దౌల్తాబాద్: గురువారం రాత్రి దౌల్తాబాద్ ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన తమ్మలి బాలయ్య హైదరాబాదులోని లోటస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా విషయం తెలుసుకున్న *మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్* పరామర్శించారు. ఈ సందర్భంగా మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు తెలిపారు. ఆయన వెంట డాకోల్ల ఆంజనేయులు గౌడ్, బిక్షపతి గౌడ్, సుచిత్ గౌడ్, సాకలి మహేష్ తదితరులు పాల్గొన్నారు…




