మాజీ సర్పంచ్ కుటుంబానికి పరామర్శ.
ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గుండారం గ్రామ మాజీ సర్పంచ్ మైదంపల్లి సతీష్ రావు తల్లి గురువారం రోజున మరణించగా రంగారావు,సతీష్ రావు లను జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి,ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజ్ పరామర్శించారు




