సిద్దిపేట జిల్లా ముదిరాజ్ సంఘo నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు సంఘం నాయకులు కమిటీ మర్యాదపూర్వకంగా ఎంపీని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా వారికి శాలువతో సత్కరించిన మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి.
443 Views ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా గొల్లపల్లి శ్రీకాంత్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ఆయనకు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకువెళ్తామని పార్టీ కార్యాచరణకు పాల్పడతానని పేర్కొన్నారు. కార్యక్రమంలో పదిర గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మూర్తి వెంకటేష్, డైరెక్టర్ గొల్లపల్లి లక్ష్మారెడ్డి జిల్లా నాయకులు కంచర్ల రాజు కుంభాల వెంకట్ రెడ్డి, దమ్మ […]
168 Viewsదౌల్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ శంభు లింగేశ్వరాలయం మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు మిరుదొడ్డి, రాయపోల్, తొగుటతోపాటు మెదక్ జిల్లాలోని చేగుంట, రామాయంపేట మండలాలకు చెందిన భక్తులు భారీగా తరలిరానున్నారు. ఇప్పటికే ఆలయాన్ని వివిధ రంగులతో అందంగా అలంకరించి, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశాఉ. ఎత్తైన గుట్టపై స్వయంభు లింగరూపంలో అవతరించడంతో స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి అనే పేరు వచ్చిందని భక్తుల నమ్మకం. దానికి తోడు మహాశివరాత్రి […]
410 Views ముస్తాబాద్ ఏప్రిల్ 22, (ప్రభన్యూస్) మండల కేంద్రంతోపాటు తదితర గ్రామాలలో శనివారం రంజాన్ పండుగ పర్వదినం ముస్లింలు ఘనంగా నిర్వహించుకున్నారు. నూతన దుస్తులు ధరించి చిన్నా,పెద్దా తేడా లేకుండా ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు కులమతం భేదం లేకుండా ఆలింగనం చేసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రార్థనలతోపాటు రంజాన్ పండుగ విశిష్టత గురుంచి వివరించారు. ఈ సందర్భంగా సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ముస్లిం సోదరులకు పండగ శుభాకాంక్షలు […]