ప్రాంతీయం

మండల కేంద్రంలో ప్రభుత్వకాలేజీ ఉన్నా వసతులు సున్నా…

185 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు7 ప్రభుత్వ కళాశాల విద్యకు ఆదరణ కరువవుతోంది ముస్తాబాద్ మండలంలోని జూనియర్‌ కళాశాలల సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు విస్మరించింది. అలాగే కేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ కొరవడింది దీంతో ఇంటర్‌ కళాశాలల్లో కనీస వసతులు సమకూరలేదనే విమర్శలున్నాయి. కళాశాలల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టడంలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో ఇంటర్‌ విద్యకు రోజురోజుకు ఆదరణ […]

ప్రాంతీయం

తల్లిపాలు అమృతంతో సమానం

123 Viewsదౌల్తాబాద్: తల్లిపాలు అమృతంతో సమానమని అంగన్వాడి టీచర్ రజిత అన్నారు. సోమవారం మండల పరిధిలోని గువ్వలేగి అంగన్వాడి సెంటర్లో తల్లి పాల వారోత్సవాల్లో భాగంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకున్నప్పుడే పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాధ తదితరులు పాల్గొన్నారు….. Telugu News 24/7tslocalvibe.com

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ప్రజా గాయకుడు గద్దర్ సేవలు మరువలేనివి….

182 Viewsప్రజా గాయకుడు గద్దర్ సేవలు మరువలేనివి… రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి సోమవారం మండల కాంగ్రెస్ కమిటీ నివాళులర్పించింది ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ ప్రజా గాయకుడు గద్దర్ సేవలు మరువలేనివని అన్నారు బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి గా గద్దర్ తన జీవితమంతా ఆటపాటలతో కాలం గడపడం జరిగిందన్నారు తన వెన్నులో బుల్లెట్ ఉన్నప్పటికీ ప్రజలను చైతన్య పరచడానికి కాలుకు […]

ప్రాంతీయం

ఘనంగా స్నేహితుల దినోత్సవం

109 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2004-05 పదవ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు వారి వారి ఉన్నత చదువులు పూర్తిచేసుకుని వేరువేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఈ క్రమంలో ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్ లో వేదికగా కలిశారు. ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకొని చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో స్నేహితులే మొదటి వరుసలో ఉంటున్నారని, […]

ప్రాంతీయం

పాము కాటుతో పాడి గేదె మృతి

136 Viewsదౌల్తాబాద్: పాము కాటుకు గురై పాడి గేదె మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని లింగరాజుపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. బాధితుని కథనం ప్రకారం… గ్రామానికి చెందిన రైతు సున్నపు బుచ్చయ్య ఉదయం తన పాడి గేదెను మేత మేపడం కోసం పొలాల వద్దకు తీసుకెళ్లి పొడవాటి తాడుతో కట్టేశాడు. మధ్యాహ్నం వెళ్లి చూసేసరికి గేదె మృతి చెంది కనిపించింది. పాము కాటుకు గురికావడంతో గేదె మృతి చెందిందని బాధితుడు తెలిపారు. పాడి గేదె […]

ప్రాంతీయం

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్

138 Views– రుణమాఫీ పై అన్నదాతల హర్షం దౌల్తాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు బాంధవుడు అని మాజీ సర్పంచ్, పిఎసిఎస్ డైరెక్టర్ చిక్కుడు సత్యనారాయణ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని దీపాయంపల్లి గ్రామంలో అన్నదాతలతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడని అన్నారు. తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో లేవన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ […]

ప్రాంతీయం

పుట్టిన బిడ్డకు తల్లిపాలే శ్రేష్టం

244 Viewsదౌల్తాబాద్: పుట్టిన బిడ్డకు తల్లిపాలే శ్రేష్టమని సర్పంచులు కేత కనకరాజు, అప్పవారు శ్రీనివాస్ లు అన్నారు. శనివారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ తో పాటు లింగరాజు పల్లి, గాజులపల్లి తదితర గ్రామాల్లో అంగన్ వాడి కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా గర్భిణీలకు, తల్లులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిపాలతో పిల్లలకు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టించాలని, అప్పుడే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. […]

ప్రాంతీయం

తుర్కపల్లి గ్రామంలో సందర్శించిన డిపివొ రవీందర్…

168 Viewsముస్తాబాద్,ఆగస్టు4,ముస్తాబాద్ మండలం తుర్కపల్లె గ్రామంలో సందర్శించిన డిపివొ ఎనగందుల రవీందర్ గ్రామంలోని మురికి కాలువలు, పాఠశాలలోని వంటగది నిర్మాణం గురించి అంగన్ వాడి సెంటర్ కు ప్రత్యేక మరమ్మతులు గురించి పరిశీలించాడు. గ్రామంలో ఇంకుడు గుంతలు పరిశీలించి, గ్రామంలోని వీధుల్లో,డ్రైడే ప్రైడే, నిర్వహిస్తున్న గ్రామ స్థాయి ఉద్యోగులకు తగిన సూచనలు ఇచ్చారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ కాశోల్లా పద్మ దుర్గాప్రసాద్, కార్యదర్శి శ్రీనివాస్, ఐకెబి సీసీ లీలరాణి, ఆశ వర్కర్ భారతి, అంగన్ వాడి బాల్ లక్ష్మి […]

ప్రాంతీయం

ముస్తాబాద్ లో బతుకమ్మ ఆటపాటలతో వినూత్న నిరసన చేసిన సఫాయి కార్మికులు. 30.వ రోజుకు చేరిన గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె.*ప్రభుత్వ మొండివైఖరితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సఫాయి కార్మికులు…

122 Views  ముస్తాబాద్ ఆగస్టు4,మండలంలోని గ్రామపంచాయతీ కార్మికులు వారి సమస్యలను పరిష్కరించాలని నిరవధిక సమ్మె చేపట్టి నేటికీ 30వ రోజుకు చేరుకుంది పంచాయతీ కార్మికులు మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయితీ సమీపంలోని తెలంగాణ తల్లి విగ్రహంవద్ద మహిళలు, పురుషులు కార్మికులు బతుకమ్మలు అసైదూల ఆటలాడుతూ వినూత్న నిరసన వ్యక్తం చేశారు.ఈసందర్భంగా మండల అధ్యక్షుడు జల్లి లక్ష్మణ్ తోపాటు కార్మికులు మాట్లాడుతూ తెలంగాణ వచ్చి9.సంవత్సరాలు గడిచిన మాహక్కులు మాకురాలే కేవలం ముఖ్యమంత్రి కెసిఆర్ కేటీఆర్ కు మాత్రమే స్వతంత్రం […]

ప్రాంతీయం

అక్రమ అరెస్టు ఖండిస్తూ ఎటువంటి పరీక్షలు లేకుండా సెకండ్ ఏఎన్ఎం లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్…

403 Views ముస్తాబాద్, ప్రతినిధి ఆగస్టు4, పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సెకండ్ ఏఎన్ఎంలుగా పనిచేస్తున్న వారిని సచివాలయ ముట్టడికి వెళ్లే క్రమంలో ఏఎన్ఎంలను ముందస్తు అరెస్ట్ చేసిన పోలీసులు ఈసందర్భంగా నాగుల వసంతతో పాటు ఏఎన్ఎంలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 2023లో నోటిఫికేషన్ రద్దుచేసి 20 సంవత్సరాల నుంచి పని చేస్తున్న ఏఎన్ఎంలకు ఎటువంటి పరీక్షలు లేకుండా రెగ్యులరైజ్ చేయాలని ఏఎన్ఎంలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులరైజ్ చేయాలని నిరంతరం ప్రజల […]