ప్రాంతీయం

కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించిన – ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్ – గ్రామ సర్పంచ్ కొండారి సంధ్యారాణి గణేష్

149 Views    అంధత్వ నియంత్రణకు కంటి వెలుగు కార్యక్రమం గ్రామ ప్రజలకు ఎంతో సహకరిస్తుందని ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్ ,సర్పంచ్ సంధ్యారాణి గణేష్ అన్నారు మంగళవారం రాయపోల్ మండలంలోని రాంసాగర్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్ ప్రారంభించారు .ఈ సందర్భంగా ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్ మాట్లాడుతూ కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఈ […]

ప్రాంతీయం

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత

132 Views రాయపోల్ మండలం పరిధిలోని ఎల్కల్ గ్రామానికి చెందిన కనకయ్య 57 వేల రూపాయలు, నర్సింలు 28 వేల రూపాయలు, సత్తయ్య 27 వేల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బిజెపి మండల అధ్యక్షుడు మాదాస్ వెంకట్ గౌడ్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మంకీడు స్వామి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆదేశాల మేరకు అందజేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు వెంకట్ గౌడ్, […]

ప్రాంతీయం

విద్యార్థులు ఉపాధ్యాయులైన వేళ

197 Views పాఠశాల స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా ఐదవ తరగతి విద్యార్థులు ఒకరోజు ఉపాధ్యాయులుగా మారి పాఠశాలలో మిగతా విద్యార్థులకు విద్యాబోధన చేశారని రామారం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్వామి గౌడ్ అన్నారు. మంగళవారం  రాయపోల్ మండలంలోని రామారం ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు స్వామి గౌడ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించి విద్యార్థులకు స్వయంగా ఉపాధ్యాయుల విధుల పట్ల పాఠశాల విధులు […]

ప్రాంతీయం

రామకోటి రామరాజు కళా నైపుణ్యం అద్బుతం – గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి

170 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ లో శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షుడు రామకోటి రామరాజు సీఎం కెసిఆర్ జన్మదినం సందర్భంగా 18అడుగుల సీఎం కెసిఆర్ చిత్ర పటం 25కిలోల ఆవాలతో అద్భుత చిత్రం వేశారు. మంగళవారం మున్సిపల్ చైర్మన్ ఎన్ సి. రాజమౌళి రామకోటి రామరాజు అవాలతో చిత్రించిన సీఎం కెసిఆర్ చిత్రాన్ని సందర్శించి రామకోటి రామరాజును అభినందించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ రామకోటి రామరాజు భక్తి మార్గం వైపు ప్రజలు […]

ప్రాంతీయం

కల్వర్టు సమస్యను ఎంపీ దృష్టికి తీసుకెళ్తా జడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్

136 Viewsదౌల్తాబాద్ మండల పరిధిలోని గాజులపల్లి గ్రామానికి చెందిన రైతులు మంగళవారం గొడుగుపల్లి గ్రామంలో జెడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ నివాసంలో కలిసి గ్రామంలోని పల్లె చెరువుకు వెళ్లే ఫీడర్ ఛానల్ పై కల్వర్టు అవసరం ఉన్నదని వారు తెలిపారు. ఈ కల్వర్టు వల్ల రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని వారు తెలిపారు. జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఈ విషయాన్ని పార్లమెంటు సభ్యులు ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేపిచ్చే ప్రయత్నం […]

ప్రాంతీయం

ఇట్టిరెడ్డి జనాభాయి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి.ఎమ్మెల్సీ యాదవరెడ్డి

149 Views  జగదేవపూర్ మండల కేంద్రం లోని  కలెక్టర్  వెంకటనరసింహ రెడ్డి తల్లి ఇట్టిరెడ్డి జానభాయి ఈ రోజు ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు విషయం తెలుసుకున్న రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి,ఎమ్మెల్సీ యాదవ రెడ్డి,గజ్వేల్ ఏసీపి రమేష్, ఎంపీపీ బాలేశంగౌడ్, జడ్పీటీసీ సుధాకర్ రెడ్డిలు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు వారి వెంట మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, శశిధర్ శర్మ, సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, మహేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ మల్లేశం తదితరులు […]

ప్రాంతీయం

సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం – బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు చిందం రాజ్ కూమార్

139 Viewsరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే తెలంగాణలో అభివృద్ధి, కార్యక్రమాలు చేపడుతున్నారని ప్రజల సంక్షేమం సాధ్యం అవుతుందని, రానున్న ఎన్నికల్లో కెసిఆర్ ను మూడోసారి సీఎంగా గెలిపించుకొని రాష్ట్రంలో మరింత అభివృద్ధిని సాధించుకోవచ్చని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు చిందం రాజ్ కుమార్ అన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలను అన్ని రకాలుగా ఆదుకుంటున్నారని చిందం రాజ్ కుమార్ అన్నారు. టిఆర్ఎస్ పార్టీ స్థాపించిన నుండి ఇప్పటివరకు […]

ప్రాంతీయం

ముస్తాబాద్ మండల కేంద్రంలో 22 రోజులపాటు కొనసాగుతున్న కంటి వెలుగు కార్యక్రమం…

180 Viewsముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి ఫిబ్రవరి 20, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ఊరూరా కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేయడంతో ప్రజలు ఉత్సాహంగా తరలివస్తున్నారు. శిబిరంలో వైద్య సిబ్బంది నేత్ర పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు, కళ్లద్దాలను అందజేస్తున్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్నీ ఇప్పటి వరకు ఎంత మందికి కంటి పరీక్షలు నిర్వహించారు, […]

ప్రాంతీయం

ఘనంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం

196 Viewsరాయపోల్ మండల పరిధిలోని రామారం గ్రామంలో మహాదేవుని ఆలయంలో శివ పార్వతుల కళ్యాణం వేద పండితుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ శివ పార్వతుల కళ్యాణాన్ని చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అనేక సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకుమత్యం రెడ్డి హాజరైప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసామని స్థానిక సర్పంచ్ సరోజన హనుమంత్ తెలిపారు. […]

ప్రాంతీయం

55కిలోల బియ్యంతో ఛత్రపతి జయంతి సందర్భంగా భారీ శివాజీ చిత్రం ఆవిష్కరణ

172 Views శివాజీ జయంతిని పురస్కరించుకుని శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో 55కిలోల బియ్యాన్ని ఉపయోగించి శివాజీ ప్రతిరూపాన్ని అత్య అద్భుతంగా చిత్రించి ఆదివారం రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివాజీ పేరు చెప్పగానే ప్రతి హిందువు రక్తం ఉరకాలేస్తుంది అన్నారు. వీరుడు శూరుడు హిందువుల పాలిట దేవుడు చిత్రపతి శివాజీ అన్నారు. మొఘల్ రాజుల […]