109 Viewsకాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రైతులకు ఉచిత కరెంట్ మరియు 24 గంటల కరెంట్ ఇవ్వడం దండగ అని రైతులపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గజ్వేల్ మండల బి. అర్.యస్ పార్టీ అధ్యక్షుడు బెండే మధు ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తాటికొండ మధుసూదన్ రెడ్డి తో కలిసి సింగాటం గ్రామము లో నిరసన మరియు దిష్టిబొమ్మను దగ్దం చేయటం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం […]
ప్రాంతీయం
అంతర్ జిల్లా దొంగఅరెస్టు రిమాండ్ కు తరలింపు…
198 Views ముస్తాబాద్, ప్రతినిధి జూలై 11, మండల కేంద్రంలో ఈనెల 9వ తేదీన దుబ్బాక రోడ్డులో మసీదు వద్ద ఓఇంటి తాళం పగలగొట్టి ఇంట్లో చొరబడడానికి యత్తించిన దుబ్బాకకు చెందిన మహమ్మద్ రఫీకును ముస్తాబాద్ శివారులో అరెస్టు చేశారు. ఎస్సైవెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం దుబ్బాక చెందిన రఫిక్ వెల్డింగ్ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. వచ్చే జీతం సరిపడపోగ జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలని దొంగతనాలు పాల్పడుతున్నాడు. తాళాలు వేసిన ఇంటికి కన్నంవేసి […]
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం వెంటనే అమలు చేయాలి…
121 Views ముస్తాబాద్, ప్రతినిధి జులై 11, బిసి విద్యార్థి సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో బిసి విద్యార్థి సంఘం కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ మరియు జిల్లా డివిజన్ ఇంచార్జ్ ఇల్లందుల ప్రకాష్ లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కార్యాలయం ముందు ధర్నా అనంతరం వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ప్రభుత్వం అమలు చేయాలని బీసీ విద్యార్థి సంఘం పక్షాన డిమాండ్ చేసాం, గత విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి […]
బండి సంజయ్ జన్మదిన వేడుకలు
102 Views తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మంగళవారం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ జన్మదిన వేడుకలను బిజెపి నాయకులు ఘనంగా నిర్వహించారు మార్కండేయ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు బీజేపీ నాయకులు అనంతరం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిరెడ్డబోయిన గోపి జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు రాగులు రాజిరెడ్డి,బీజేపీ మండల అద్యక్షుడు సురుపు వెంకట్ అధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారుఈ కార్యక్రమంలో మండల జనరల్ సెక్రటరీ సందేవేని రాజు యాదవ్,బీజేవైఏం అధ్యక్షుడు కోల ఆంజనేయులు,ఎస్సీ మోర్చ అధ్యక్షుడు వంశీ, […]
గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెకు బీఎస్పీ మద్దతు
144 Views గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మెకు బీఎస్పీ మద్దత మార్కుక్ మండలం మంగళవారం, 11జూలై,2023 తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గత ఆరు రోజుల నుండి మార్కుక్ మండలంలో మండల ప్రజా పరిషత్ ముందు చేస్తున్న నిరవధిక సమ్మెకు మంగళవారం బహుజన్ సమాజ్ పార్టీ మార్కుక్ మండల కమిటీ మద్దతు ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికుల ప్రధాన డిమాండ్లు అయినటువంటి 1.కనీస వేతనం 19వేల రూపాయలు […]
బాధిత కుటుంబానికి సింగిల్ విండో ఆర్థిక సహాయం
243 Viewsబాధిత కుటుంబానికి సింగిల్ విండో చైర్మన్ ఆర్థిక సహాయం… ఎల్లారెడ్డి పేట మండల ప్రతినిధి బాధిత కుటుంబానికి ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ఆర్థిక సాయం అందించారు. మండల కేంద్రంలోని కెసిఆర్ నగర్ రెండు పడకల గదుల ఇళ్ళ కాలనికి చెందిన నిరుపేద గీత కార్మికుడు గంట దుర్గయ్య గౌడ్ కారు బోల్తా పడిన ఘటనలో దుర్మరణం చెందగా బాధిత కుటుంబాన్ని మంగళవారం గుండారపు కృష్ణారెడ్డి, గౌడ సంఘం నాయకులు, కేసీఆర్ కాలనీవాసులతో […]
మృతురాలు కుటుంబానికి ఆర్థిక సాయం
177 Viewsములుగు మండల పరిధిలోని ములుగు గ్రామానికి చెందిన శెట్టి రాములమ్మ అనే మహిళ మరణించగా డిసిబి బట్టు అంజి రెడ్డి గారు వారి కుటుంబాన్ని పరామర్శించి 10000/-పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ సభ్యులు శ్రీను మరియు దినేష్ గౌడ్ హరీష్ గౌడ్ జైపాల్ గౌడ్ పా ల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహంవద్ద ఘనంగా కేకే జన్మదిన వేడుకలు…
217 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూలై10, మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి ఆధ్వర్యంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రాజీవ్ గాంధీ విగ్రహంవద్ద ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పాత నేరెళ్ల నియోజకవర్గంలో ప్రతిగడపగడపకు తెలంగాణ వాదాన్ని చాటిన గొప్పవ్యక్తి కేకే అన్నారు. అలాగే మండలంలోని పలు గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కేకులు కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసుకొని టపాకాయలు […]
సర్దార్ సర్వాయి పాపన్న అవార్డు అందుకున్న కొండా శ్రీనివాస్ గౌడ్ కు ఘనంగా శాల్వాతో సత్కారం…
277 Views ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూలై 9, మండల కేంద్రంలోని మాతృశ్రీ గార్డెన్ సర్దార్ సర్వాయి పాపన్న మండలంలోని అన్నిగౌడ సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కొండ శ్రీనివాస్ గౌడ్ కరోనటైంలో చేసినటువంటి సేవలు కరోనా సోకిన ఎంతోమంది బాధితులను కరోనాను లెక్కచేయకుండా చికెన్ గుడ్లు ఆహారం అందించిన ఘనత ఆయనకు దక్కిందని ఈవిషయాన్ని గమనించిన ఆయనకు డిల్లీలో జాతీయ సర్దార్ పాపన్న అవార్డు అందించి శాల్వాతో సన్మానించారు. […]
బిసి ప్లీనరీని విజయవంతం చేయాలి…
160 Views ముస్తాబాద్, ప్రతినిధి జూలై 9, బిసి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీసీ భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ముస్తాబాద్ మండలానికి చెందిన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ ఈనెల15 నాడు బీసీ ప్లీనరిని విజయవంతం చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర రవి గౌడ్ కోరారు. పదివేల మంది బిసి ప్రతినిధులు నిర్వహించే బిసి రాజకీయ ప్లీనరీని […]









