122 Views దౌల్తాబాద్: గురువారం రాత్రి దౌల్తాబాద్ ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన తమ్మలి బాలయ్య హైదరాబాదులోని లోటస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా విషయం తెలుసుకున్న *మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్* పరామర్శించారు. ఈ సందర్భంగా మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు తెలిపారు. ఆయన వెంట డాకోల్ల ఆంజనేయులు గౌడ్, బిక్షపతి గౌడ్, సుచిత్ గౌడ్, సాకలి మహేష్ తదితరులు పాల్గొన్నారు… Telugu News 24/7tslocalvibe.com
ప్రాంతీయం
అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి – మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి.
171 Viewsకేసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ లో తాను ముఖ్యమంత్రిగా ఉండి గజ్వేల్ కి ఎమ్మెల్యేగా ఉండి 9 సంవత్సరాలలో ఒక్క దళితుడికైనా న్యాయం చేయని ప్రభుత్వం కేసీఆర్ ది, దళితులను పట్టించుకోకుండా దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కనీసం దళితులందరికీ డబుల్ బెడ్ రూములు ఇవ్వకుండా దళితులను ఆగమాగం చేస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వార్డులలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్లకి వచ్చింది వీళ్ళకు రాలేదని ప్రజలలో విభేదాలు సృష్టిస్తున్న […]
మన ఊరు-మనబడి కార్యక్రమం నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
183 Viewsమన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా చేపట్టిన నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సిద్దిపేట పట్టణం మంగమ్మ తోటలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను, ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా నిర్మాణంలో ఉన్న అదనపు తరగతి గదులు, కిచెన్ షెడ్, కాంపౌండ్ వాల్ ఎత్తు పెంపు, మరుగుదొడ్ల […]
మహిళా సంఘ సభ్యులకు బ్యాంకు రుణాలు అందరికీ అందించాలి
130 Viewsమహిళా సంఘ సభ్యులకు బ్యాంకు రుణాలు అందరికీ అందించాలి మహిళా సంఘ సభ్యులకు బ్యాంకు రుణాలు అందరికీ అందించాలి డి ఆర్ డి ఏ పి డి గోపాల్ రావు సెర్ప్ సిబ్బందితో సమీక్ష సమావేశం దౌల్తాబాద్ మండల మహిళా సమైక్య కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి మహిళకు బ్యాంకు మరియు శ్రీనిధి ద్వారా లోన్ కల్పించాలన్నారు. మహిళా సంఘాలు చిన్న సంఘాలు ప్రతినెల సమావేశంలో నిర్వహించుకొని లావాదేవీ […]
నూతన వధూవరులను ఆశీర్వదించిన మామిడి మోహన్ రెడ్డి
162 Viewsసిద్దిపేట మునిసిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు కుమారుడు సాయికుమార్ మనీష వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన దుబ్బాక నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి వారితో రాయపోల్ మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, సీనియర్ నాయకులు నర్సింలు, వీరరెడ్డిపల్లి సర్పంచ్ వెంకట్ రెడ్డి, రామారం మాజీ సర్పంచ్ మహేష్, రాయపోల్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ చారి, తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
మాజీ సర్పంచ్ కుటుంబానికి పరామర్శ
207 Viewsమాజీ సర్పంచ్ కుటుంబానికి పరామర్శ. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గుండారం గ్రామ మాజీ సర్పంచ్ మైదంపల్లి సతీష్ రావు తల్లి గురువారం రోజున మరణించగా రంగారావు,సతీష్ రావు లను జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి,ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజ్ పరామర్శించారు Telugu News 24/7tslocalvibe.com
ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న బిజెపి ప్రభుత్వం
129 Viewsఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న బిజెపి ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి పేదల పొట్టగొట్టేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జెడ్పీటీసీ రణం జ్యోతి మండిపడ్డారు. ఇందుకు కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపు భారీగా తగ్గడమే ఇందుకు నిదర్శనమన్నారు. రణం జ్యోతి మాట్లాడుతూ, బడ్జెట్‌లో ఉపాధి హామీ పథకానికి కేంద్రం కేవలం రూ.60 వేల కోట్లు కేటాయించిందని తీవ్ర అసంతృప్తిని […]
గ్రామాలలో ఉపాధి హామీ కూలీలకు పని కల్పించాలి
145 Views గ్రామాలలో ఉపాధి హామీ కూలీలకు పని కల్పించాలి గ్రామాలలో ఉపాధి హామీ కూలీలకు పని కల్పించాలి – ఉపాధి హామీ కూలీలకు పని కల్పించకపోతే చర్యలు తప్పవు – డిఆర్ డిఏ పిడి గోపాలరావు – విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరిమాణ చర్యలు తప్పవు ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు అవగాహన కల్పించి అధిక సంఖ్యలో ఉపాధి కూలీలకు పని కల్పించాలని డి ఆర్ డి ఓ పిడి గోపాలరావు […]
ఎన్సాన్ పల్లి గ్రామ శివారులో నిర్మిస్తున్న 1000 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్
133 Viewsరాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదేశానుసారం శుక్రవారం సిద్దిపేట అర్బన్ మండలం లోని ఎన్సాన్ పల్లి గ్రామ శివారులో 28ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న 1000 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మెడికల్ కళాశాల డైరెక్టర్ విమలాతామస్, డిఎంఈ రమేష్ రెడ్డి ఆసుపత్రి కి తప్పనిసరిగా కావలసిన కోన్ని సూచనలు కలెక్టర్ తెలిపారు. నిర్మాణ ఏజెన్సీ టిఎస్ఎంఎస్ఐడిసి ఇంజనిర్ అధికారులు కలెక్టర్ కి […]
నూతన వధూవరులను ఆశీర్వదించిన సోలీపేట సుజాత రామలింగరెడ్డి
141 Viewsసిద్దిపేట మునిసిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు కుమారుడు సాయికుమార్ మనీష వివాహానికి సిద్దిపేట లోని పత్తి మార్కెట్ లో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు సోలిపేట సుజాత రామలింగరెడ్డి వారితో పాటు దుబ్బాక నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు మల్లారెడ్డి, వెంకటి రెడ్డి, మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ బక్క కనకయ్య, పిఎసిఎస్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మాజి గ్రామ శాఖ జనార్ధన్ రెడ్డి, బాపురెడ్డి దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్ భాస్కర […]










