తంగళ్ళపల్లి మండల బీజేవైఎం అద్యక్షుడు ఆంజనేయులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులు లేక పాఠశాలలని విలవిలలాడుతున్నాయి ప్రభుత్వ పాఠశాలలకు ఇప్పటివరకు పాఠ్యపుస్తకాలు అందగా విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది దుస్తులు లేక పాఠ్యపుస్తకాలు లేక విద్యార్థులందరూ అనేక రకాలుగా ఇబ్బందులకు గురి అవుతున్నారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ప్రభుత్వ పాఠశాలకు సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించి మౌలిక వసతులను కల్పించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా మన ఊరు మనబడి అనే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని స్పష్టంగా అర్థమవుతుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడితే కార్పోరేట్ పాఠశాలలను తెలంగాణ పొలిమేర వరకు తరమీకోడతాన్నటువంటి ముఖ్యమంత్రి ఎందుకు కార్పొరేట్ పాఠశాలలను తెలంగాణ పొలిమేర వరకు తరమ లేకపోయినవో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.కార్పొరేట్,ప్రైవేట్ పాఠశాలలు విచ్చలవిడిగా డొనేషన్ల పేరిట అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను జలగలలాగా పట్టిపీడిస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు సమాధానం చెప్పాలి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన విద్య అందించే విధంగా కృషి చేయాలి తప్ప విద్యకు దూరమయ్యే పరిస్థితి చేయొద్దని ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉంది లేనిపక్షంలో రాబోవు రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టి ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు ఏర్పాటు చేసే విధంగా విద్యార్థి పరిషత్ ఉద్యమిస్తాది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.ఈ కార్యక్రమంలో స్టూడెంట్ ఫర్ దేవోలప్మెంట్( SFD) కరీంనగర్ విభాగ్ కన్వీనర్ సామనపెల్లి ప్రశాంత్, శ్రీనివాస్ శ్రావణ్ కార్తీక్ అభిరామ్ అరవింద్ తదితరులు పాల్గొన్నారు




