ప్రాంతీయం

త్రివర్ణ పథకాన్ని బిజెపి పట్టణఅధ్యక్షుడు చేతుల మీదుగా ఆవిష్కరణ…

277 Viewsముస్తాబాద్, ప్రతినిధి ఆగస్టు15, పంద్రాగష్టు జండా పండగ వేధికగా బయటపడిన బీజేపీ గ్రూపు తగాదాలు… మండల కేంద్రంలోని వివేకానంద విగ్రహంవద్ద భారతీయ జనతాపార్టీ నాయకులు జాతీయ జండాని ఎగరేయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే మంగళవారం నాటి జండా పండగతో బీజేపి నాయకుల్లో ఉన్న గ్రూపు తగాదాలు బయటపడ్డాయి. పట్టణ అధ్యక్షుడి ఆధ్వర్యంలో జాతీయ త్రివర్ణ పథకాన్ని ఎగరవేశారు. దీంతో తమకు దక్కాల్సిన రాజకీయ స్థానం దక్కలేదనే భావనతో మండల అధ్యక్షుడున్నట్లుగా కండ్లకి కట్టినట్టు కనిపిస్తుందని బీజేపీలో […]

ప్రాంతీయం

చదువుతోనే సమాజంలో గుర్తింపు

115 Views– చాముండేశ్వరి గురు దత్త పీఠాధిపతి కొడకండ్ల శ్రీరామ చరణ్ శర్మ దౌల్తాబాద్: చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని చాముండేశ్వరి గురు దత్త పీఠాధిపతి కొడకండ్ల శ్రీరామ చరణ్ శర్మ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని దొమ్మాట, గాజులపల్లి పాఠశాలలో సాయి దీప రాక్ డ్రిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు, విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులకు పేరు తీసుకురావాలన్నారు. […]

ప్రాంతీయం

జాతీయ జెండా కొన్నిఇండ్లకు ఇచ్చారు కానీ కర్ర మరిచారు…

107 Views  ముస్తాబాద్, ప్రతినిధి ఆగస్టు14, ముస్తాబాద్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రతి గుమ్మానికి కేంద్ర  రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన జాతీయ పథకాన్ని ఎగరవేయాలని ఎంతో ఆసక్తితో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం తీసుకున్న నిర్ణయం వీటిలో కాషాయం త్యాగానికి, తెలుపు స్వచ్ఛతకు, పచ్చదనం సాఫల్యతకు చిహ్నాలు కాగా అశోక చక్రం ధర్మానికి ప్రతీక.1947 ఆగస్టు15న బ్రిటిష్ వారి నుండి భారతదేశం స్వాతంత్ర్యం పొందటానికి కొద్ది రోజుల ముందు,1947 జులై 22న జరిగిన రాజ్యాంగ అసెంబ్లీ సమావేశంలో భారత జాతీయ పతాకాన్ని […]

ప్రాంతీయం

కేంద్ర నిధులతోనే గ్రామాల అభివృద్ధి

114 Viewsదుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు దౌల్తాబాద్: కేంద్ర నిధులతోనే గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయని దుబ్బాక ఎమ్మెల్యే మాధవ నేని రఘునందన్ రావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని గాజులపల్లి గ్రామంలో బిజెపి జెండాను ఆవిష్కరించి, ఎమ్మెల్యే నిధులతో నిర్మించిన ప్రయాణ ప్రాంగణాన్ని ప్రారంభించారు. అనంతరం యువతకు డ్రైవింగ్ లైసెన్స్ లర్నింగ్ లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసి దేశం […]

ప్రాంతీయం

గాజులపల్లి గ్రామంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు పర్యటన

99 Viewsదౌల్తాబాద్ మండలం గాజులపల్లి గ్రామంలో సోమవారం ఉదయం 8.00 గంటలకు దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు పర్యటించనున్నారు. తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన నూతన బస్టాండ్ ను ప్రారంభించనున్నారు. అనంతరం 65 మంది యువకులకు లర్నింగ్ లైసెన్స్ లను అందజేయనున్నారు. గాజులపల్లి గ్రామంలో పలువురు కుటుంబాలను పరామర్శించనున్నారు. కావున గాజులపల్లి గ్రామ ప్రజలు, దౌల్తాబాద్ మండల బిజెపి నాయకులు, కార్యకర్తలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు తప్పకుండా హాజరుకాగలరు Telugu News […]

ప్రాంతీయం

దుబ్బాక నియోజకవర్గంలో మామిడి మోహన్ రెడ్డి సుడిగాలి పర్యటన

118 Viewsదుబ్బాక నియోజకవర్గంలో ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకుంటాం అని మామిడి మోహన్ రెడ్డి అన్నారు. దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలా పరిధిలోని పులిమామిడి, కిష్టాపూర్, చిటోజిపల్లి, గ్రామాలలో కొద్దిరోజుల క్రితం మరణించిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కుటుంబాలు మాందాపూర్ స్వామి, మాందాపూర్ రామస్వామి, కురుమ గంగయ్య, బీరయ్య భార్య శమవ్వ, అక్కల సత్తయ్య, వెంకట్ శివ కుమార్, వెంకట్, కుటుంబాలను దుబ్బాక బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతి […]

ప్రాంతీయం

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

301 Viewsదౌల్తాబాద్: ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సర్పంచ్ యాదగిరి, బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు సంబారపు నాగరాజు లు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ముబారస్ పూర్ లో బీఆర్ఎస్వి, యూత్ కమిటీలను ఎన్నుకున్నారు. గ్రామ యూత్ అధ్యక్షుడిగా దారస్వామి, ఉపాధ్యక్షుడిగా ఎండి. ఆఫ్సర్, బీఆర్ఎస్వీ గ్రామ అధ్యక్షుడిగా నరేష్, ఉపాధ్యక్షుడిగా రాజు, సోషల్ మీడియా కన్వీనర్లుగా కోటిరాజు, పరుశరాములను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు […]

ప్రాంతీయం

సిద్దిపేట జిల్లా ముదిరాజ్ నూతన కమిటీ

110 Viewsసిద్దిపేట జిల్లా ముదిరాజ్ సంఘo నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు సంఘం నాయకులు కమిటీ మర్యాదపూర్వకంగా ఎంపీని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా వారికి శాలువతో సత్కరించిన మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

దుబ్బాక నియోజకవర్గంలో మట్టి రోడ్లకు మహర్దశ

122 Views– ఏళ్లనాటి కళ సాకారం – నియోజకవర్గంలో 25 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణంకు రూ.20.54 కోట్లు విడుదల – హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు దౌల్తాబాద్; మట్టిరోడ్ల దశాబ్దాల కళ నేడు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కృషి తో నేడు నెరవేరింది.. ఎన్నో ఏళ్లుగా బీటీ రోడ్డు నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి తన్నీరు హరీశ్ రావు.దుబ్బాక నియోజకవర్గంలోని 10 మట్టి రోడ్ల కు గాను 25 కిలోమీటర్ల నిర్మాణం […]

ప్రాంతీయం

అప్పుల బాధతో యువకుడు మృతి

128 Viewsదౌల్తాబాద్: అప్పుల బాధ తో యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ఇందుప్రియాల్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ చైతన్యకుమార్ రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం… గ్రామానికి చెందిన తోట కుమార్ (36) జీవన ఉపాధి కోసం సంవత్సరం క్రితం గ్రామంలో దాబా పెట్టాడు. దాబా నడవక పోవడంతో నష్టం వచ్చింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై ఈనెల 9వ తేదీన దాబాలో పురుగుల మందు తాగి పడుకున్నాడు. గురువారం దాబాకు వచ్చినవారు గమనించి […]