188 Viewsముస్తాబాద్, ప్రతినిధి ఆగస్టు3, పోతుగల్ సహకార బ్యాంక్ అధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు వారి అభివృద్ది కొరకు అనేక కార్యక్రమాలను చేపట్టిన సీఎం కేసీఆర్ రైతన్నలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రైతులకు 1,లక్ష రూపాయల రుణమాఫీ చేసిన సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈకార్యక్రమంలో గ్రామసర్పంచ్ తన్నీరు గౌతమ్ రావు, సింగిల్ విండో డైరెక్టర్ బాబురావు, వైస్ చైర్మన్ రాజేశం, ఎంపీపీ జనగామ శరత్ రావు, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి తదితరులు మాట్లాడుతూ సీఎం […]
ప్రాంతీయం
అన్నమాట నిలబెట్టుకున్న రైతు బాంధవుడు కేసీఆర్. అంబరాన్ని అంటిన సంబరాలు.. బిఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం…
201 Views ముస్తాబాద్, ప్రతినిధి ఆగస్టు3, రైతు రుణమాఫీ చేసిన రైతుబాంధవుడు రైతులందరి కళ్ళల్లో ఆనందం నింపిన ముఖ్యమంత్రి కేసీఆర్ ని మూడోసారి గెలిపించుకుంటామని బిఆర్ఎస్ నాయకులు అన్నారు.గురువారం మండల కేంద్రంలోని తెలంగాణతల్లి విగ్రహంవద్ద మండల బిఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు రుణమాఫీ ప్రకటించిన సందర్బంగా సీఎం చిత్ర పటానికి రైతులందరితో కలిసి పాలాభిషేకం చేశారు. ఈసందర్భంగా ఎంపీపీ జనగామ శరత్ రావు మాట్లాడుతూ నేటినుంచి నేలనర వ్యవధిలో లక్ష లోపు ఉన్న రుణమాఫీని 2018 ఎన్నికల్లో […]
ఓట్ల గురించే రుణమాఫీ.. మా కలసహకారం అయ్యేనా.. అయితే మావిజయమేనన్న కాంగ్రెస్ నాయకులు… కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2.లక్షలు ఏకకాలంలోనే…
204 Viewsముస్తాబాద్, ప్రతినిధి ఆగస్టు3, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్లబాల్ రెడ్డి ఆధ్వర్యంలో పత్రికా సమావేశంలో వారు మాట్లాడుతూ రైతురుణమాఫీ కాంగ్రెస్ విజయమే అన్నారు. ఇన్ని రోజులుగా రైతుల ఖాతాలు ఫ్రిజ్ చేస్తూ పండించిన ధాన్యం డబ్బులుకూడా ఇవ్వకుండా బ్యాంకులు వేధిస్తుంటే కేసీఆర్ పట్టించుకోకుండా ఉన్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయాలని ఒక డెడ్ లైన్ పెట్టి ఆలోపు చేయకుంటే రైతులతో కలిసి బ్యాంక్ ల ముందు భారీ ఎత్తున ధర్నా రాస్తారోకోలు […]
రైతుల సంక్షేమమే సీఎం కేసిఆర్ లక్ష్యం
118 Viewsబీఆర్ఏస్ పార్టీ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్ దౌల్తాబాద్: రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం అని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని ఇందుప్రియల్ గ్రామంలో రైతులతో కలిసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ రైతుల కోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. రుణమాఫీ చేయడం వల్ల రైతులు ఎంతో సంతోషంగా […]
నులిపురుగుల మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలి
133 Viewsదౌల్తాబాద్: నులి పురుగుల మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలని దౌల్తాబాద్ వైద్యాధికారి నాగరాజు అన్నారు. గురువారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ ప్రాథమిక పాఠశాల, మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నులి పురుగుల మాత్రలను వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి నులిపురుగులు మాత్రలను వేసుకోవాలని సూచించారు. అలాగే మండల పరిధిలోని గాజులపల్లి సర్పంచ్ అప్ప వారు శ్రీనివాస్ విద్యార్థులకు మాత్రలను వేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు… Telugu News […]
ఆపదలో ఆదుకోవడమే నిజమైన మానవత్వం
251 Viewsదౌల్తాబాద్; సాటి మనిషి ఆపదలో ఉంటే చలించి ఆదుకోని ఆ కుటుంబానికి గుండె ధైర్యాన్ని కల్పించడమే నిజమైన మానవత్వమని, అప్పుడే మనుషులుగా కీర్తించబడతామని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామంలో గుండెపోటుతో మృతి చెందిన దాసరి దుబ్బవ్వ కుటుంబాన్ని గురువారం పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనం చేసే మంచి పనులే సమాజంలో విలువను, గుర్తింపును తీసుకువస్తాయని […]
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడిగా శేఖర్
113 Viewsదౌల్తాబాద్: తెలంగాణ సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడిగా అక్కం శేఖర్ ను గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా గాడి రాజు, శిల్ప, ప్రధాన కార్యదర్శిగా పెంటయ్య, సహాయ కార్యదర్శులుగా మనోహర్, దివ్య, కమిటీ ప్రచార కార్యదర్శిగా నగేష్, కోశాధికారిగా చంద్రమౌళి లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ 11 సంవత్సరాలుగా సమగ్ర శిక్ష అభియాన్ లో కాంట్రాక్టు ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం మా సేవలను గుర్తించి రెగ్యులరైజ్ […]
రాజన్న సిరిసిల్ల జిల్లాలో జర్నలిస్టులసంబరాలు
95 Viewsతెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర కార్యాలయానికి తెలంగాణ జర్నలిస్టు భవన్ కు హైదరాబాద్లోని స్థలం కేటాయిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో, ఆర్యవైశ్య భవన్ లో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. సిరిసిల్ల పట్టణంలోని నేతన్న, చౌక వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రమంత్రి కేటీఆర్, రాష్ట్ర మీడియా అకాడమీ […]
రైతు రుణమాఫీ చేసి అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్.. రైతులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. గజ్వేల్ మండల పార్టీ అధ్యక్షులు బెండే మధు..
113 Viewsతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు రుణమాఫీ రైతులకు అండగా నిలిచారని బీఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బెండే మధు అన్నారు.గురువారం ఆయన మాట్లాడుతూ దేశం మొత్తం తెలంగాణ అభివృద్ధి వైపు చూస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతులందరికి రుణమాఫీ ప్రకటించినందుకు సీఎం కేసీఆర్ కు తెలంగాణ రైతాంగం రుణపడి ఉంటుందన్నారు.తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టిన సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి ముఖ్యమంత్రి […]
వీఆర్ఏలను పాత పద్ధతిలోనే కొనసాగించాలి
124 Viewsదౌల్తాబాద్: వీఆర్ఏలను పాత పద్ధతిలోనే కొనసాగించాలని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చందా రాజు అన్నారు. మండల కేంద్రమైన దౌల్తాబాద్ తహాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటబంది పద్ధతిలో వీఆర్ఏలను క్రమబద్ధీకరిస్తే వేల కుటుంబాల జీవితాలు ఆగమవుతాయని అన్నారు. టిడిపి హాయంలో క్రమ పద్ధతిలో ఎవరు పనిచేస్తున్నారో వారిని పర్మనెంట్ వీఆర్ఏలుగా రికార్డులో పేర్లు నమోదు చేశారని అన్నారు. ఇప్పటివరకు ఓట బంది […]










