దౌల్తాబాద్ మండలం గాజులపల్లి గ్రామంలో సోమవారం ఉదయం 8.00 గంటలకు దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు పర్యటించనున్నారు. తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన నూతన బస్టాండ్ ను ప్రారంభించనున్నారు. అనంతరం 65 మంది యువకులకు లర్నింగ్ లైసెన్స్ లను అందజేయనున్నారు. గాజులపల్లి గ్రామంలో పలువురు కుటుంబాలను పరామర్శించనున్నారు. కావున గాజులపల్లి గ్రామ ప్రజలు, దౌల్తాబాద్ మండల బిజెపి నాయకులు, కార్యకర్తలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు తప్పకుండా హాజరుకాగలరు




