సిద్దిపేట మునిసిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు కుమారుడు సాయికుమార్ మనీష వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన దుబ్బాక నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి వారితో రాయపోల్ మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, సీనియర్ నాయకులు నర్సింలు, వీరరెడ్డిపల్లి సర్పంచ్ వెంకట్ రెడ్డి, రామారం మాజీ సర్పంచ్ మహేష్, రాయపోల్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ చారి, తదితరులు పాల్గొన్నారు.




