9 Viewsముస్తాబాద్, జూలై 7: బిజెపి ముస్తాబాద్ మండలశాఖ ఆద్వర్యంలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 124 జయంతి వేడుకలు మండల అధ్యక్షులు సౌల్లక్రాంతి కుమార్ అధ్యక్షతన స్థానిక వివేకానంద విగ్రహంవద్ద ఘనంగా నిర్వహించి శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధానకార్యదర్శులు ఎదునూరి గోపికృష్ణ, బుచ్చేల్లి మహేశ్వరి, జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి,జిల్లా కార్యదర్శి మీస సంజీవ్, కరెడ్ల మల్లారెడ్డి, మెర్గు అంజా గౌడ్, […]
ప్రాంతీయం
వచ్చేసింది సరికొత్త షాపు.. నూతన గృహములు, వాహనముల దేవతల పూజలకై సామాగ్రి…
160 Viewsముస్తాబాద్, జూన్ 30 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహంవద్ద నూతన షాపు ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపు నిర్వాహకులు మాట్లాడుతూ గృహప్రవేశములకు, నూతన వాహనములు, ఎల్లమ్మ, దుర్గమ్మ, దేవమ్మ, బాలమ్మ, పోచమ్మ తదితర హోమములకు గాను ప్రత్యేకంగా అన్ని విధాల పూజా సామాగ్రి లభించునని ఆఫర్ లు కూడా పెడుతున్నామని తెలిపారు. ముఖ్యంగా నూతన వాహనములకు నిమ్మకాయలు, జీడిగింజలు, గవ్వలు, మూలికలు, పచ్చిమిరపకాయలతో తయారీగా అన్ని […]
కలెక్టర్ ను కలిసి సన్మానించిన కాంగ్రెస్ నాయకులు…
13 Viewsముస్తాబాద్, జూన్ 25 24/7 న్యూస్ ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా సందీప్ కుమార్ బాధ్యతలు స్వీకరించి సంవత్సర కాలం గడిచిన సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా ముస్తాబాద్ కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి కలెక్టర్ తో గత సంవత్సర వ్యవధిలో నిర్వహించిన పలు అంశాలపై వివరించిఅభివృద్ధి కార్యక్రమాలు చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జలరాజు, […]
కలెక్టర్ ను కలిసిన ముస్తాబాద్ మండల కాంగ్రెస్ నాయకులు…
7 Viewsముస్తాబాద్, జూన్ 25 24/7 న్యూస్ ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా సందీప్ కుమార్ బాధ్యతలు స్వీకరించి సంవత్సరం సందర్భంగా వారిని సన్మానించారు. ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి కలెక్టర్ తో సమయతమి గత సంవత్సర వ్యవధిలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జల రాజు మాజీ ఎంపిటిసి గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, యూత్ కాంగ్రెస్ […]
ఏకగ్రీవంగా రాచర్ల స్వర్ణకార సంఘం ఎన్నిక
376 Views ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి బొప్పాపూర్ రాచర్ల స్వర్ణకార సంఘం ఎన్నికలు బుధవారం రోజున నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు అందరూ కలిసి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షునిగా వంగాల శ్రీనివాస్ చారిని ఉపాధ్యక్షునిగా చేపూరి రవి కిరణ్ చారి నీ ప్రధాన కార్యదర్శిగా వంగాల శ్రీధర్ చారిని కోశాధికారిగా శ్రీరామోజు భాస్కర్ చారిని గౌరవ అధ్యక్షులుగా వంగాల సురేందర్ చారిని సంఘ సభ్యులు అందరూ కలిసి ఎన్నుకోవడం జరిగింది నూతన […]
పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండ
13 Viewsపేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని వీరారెడ్డిపల్లి గ్రామ అధ్యక్షులు పాపని ఆంజనేయులు అన్నారు. శుక్రవారం దుబ్బాకలో మంత్రి వివేక్ చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇంటి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లతో పేద ప్రజల ముఖంలో సంతోషం వస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో బాలయ్య, మండల పంచాయతీ అధికారి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి, కాంగ్రెస్ నాయకులు శాతం రాము, తదితరులు పాల్గొన్నారు Jana Santhosh
ప్రమాదంలో గాయపడిన హోంగార్డ్ కుమారునికి పోలీస్ అధికారులు, సిబ్బంది ఆర్థిక సహాయం
13 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ ప్రమాదంలో గాయపడిన హోంగార్డ్ కుమారునికి పోలీస్ అధికారులు, సిబ్బంది ఆర్థిక సహాయం ఇటీవలే రోడ్డు ప్రమాదం లో గాయపడి కోలుకుంటున్న దుర్గ్యాల తిరుపతి హోంగార్డ్ గారి పెద్ద కుమారుడు అయిన దుర్గ్యాల అరుణ్ నీ కరీంనగర్ సన్ రైస్ హాస్పిటల్ కి వెళ్ళి రామగుండం కమీషనరేట్ MTO ఆర్ యి మల్లేశం పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు పోలీస్ డిపార్ట్మెంట్ తరుపున అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చి వారిలో మనోధైర్యం […]
కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా మా బాస్ సీఎం
10 Viewsమంచిర్యాల జిల్లా. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా మా బాస్ సీఎం అంటున్న మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు అన్యాయం జరిగిందని చాలాసార్లు కాంగ్రెస్ వేదికపై నుండి చెప్పానని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పేర్కొన్నారు. పదవుల కోసం కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలాంటి వ్యతిరేక కార్యకలాపాలు చేయబోమని స్పష్టం చేశారు. […]
ఏళ్లరామ్ రెడ్డికి శాల్వాతో ఘనంగా సన్మానం…
186 Viewsముస్తాబాద్, జూన్ 9 ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ హోసూర్ తమిళనాడు వారు సామాజిక సేవలను గుర్తించి ఎన్నారై ఏళ్ల రాంరెడ్డికి తమిళనాడులో గౌరవ డాక్టరేట్ అవార్డును ప్రధానంచేసి ప్రశంస పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఏళ్లరామ్ రెడ్డితో నాడు విద్యను అభ్యసించిన బాల్యమిత్రులు తదితర రంగాలలో స్థిరపడిన వారు హర్షంచి ముస్తాబాద్ మండల కేంద్రంలో రామ్ రెడ్డికి స్వీట్లు తినిపించి అనంతరం ఘనంగా శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాటి విద్యార్థులు మాజీ […]