకులు , సిఐటియు టెక్స్ టైల్ పార్క్ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకుల మధ్య కూలి చర్చలు టెక్స్ టైల్ పార్క్ లోని ఆఫీసులో జరగాలి ఈ చర్చలలో ప్రస్తుతం మీటర్ కు 3 […]

ప్రాంతీయం

సిరిసిల్ల ప్యాక్స్ వైస్ చైర్మన్ ఔదార్యం

110 Views తంగళ్ళపల్లి మండల కేంద్రంలో అద్దె ఇంట్లో అద్దెకుంటూ…కటిక పేదరికంలో ఉన్న కుటుంబంలో నాడు తండ్రి నిన్నటి రోజున తల్లి పెద్దదిక్కులు ఇద్దరు కోల్పోవడంతో అన్నా చెల్లెలు ఇద్దరు అనాధలుగా మారారు.అనాధలుగా మారిన అన్నా చెల్లెలు బత్తిని సాయి కుమార్ గాయత్రిలను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చిన సిరిసిల్ల ఫాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకట రమణారెడ్డి. నిరుపేద కుటుంబానికి చెందిన వారైనందున వారి తల్లి దహన సంస్కారాలకు కూడా చిల్లీ గవ్వ చేతిలో […]

ప్రాంతీయం

వృద్ధాశ్రమంలోఘనంగా జన్మదిన వేడుకలు మహాన్నదానం…

292 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 26 హెచ్ పి పెట్రోల్ బంక్ లో జాబ్ నిర్వహిస్తున్న మొఱ్ఱైపల్లి చెందిన బద్దిపడిగె అనూష-అంజిరెడ్డి దంపతుల తనయుడి పజన్మదిన సందర్భంగా కుటుంబ సమేతంగా  గభీరావుపేటలొని వృద్ధాశ్రమంలోనికి వెళ్లి తనవంతు సహాయంగా వృద్ధులకు అన్నదానంచేశారు. ఈసందర్భంగా బద్దిపడిగే అంజిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు జన్మదిన వేడుకలను వృద్ధాశ్రమంలో మరియు అనాధాశ్రమం జరుపు కోవడం చాలా ఆనందదాయకంగా ఉంటుందన్నారు. అన్నిదానాల్లో కన్నా అన్నదానం సంతోషాన్నిస్తుందని ఏదానంచేసిన ఇంకా కావాలనిపిస్తుందని అంటారే తప్ప […]

ప్రాంతీయం

ఏబీవీపీబందుకు సహకరించిన ప్రభుత్వ పాఠశాలలు…

185 Views ముస్తాబాద్, ప్రతినిధి జూన్ 26,రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు బందు పిలుపుతో అందులో భాగంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో పాఠశాలల బంద్ నిర్వహించారు. ఈసందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దరంసొత్ ప్రకాష్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దశాబ్దికాలం గడిచినా కూడా ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాల వరకు పూర్తిగా విద్యను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. నిర్బంధ విద్య అంటూ ప్రకంపనలుపలికి వారిహామీలను అమలు చేయకుండా […]

ప్రాంతీయం

పాడికౌశిక్ రెడ్డి ఫ్లెక్సీఫోటోకు చెప్పులదండవేసి పాడెతో దహనం ముదిరాజులు… 

134 Views   ముస్తాబాద్, ప్రతినిధి జూన్ 26, మండల కేంద్రంలో నేడు ముదిరాజ్ కులస్థులు ధర్నాచేశారు. ఎమ్మెల్సీ పాడికౌశిక్ రెడ్డి ముదిరాజ్ కులస్థులను కించపరుస్థూ అసభ్యకర పదజాలతో దుర్భాషలాడి కౌశిక రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా మండలంలోని ముదిరాజ్ కులపెద్దలు పెద్దఎత్తున హాజరై ప్రధానచౌరస్తా కూడలిలో పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కౌశిక్ రెడ్డికి ఫ్లెక్సీఫోటోకు పాడెను కట్టి ప్రధాన రహరహదారి వెంబడి డప్పు సప్పులతో చెప్పులదండతో ఫ్లెక్సీఫోటో తీసుకెళ్లి దింపుడుకాలంచేసి పిట్టకు […]

ప్రాంతీయం

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు

112 Views  తంగళ్ళపల్లి మండల బీజేవైఎం అద్యక్షుడు ఆంజనేయులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులు లేక పాఠశాలలని విలవిలలాడుతున్నాయి ప్రభుత్వ పాఠశాలలకు ఇప్పటివరకు పాఠ్యపుస్తకాలు అందగా విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది దుస్తులు లేక పాఠ్యపుస్తకాలు లేక విద్యార్థులందరూ అనేక రకాలుగా ఇబ్బందులకు గురి అవుతున్నారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ప్రభుత్వ పాఠశాలకు సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించి మౌలిక వసతులను […]

ప్రాంతీయం

నాడు తండ్రి నేడు తల్లి మృతి అనాధలుగా మారిన అన్న చెల్లెలు

129 Views తంగళ్ళపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది చిన్న అద్దె ఇంట్లో అద్దెకుంటూ…కటిక పేదరికంలో ఉన్న కుటుంబంలో నాడు తండ్రి నేడు తల్లి పెద్దదిక్కులు ఇద్దరు కోల్పోవడంతో అన్నా చెల్లెలు ఇద్దరు అనాధలుగా మారారు. గత మూడు సంవత్సరాలుగా అనారోగ్య పరిస్థితి వల్ల తల్లి మంచానికే పరిమితం కాగా సోమవారం మధ్యాహ్నం మృతి చెందింది. దీంతో అన్నా చెల్లెలు సాయి గాయత్రిలిద్దరూ అనాధలుగా మారారు. అద్దె ఇంట్లో ఉంటూ ఓ కిరాణా షాప్ లో పనిచేస్తున్న సాయి […]

ప్రాంతీయం

అక్రమంగా గంజాయి సేవిస్తూ తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ 230 గ్రాముల గంజాయి స్వాధీనం వివరాలు వెల్లడిస్తున్న సిరిసిల్ల రూరల్ ఉపేందర్

123 Views సిరిసిల్ల రూరల్ సర్కిల్ కార్యక్రమంలో తంగళ్ళపల్లి ఎస్.ఐ లక్ష్మారెడ్డి తో కలసి వివరాలు వెల్లడించిన రూరల్ సి.ఐ ఉపేందర్.ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ..రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం,మండపెల్లి డబుల్ బెడ్ రూమ్ వద్ద తేదీ 26-06-2023 రోజున గంజాయి అమ్ముతున్నారని నమ్మదగిన సమాచారం రాగా తంగళ్ళపల్లి ఎస్.ఐ లక్ష్మారెడ్డి తన సిబ్బంది నరేందర్ ,సంపత్ తో కలసి సోమవారం రోజున ఉదయం 11 గంటల ప్రాంతంలో అక్కడికి వెళ్లిగా ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా […]