ప్రాంతీయం

ఘనంగా స్వయంపాలన దినోత్సవం

151 Viewsవిద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకువిద్య బోధనలు అందించారు. మహమ్మద్ షాపూర్ ప్రాథమిక పాఠశాలలోఘనంగా స్వయంపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులుగా శ్రీనితి, పావని, హర్ష, అజయ్, ద్వారకోలు ఒకరోజు విద్య బోధనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుపతి, ఉపాధ్యాయులు నర్సింలు విద్యార్థులను పర్యవేక్షించారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

ఐఏఎస్ వెంకట నర్సింహా రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి జగదీష్ రెడ్డి మరియు సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్

127 Views  ఐఏఎస్ వెంకటనరసింహ రెడ్డి మాతృమూర్తి ఇట్టిరెడ్డి జనాబాయి గత ఆరు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెల్సిందే కాగా అదివారం మంత్రి జగదీష్ రెడ్డి మరియు సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ జగదేవపూర్ లోని వెంకట నరసింహా రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు.అనంతరం ఇట్టిరెడ్డి జానాబాయి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో వారి వెంట జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ […]

ప్రాంతీయం

బాధిత కుటుంబాలను పరామర్శించిన  -సోలిపేట సతీష్ రెడ్డి

135 Viewsదుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్ పేట భూంపల్లి మండలంలోని భూంపల్లి గ్రామంలో మరియు దుబ్బాక మున్సిపల్ పలు పరిదిలో పలు బాధితుల కుటుంబాలను పరామర్శించి భరోసా ఇచ్చిన బిఅర్ఎస్ రాష్ట్ర నాయకులు సోలిపేట సతీష్ రెడ్డి వారితో స్థానిక ప్రజా ప్రతినిదులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

ప్రతీ కుంటకు చెరువుకు నీళ్లు నింపడమే కేసీఆర్ లక్ష్యం – ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కృషితో చెల్లాపూర్ పటేల్ చెరువుకు నీళ్లు   – కౌన్సిలర్ గోనెపల్లి దేవలక్ష్మీ-సంజీవరెడ్డి

145 Viewsసిద్దిపేట జిల్లా దుబ్బాక మునిసిపల్ చెల్లాపూర్ కు మల్లన్న సాగర్ నీళ్లు వస్తున్న క్రమంలో చెల్లాపూర్ చెందిన పెట్టలే చెరువుకు నీళ్లు కాలువ లేదు అనే విషయాన్ని స్థానిక కౌన్సిలర్ గోనెపల్లి దేవలక్ష్మీ-సంజీవరెడ్డి మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకపోగానే వారు వెంటనే స్పదించి కాలువ నుంచి చెరువు నీళ్లు వెళ్లేందుకు పైపులు వేపిస్తున బి.ఆర్.యస్ సీనియర్లు నాయకులు గోనెపల్లి సంజీవరెడ్డి మాట్లాడుతూ మా చెల్లాపూర్ కు సంబంధించిన ఏ సమస్యలు […]

ప్రాంతీయం

సిద్దిపేట పట్టణంలోని కోమటిచెరువును సందర్శించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, టూరిజం అండ్ కల్చర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ సుల్తానియా

169 Views సిద్దిపేట పట్టణంలోని కోమటిచెరువును సందర్శించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, టూరిజం అండ్ కల్చర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ సుల్తానియా. ఈ సందర్భంగా కోమటి చెరువులో లేజర్ షో, రూబీ నెక్లెస్, సిద్దిపేట నైట్ గార్డెన్ ను పరిశీలించారు. సస్పెన్షన్ బ్రిడ్జిపై నడిచి కోమటి చెరువు అందాలకు ముగ్ధుడైన ఆయన సిద్దిపేట పట్టణంలో గల ఈ కోమటి చెరువు అందాలు జాతీయస్థాయిలో సిద్దిపేటకు ప్రత్యేకతను తీసుకువస్తున్నాయని కొనియాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ […]

ప్రాంతీయం

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

153 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని MPUPS ఆరేపల్లి పాఠశాల నందు శుక్రవారం రోజున స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. విద్యార్థులే ఉపాధ్యాయులై తోటి విద్యార్థులకు బోధన చేయడం జరిగింది .ఇందులో భాగంగా నికిత డిఈఓ గా వైష్ణవి ప్రధానోపాధ్యాయులుగా ఈశ్వర్, ఉపాధ్యాయులుగా ఆయేషా, జశ్వాంత్, ఇలియాజ్, సుభాన్, అక్షిత మరియు జశ్వాంత్ పాల్గొన్నారు. బాగా కష్టపడి కృషిచేసి చదువుకోవడం వల్లనే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు మరియు ఆశయాలను సాధిస్తారని తెలియజేయడం జరిగింది. ఈ […]

ప్రాంతీయం

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎంపీ

116 Viewsసిద్దిపేట జిల్లా అక్బర్ పేట మండలం చిట్టాపూర్ గ్రామంలో శనివారం గ్రామ సర్పంచ్ పోతన కనకయ్య ఆధ్వర్యంలో ఎంపీ కొత్తవాకర్ రెడ్డి చేతుల మీదుగా వంజరికమ్నిటి భవనానికి మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి కొబ్బరి కాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం వార్డ్ మెంబర్లు వంజరి సంఘం సభ్యులు, డిసిసిబి జిల్లా డైరెక్టర్ బక్కి వెంకటయ్య, పి ఎ సి ఎస్ చైర్మన్ కైలాసం, రాజమౌళి పంతులు, ప్రజా ప్రతినిధులు […]

ప్రాంతీయం

ఐఏఎస్ వెంకట నరసింహ రెడ్డి కుటుంబాన్నీ పరామర్శించిన మంత్రి దయాకర్ రావు

146 Views  జగదేవపూర్ మండల కేంద్రానికి చెందిన ఐఏఎస్ వెంకటనరసింహ రెడ్డి మాతృమూర్తి ఇట్టిరెడ్డి జనాబాయి గత ఐదు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెల్సిందే కాగా శనివారం రాష్ట్ర పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జగదేవపూర్ లోని వెంకట నరసింహా రెడ్డి  ఇంటికి వెళ్లి పరామర్శించారు.అనంతరం ఇట్టిరెడ్డి జనబాయి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎంపీపీ బాలేశం గౌడ్, జడ్పీటీసీ సుధాకర్ […]

ప్రాంతీయం

శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో కోటి తలంబ్రాల దీక్షను ప్రారంభించిన – ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి

163 Viewsభద్రాచల దేవస్థానం పిలుపు మేరకు కోటి తలంబ్రాల దీక్షలో పాల్గొనే అవకాశం గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం వారికి దక్కింది. ఈ కార్యక్రమం శనివారం సత్యసాయి మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యమానికి ముఖ్య అథితిగా ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ గత 25సంవత్సరాల నుండి చేస్తున్నా ఆధ్యాత్మిక సేవను గుర్తించిన భద్రాచల దేవస్థానం వారు కోటి తలంబ్రాల దీక్షను అప్పజెప్పడం రామకోటి రామరాజు ఆధ్యాత్మిక కృషి పట్టుదల ఆమోఘమన్నారు. […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

బొప్పాపూర్ లో రెడ్డి సంఘం అధ్యక్షుని ఎన్నికలు అధ్యక్షుని పోటీలో ముగ్గురు అభ్యర్థులు..? ఓటు హక్కును వినియోగించుకుంటున్న సంఘం సభ్యులు

160 Viewsబొప్పాపూర్ లో రెడ్డి సంఘం అధ్యక్షుని ఎన్నికలు అధ్యక్షుని పోటీలో ముగ్గురు అభ్యర్థులు..? ఓటు హక్కును వినియోగించుకుంటున్న సంఘం సభ్యులు 1)మొడుసు బుచ్చిరెడ్డి (56) తండ్రి చంద్ర రెడ్డి* 2) చల్ల కిష్టారెడ్డి (40) తండ్రి బాల్రెడ్డి* 3) ముత్యాల చంద్రారెడ్డి (45) తండ్రి రాజిరెడ్డి బరిలో ఉన్నారురాజన్న సిరిసిల్ల జిల్లా:ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో రెడ్డి సంఘం అధ్యక్షుని ఎన్నికలు రెడ్డి సంఘంలో నిర్వహించారు, ఇట్టి రెడ్డి సంఘం అధ్యక్షుని పదవీకాలం మూడు సంవత్సరాలు […]