ములుగు మండల పరిధిలోని ములుగు గ్రామానికి చెందిన శెట్టి రాములమ్మ అనే మహిళ మరణించగా డిసిబి బట్టు అంజి రెడ్డి గారు వారి కుటుంబాన్ని పరామర్శించి 10000/-పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ సభ్యులు శ్రీను మరియు దినేష్ గౌడ్ హరీష్ గౌడ్ జైపాల్ గౌడ్ పా ల్గొన్నారు.
