సిద్దిపేట జిల్లా అక్బర్ పేట మండలం చిట్టాపూర్ గ్రామంలో శనివారం గ్రామ సర్పంచ్ పోతన కనకయ్య ఆధ్వర్యంలో ఎంపీ కొత్తవాకర్ రెడ్డి చేతుల మీదుగా వంజరికమ్నిటి భవనానికి మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి కొబ్బరి కాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం వార్డ్ మెంబర్లు వంజరి సంఘం సభ్యులు, డిసిసిబి జిల్లా డైరెక్టర్ బక్కి వెంకటయ్య, పి ఎ సి ఎస్ చైర్మన్ కైలాసం, రాజమౌళి పంతులు, ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.




