సిద్దిపేట్, అక్కన్నపేట, ఆగస్టు 15, తెలుగు న్యూస్ 24/7
గోవర్ధనగిరి 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గతంలో జనవరి 26 గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆరోజు గత పదవ తరగతి విద్యార్థులకు నేను ఎవరికైతే త్రిబుల్ ఐటీ వస్తే వాళ్లకు నా బహుమతిగా 5000 రూపాయలు ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది కావున త్రిబుల్ ఐటీ అతి దగ్గరలో మిస్ కావడం జరిగింది. అయినా విద్యార్థులు కష్టపడి చదివరు ఫోర్త్ వార్డ్ మెంబర్ బత్తుల సతీష్, ఫస్ట్ బహుమతి 2000,రూ, ఇవ్వడం జరిగింది.





