ప్రాంతీయం

గ్రామాలలో ఉపాధి హామీ కూలీలకు పని కల్పించాలి

103 Views
  • గ్రామాలలో ఉపాధి హామీ కూలీలకు పని కల్పించాలి

గ్రామాలలో ఉపాధి హామీ కూలీలకు పని కల్పించాలి

– ఉపాధి హామీ కూలీలకు పని కల్పించకపోతే చర్యలు తప్పవు

– డిఆర్ డిఏ పిడి గోపాలరావు

– విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరిమాణ చర్యలు తప్పవు

ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు అవగాహన కల్పించి అధిక సంఖ్యలో ఉపాధి కూలీలకు పని కల్పించాలని డి ఆర్ డి ఓ పిడి గోపాలరావు అన్నారు. దౌల్తాబాద్ మరియు రాయపోల్ మండలాల ఉపాధి హామీ సిబ్బంది ,సెర్ప్ సిబ్బంది అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి కూలీలకు తప్పనిసరిగా పని కల్పించాలని డి ఆర్ డి ఏ పిడి గోపాలరావు అన్నారు. ఉపాధి హామీ సిబ్బంది తప్పనిసరిగా ప్రతిరోజు ఎంఎంఎస్ యాప్ ద్వారా ప్రతిరోజు ఉదయం సాయంత్రం హాజరు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పని దినాలు కల్పించాలని ఆదేశించారు. లేనియెడల శాఖపైరమైన చర్యలు తప్ప ఇప్పటికే ఉపాధి హామీ కూలీలకు పని కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిబ్బంది నిర్లక్ష్యం చేయడం సరైనది కాదని ఆయన సిబ్బందిపై సెర్ప్ సిబ్బందితో మాట్లాడుతూ గ్రామంలోని 18 నుండి 35 వయసులోపు ఉండి 5వ తరగతి చదివి ఉద్యోగం లేని వారికి ఎల్ అండ్ టి సంస్థ ద్వారా నైపుణ్య శిక్షణ అందించి పార్టీ కల్పన దిశగా ప్రోత్సహించాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి మహిళా సంఘానికి బ్యాంకు ద్వారా లోను అందించే దిశగా ప్రతి ఒక్క వివోఏ పని చేయాలన్నారు. సంఘంలోని లేని మహిళలను తప్పకుండా సంఘంలో చేర్పించాల్సిన బాధ్యతల పైన ఉందన్నారు. సంబంధిత అధికారులు సమన్వయంతో స్థలం గురించి క్రీడా ప్రాణంగం అన్ని గ్రామాలలో పూర్తిస్థాయిలో పూర్తి చేయాలని ఆదేశించారు. విధుల పట్ల ఏ ఒక్కరు నిర్లక్ష్యం వహించిన శాఖ పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ ఎంపీడీవో రాజేష్, రాయపోల్ ఎంపీడీవో మున్నయ్య, ఏపీఎంలు కిషన్, దుర్గాప్రసాద్,ఎంపీఓలు, లక్ష్మీనారాయణ, ఇరు మండలాల ఏపీవోలు సీసీలు టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు వివో ఏలు పాల్గొన్నారు.

– ఉపాధి హామీ కూలీలకు పని కల్పించకపోతే చర్యలు తప్పవు

– డిఆర్ డిఏ పిడి గోపాలరావు

– విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరిమాణ చర్యలు తప్పవు

ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు అవగాహన కల్పించి అధిక సంఖ్యలో ఉపాధి కూలీలకు పని కల్పించాలని డి ఆర్ డి ఓ పిడి గోపాలరావు అన్నారు. దౌల్తాబాద్ మరియు రాయపోల్ మండలాల ఉపాధి హామీ సిబ్బంది ,సెర్ప్ సిబ్బంది అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి కూలీలకు తప్పనిసరిగా పని కల్పించాలని డి ఆర్ డి ఏ పిడి గోపాలరావు అన్నారు. ఉపాధి హామీ సిబ్బంది తప్పనిసరిగా ప్రతిరోజు ఎంఎంఎస్ యాప్ ద్వారా ప్రతిరోజు ఉదయం సాయంత్రం హాజరు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పని దినాలు కల్పించాలని ఆదేశించారు. లేనియెడల శాఖపైరమైన చర్యలు తప్ప ఇప్పటికే ఉపాధి హామీ కూలీలకు పని కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిబ్బంది నిర్లక్ష్యం చేయడం సరైనది కాదని ఆయన సిబ్బందిపై సెర్ప్ సిబ్బందితో మాట్లాడుతూ గ్రామంలోని 18 నుండి 35 వయసులోపు ఉండి 5వ తరగతి చదివి ఉద్యోగం లేని వారికి ఎల్ అండ్ టి సంస్థ ద్వారా నైపుణ్య శిక్షణ అందించి పార్టీ కల్పన దిశగా ప్రోత్సహించాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి మహిళా సంఘానికి బ్యాంకు ద్వారా లోను అందించే దిశగా ప్రతి ఒక్క వివోఏ పని చేయాలన్నారు. సంఘంలోని లేని మహిళలను తప్పకుండా సంఘంలో చేర్పించాల్సిన బాధ్యతల పైన ఉందన్నారు. సంబంధిత అధికారులు సమన్వయంతో స్థలం గురించి క్రీడా ప్రాణంగం అన్ని గ్రామాలలో పూర్తిస్థాయిలో పూర్తి చేయాలని ఆదేశించారు. విధుల పట్ల ఏ ఒక్కరు నిర్లక్ష్యం వహించిన శాఖ పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ ఎంపీడీవో రాజేష్, రాయపోల్ ఎంపీడీవో మున్నయ్య, ఏపీఎంలు కిషన్, దుర్గాప్రసాద్,ఎంపీఓలు, లక్ష్మీనారాయణ, ఇరు మండలాల ఏపీవోలు సీసీలు టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు వివో ఏలు పాల్గొన్నార.

Oplus_131072
Oplus_131072
ఉషనగల్ల నర్సింలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *