ప్రాంతీయం

బాలసదనములో పిల్లలకు పూర్తి సౌకర్యాలు,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

14 Viewsబాలసదనములో పిల్లలకు పూర్తి సౌకర్యాలు,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా,జూన్ 28, 2026: బాలసదనములో పిల్లలకు అవసరమైన వసతి, భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం జిల్లాలోని నస్పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బాలసదనం భవనాన్ని మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ […]

ప్రాంతీయం

హరిదాస్ నగర్ లో మున్నూరు కాపు పటేల్ సంఘ భవనం ప్రారంభించిన సంఘం జిల్లా అధ్యక్షులు బొప్ప దేవయ్య

17 Views హరిదాస్ నగర్ లో మున్నూరు కాపు పటేల్ సంఘ భవనం ప్రారంభోత్సవం చేసిన మున్నూరు కాపు పటేల్ సంఘం అధ్యక్షులు బొప్ప దేవయ్య. TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామంలో మున్నూరు కాపు పటేల్ సంఘం నూతన భవనాన్ని ఆదివారం మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు బొప్ప దేవయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభోత్సవం చేశారు, సంఘం భవనానికి గ్రామ సంఘం స్వంతంగా 9 లక్షల రూపాయలు […]

Breaking News ప్రాంతీయం

విద్యుత్ లైన్ల కింద పూల మొక్కలు నాటుతాం: ఎంపీడీఓ సత్తయ్య

89 Views విద్యుత్ లైన్ల కింద పూల మొక్కలు నాటుతాం: ఎంపీడీఓ సత్తయ్య -ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు – విద్యుత్ వైర్ల కింద చెట్లు కథనానికి స్పందన TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండలంలో వన మహోత్సవం కార్యక్రమం లో బాగంగా విద్యుత్ లైన్ల కింద మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా TS తెలుగు న్యూస్ 24/7 లో ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు విద్యుత్ లైన్ల కింద చెట్లు, పంచాయతీ రాజ్ శాఖ మొక్కలు […]

ప్రాంతీయం

ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు – విద్యుత్తు లైన్ల కింద చెట్లు

198 Views ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు విద్యుత్ వైర్ల కింద చెట్లు -పంచాయతీ రాజ్ శాఖ మొక్కలు నాటితే విద్యుత్ శాఖ చెట్లను కొట్టేస్తుంది -రెండు ప్రభుత్వ శాఖలు పని చేసేది ప్రజల మేలు కోసమే ఎల్లారెడ్డిపేట: తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వనమాహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తుంటే ఆ కార్యక్రమం ఎల్లారెడ్డిపేట మండలంలో అపహాస్యం పాలవుతుంది.మండలంలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించుటకు ఉపాధిహామీ కూలీలచే గుంతలు తీపిస్తున్నారు.ఈ క్రమంలో విద్యుత్తు వైర్ల కింద మొక్కలు నాటడానికి […]

ప్రాంతీయం

99 రోజుల కార్యాచరణలో ప్రజల వినతులు, సమస్యల పరిష్కారం, పెండింగ్ అంశాలతో డాక్యుమెంట్ చేయాలి.రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్

17 Views99 రోజుల కార్యాచరణలో ప్రజల వినతులు, సమస్యల పరిష్కారం, పెండింగ్ అంశాలతో డాక్యుమెంట్ చేయాలి.రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ మంచిర్యాల జిల్లా ,జూన్ 25, 2026: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో శాఖల వారీగా కేటాయించిన లక్ష్యాలు, సాధించిన ఫలితాలు, భవిష్యత్తు కార్యచరణపై నివేదిక సిద్ధం చేయాలని, ప్రజల వినతులు, సమస్యల పరిష్కారం, పెండింగ్ అంశాలపై డాక్యుమెంట్ రూపొందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, […]

ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేటలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమీషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య

20 Views రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కు స్వాగతం పలికిన అడిషనల్ ఎస్పీ చంద్రయ్య TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మెన్ బక్కి వెంకటయ్య హాజరు కావడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ ఎస్పీ చంద్రయ్య మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు,అడిషనల్ ఎస్పీ చంద్రయ్య వెంట సిరిసిల్ల డి.ఎస్.పి నాగేంద్ర చారి […]

ప్రాంతీయం

హరిదాస్ నగర్ గ్రామంలో అభివృద్ధి పనులకు భూమి పూజ

38 Views మహిళా సంఘం భవనం,గోదాం నిర్మాణాలకు భూమి పూజ చేసిన సర్పంచ్ చిర్రo నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ షేక్ సాభేరాబేగం హరిదాస్ నగర్ గ్రామంలో నలభై లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని హరిదాస్ నగర్ గ్రామంలో 40 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎస్కే సాబేర బేగంతో కలిసి […]

ప్రాంతీయం

రాజ్యాధికార సమరభేరిని విజయవంతం చేద్దాం .. బహుజనుల ఐక్యతతో జులై 5న చరిత్ర సృష్టించనున్న టిఆర్పి ..తీన్మార్ మల్లన్న నాయకత్వంలోనే రాజ్యాధికారం

11 Viewsరాజ్యాధికార సమరభేరిని విజయవంతం చేద్దాం .. బహుజనుల ఐక్యతతో జులై 5న చరిత్ర సృష్టించనున్న టిఆర్పి ..తీన్మార్ మల్లన్న నాయకత్వంలోనే రాజ్యాధికారం ..జులై 5న భువనగిరిలో నిర్వహించనున్న “రాజ్యాధికార సమరభేరి” సభను విజయవంతం చేయడంలో భాగస్వాములు కావాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా నాయకులు మహేష్ వర్మ ఆధ్వరంలో మంగళవారం రోజున మంచిర్యాల జిల్లా కేద్రంలోని పలు బిసి సంఘాల నాయకులకు, బిసి కుల సంఘాల నాయకులను కలిసి ఆహ్వాన పత్రికను అందించి వారిని సాదరంగా […]

ప్రాంతీయం

యాంటీ డ్రగ్ సోల్జర్స్ గా ముందుకు రండి డ్రగ్స్ సమాచారాన్ని పోలీసులకు తెలపండి

15 Views డ్రగ్స్ సమాచారాన్ని పోలీసులకు అందించాలి. యాంటీ డ్రగ్ సోల్జర్స్ గా ముందుకు రండి. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు. TS తెలుగు న్యూస్ 24/7: జూన్ 22 నుంచి 26 వరకు నిర్వహిస్తున్న మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన వారోత్సవ కార్యక్రమాల్లో భాగంగా,జూన్ 26న నిర్వహించనున్న అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం ఇంటర్నేషనల్ డే సందర్భంగా రాజన్న సిరిసిల్ల ఎస్పీ ఆదేశాల మేరకు మంగళ వారం ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలోని […]

ప్రాంతీయం

గుండారం లో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసిన సర్పంచ్

64 Views సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన సర్పంచ్ ముడావత్ సరోజ చంద్రునాయక్ ఎల్లారెడ్డి పేట కాంగ్రెస్ పార్టీ నాయకులు TS తెలుగు న్యూస్ 24/7: గుండారం గ్రామంలో మంగళవారం సర్పంచ్ ముడావత్ సరోజ చంద్రు నాయక్ ఆధ్వర్యంలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ సరోజ మాట్లాడుతూ గ్రామానికి 15 లక్షల రూపాయల సీసీ రోడ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు కాగా మహిళా సమైక్య భవనానికి 10 లక్షలు […]