ప్రాంతీయం

నులిపురుగుల మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలి

78 Views

దౌల్తాబాద్: నులి పురుగుల మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలని దౌల్తాబాద్ వైద్యాధికారి నాగరాజు అన్నారు. గురువారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ ప్రాథమిక పాఠశాల, మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నులి పురుగుల మాత్రలను వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి నులిపురుగులు మాత్రలను వేసుకోవాలని సూచించారు. అలాగే మండల పరిధిలోని గాజులపల్లి సర్పంచ్ అప్ప వారు శ్రీనివాస్ విద్యార్థులకు మాత్రలను వేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు…

Oplus_131072
Oplus_131072
Jana Santhosh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *