348 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు11, మండల తాహసిల్దార్ ను మర్యాదపూర్వకంగా కలిసి సాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘాల మండలం అధ్యక్షులు మాజీ సర్పంచ్ కాంపెళ్లి శ్రీనివాస్, జిల్లా దళిత ఫెడరేషన్ అధ్యక్షులు పెద్దిగారి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ తిరుపతి, మండల్ అంబేద్కర్ సంఘాల ఉపాధ్యక్షుడు జంగ బూమరాజు, భాస్కర్, మహేష్ లు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
ప్రాంతీయం
ఎంపీపీ జనగామ శరత్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన బిఆర్ఎస్ అభిమానులు…
239 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు11,ఎంపీపి జనగామ శరత్ రావు జన్మదిన వేడుకలు స్థానిక తెలంగాణతల్లి విగ్రహంవద్ద ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా మండల బిఆర్ఎస్ పార్టీనాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. అందులో భాగంగానే ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్లు పంపిణీచేసి అనంతరం మందిరంలో పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో జడ్పిటిసి గుండంనరసయ్య, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, కొండ శ్రీనివాస్ గౌడ్, కోఆప్షన్ సాదులుపాపా, అన్వర్, మెంగని మనోహర్, శీలంస్వామి, చిగురు నరేష్, కంచంనర్సింలు, […]
కార్యకర్త కుటుంబాన్ని పరమార్షించినా జిల్లాఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి…
273 Views ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు11, కోండాపూర్ గ్రామంలో బంటు (టప్ప)మైసయ్య ఇటీవల అనారోగ్యంతో పరమపదించగా ఆఇంటి పెద్దతిక్కు కోల్పోయినా ఆకుటుంబానికి ధైర్యంచెప్పి అదైర్యం పడవద్దని భరోసాను ఇచ్చి తనవంతు సహాయంగా చేసిన సిరిసిల్ల జిల్లా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జిల్లా ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆయన వెంబడ కాంగ్రెస్ పార్టీ మండల్ అద్యక్షుడు ఏల్లబాల్ రేడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అద్యక్షుడు గంత రాజు, యారటి కర్నాకర్, […]
మోహన్ రెడ్డి బరోసా
116 Viewsదుబ్బాక నియోజకవర్గం రాయపోల్ మండలంలో రమరం, గొల్లపల్లి గ్రామంలో శివంది రాజయ్య ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మరణించాడు ఈ విషయం తెలుసుకున్న వైస్ ఎంపీపీ రాజిరెడ్డి టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎల్లం దుబ్బాక టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి భరోసనిచ్చారు. ఈ కార్యక్రమంలో సురేష్ స్వామి సత్తయ్య మహేష్ చేంద్రం రామారావు మరియు గొల్లపల్లి టిఆర్ఎస్ […]
పిజిటి పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
109 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో పిజిటి పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ యజ్ఞశ్రీ తెలిపారు. పిజిటి ఇంగ్లీష్, టిజిటి సోషల్ సబ్జెక్టులను గంటల ప్రాతిపదికన బోధించుటకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. శనివారం పాఠశాలకు నేరుగా హాజరు కావాలని తెలిపారు. వేతనం నెలకు రూ. 18200 చెల్లించనున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ఎంపికైన వారు ఇంగ్లీష్ మీడియం లో బోధించాలని సూచించారు. Telugu News 24/7tslocalvibe.com
గూడూరు సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ హోమియో డిస్పెన్సరి ఆరోగ్య శిబిరం…
201 Views ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు9, గూడూరు గ్రామంలో సర్పంచ్ సాకలి రమేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ హోమియో డిస్పెన్సరీ వైద్యాధికారి శశిప్రభ ఆరోగ్య శిబిరం ఏర్పాటుచేసి కరదీపికలు ఆవిష్కరించారు. ఈసందర్భంగా సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ వర్షాకాలం వాతావరణం ప్రభావంవలన సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఆయుష్ హోమియో ప్రభుత్వ డిస్పెన్సరీ ద్వారా వైద్యాధికారి శశిప్రభ నేతృత్వంలో ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి కరదీపికలు ఆవిష్కరించడం జరిగిందన్నారు. ఈవ్యాధులు ఒకరి నుండి ఒకరికి షరవేగంగా వ్యాపించే కండ్ల […]
కోమటి చెరువు అందాలను చూసి ముగ్ధుడైన రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి.
106 Viewsకోమటి చెరువు అందాలను చూసి ముగ్ధుడైన రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి. బుధవారం సిద్దిపేటకు వచ్చిన మంత్రి జగదీశ్ రెడ్డి కి రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు దగ్గరుండి సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు అందాలను చూపించారు. మ్యూజికల్ ఫౌంటెన్, హ్యాంగింగ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, రూబీ నెక్లెస్ రోడ్ మరియు నూతనంగా నిర్మిస్తున్న డైనోసార్ పార్క్ ను చూపించి వాటి వివరాలను మంత్రి […]
ఉప్పర్ పల్లి, గువ్వలేగి గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలి
110 Views– గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో మేనేజర్ కు వినతి పత్రం అందజేత దౌల్తాబాద్: మండల పరిధిలోని ఉప్పర్ పల్లి, గువ్వలేగి గ్రామాల విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో మేనేజర్ సురేఖను కలిసి వైస్ ఎంపీపీ శేఖర్ రెడ్డి, సర్పంచ్ చిత్తారి గౌడ్ లు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప్పర్ పల్లి, గువ్వలేగి గ్రామాల విద్యార్థులు దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాల, ప్రభుత్వ […]
యాదవ సంఘం మండల అధ్యక్షులుగా సత్యం
138 Viewsదౌల్తాబాద్: అఖిలభారత యాదవ సంఘం దౌల్తాబాద్ మండల అధ్యక్షులుగా సత్యంను ఎన్నుకున్నారు. సోమవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ శంభు దేవాలయం ఆవరణలో మండల యాదవ సంఘం సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీహరి యాదవ్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. మండల అధ్యక్షుడిగా బోటుక సత్యం, యూత్ అధ్యక్షుడిగా గొల్ల రాజశేఖర్, ఉపాధ్యక్షుడిగా నరేష్ కార్యదర్శులుగా టింకు, సత్యం, కోశాధికారిగా రమేష్ తో పాటు తదితరులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ యాదవుల అభివృద్ధికి ఎల్లవేళలా […]
యువకులకు లర్నింగ్ పత్రాలు అందజేత
154 Viewsదౌల్తాబాద్: దౌల్తాబాద్, శేరి పల్లి బందారం గ్రామాల 120 మంది యువకులకు బిజెపి మండలాధ్యక్షుడు పోతరాజు కిషన్, ఉపాధ్యక్షుడు గడ్డమీది స్వామిలు డ్రైవింగ్ లైసెన్స్ లర్నింగ్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబ్బాక ఎమ్మెల్యే మాధవ నేని రఘునందన్ రావు సహకారంతో డ్రైవింగ్ వచ్చినవారు లైసెన్స్ కలిగి ఉండాలనే ఉద్దేశంతోనే డ్రైవింగ్ లైసెన్స్ అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తామని, 18 నుంచి 60 సంవత్సరాలు వయసు ఉన్న వారికి […]









