ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు11, మండల తాహసిల్దార్ ను మర్యాదపూర్వకంగా కలిసి సాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘాల మండలం అధ్యక్షులు మాజీ సర్పంచ్ కాంపెళ్లి శ్రీనివాస్, జిల్లా దళిత ఫెడరేషన్ అధ్యక్షులు పెద్దిగారి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ తిరుపతి, మండల్ అంబేద్కర్ సంఘాల ఉపాధ్యక్షుడు
జంగ బూమరాజు, భాస్కర్, మహేష్ లు తదితరులు పాల్గొన్నారు.




