ప్రాంతీయం

వాహనదారులకు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉండాలని ఐమాక్స్ లైట్స్ వేయాలని వినతి…

438 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఫిబ్రవరి 28, ముస్తాబాద్ నుండి తెర్లుమద్దికి సిద్దిపేటకు వెళ్లే మూడు వైపులగల రోడ్డు వద్ద రిక్వెస్ట్ స్టాప్ ఉన్నందున రాత్రివేళ అటు ప్రయాణికులకు ప్రయాణం చేసే వాహనదారులకు, చీకటిగా ఉండడం వల్ల ఆగి ఉన్న వాహనాలు కూడా కనిపించడం లేక వాహనదారులకు, పొలాల వద్దకు వెళ్లే రైతులకు వివిధ పనులపై వెళ్లే వారికి చాలా అసౌకర్యంగా ఉందని అటు సిద్దిపేట నుండి వచ్చే వారికి ముస్తాబాద్ నుండి వెళ్లే వారికి చీకటి […]

ప్రాంతీయం

139 Views ముస్తాబాద్ వెంకటరెడ్డి ఫిబ్రవరి 28, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదం.  రోడ్డు దాటుతుండగా ఓ వ్యక్తి తలపై నుండి వెళ్లిన డీసీఎం వ్యాన్.  అక్కడికక్కడే మృతి చెందిన వ్యక్తి.  ప్రమాదానికి గల కారణాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

గొర్రెలకు మేకలకు నట్టల నివారణ మందులు వేసిన ప్రజాప్రతినిధులు…

142 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఫిబ్రవరి 28,  తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో గొర్రెలు, మేకలలో నట్టల నివారణకు పశు సంవర్ధక శాఖవారి ఆధ్వర్యంలో సర్పంచ్ గణప శివజ్యోతి, ఫాక్స్ చైర్మన్ బండి దేవదాస్ మందులు వేశారు. ఈకార్యక్రమంలో ఉప సర్పంచ్ ధర్మారెడ్డి నాగరాజు, పసుల శేఖర్ బాబు బిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు నక్కరవి, బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గనుప మదన్ రెడ్డి, వెటర్నరీ డాక్టర్లు సంతోష్, కరుణశ్రీ, అసిస్టెంట్ రాజశేఖర్, బండి రమేష్, దేవయ్య, […]

ప్రాంతీయం

గురుకులాల్లో 5.వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం…

266 Viewsముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి ఫిబ్రవరి 28, ముస్తాబాద్ తెలంగాణ రాష్ట్ర సాంఘీక సంక్షేమ గురుకుల గిరిజన గురుకుల, బి.సి గురుకుల,జనరల్ గురుకుల విద్యాలయలో(ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్) 2023-24 విద్యా సంవత్సరంలో ఐదో తరగతిలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ముస్తాబద్ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.ఉదయ్ కుమార్ తెలిపారు. ప్రవేశమునకై తేదీ 23/04/2023 నాడు ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు ప్రవేశ పరీక్షా నిర్వహించబడును అని విద్యార్థులు […]

ప్రాంతీయం

గ్రామీణ స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌న్‌-2023 లో దేశంలోనే రాజన్న సిరిసిల్ల నెం.1

182 Views – రాజన్న సిరిసిల్ల కు ప్రథమ స్థానం జిల్లా గర్వకారణం – ట్విట్టర్ వేదికగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కి మంత్రి కే టి కేటీఆర్ అభినందనలు గ్రామీణ స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌న్‌-2023 త్రైమాసిక ఫలితాల్లో దేశంలోనే రాజన్న సిరిసిల్ల మరోసారి మెరిసింది. ఫోర్త్ స్టార్ కేట‌గిరిలో తొలి స్థానంలో రాజ‌న్న సిరిసిల్ల జిల్లా నిలిచి రికార్డు సృష్టించింది. రెండో స్థానాన్ని మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని భోపాల్ జిల్లా సొంతం చేసుకోగా, మూడోస్థానంలో పెద్ద‌ప‌ల్లి జిల్లా నిలిచింది. […]

ప్రాంతీయం

జాలిగామలో ఘనంగా రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం

340 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో మంగళ వారం రేణుక ఎల్లమ్మ దేవాలయంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాలు సమర్పించి,రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని గజ్వేల్ ఆర్యవైశ్య సంఘం నాయకులు ప్రముఖ వ్యాపారవేత్త బుక్క రమేష్ విరిజ కుటుంబ సభ్యుల సౌజన్యంతో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, పాలకవర్గం, ఎంపీటీసీ మరియు గౌడ సంఘం నాయకులు తాళ్ల ఆంజనేయులు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, […]

ప్రాంతీయం

ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

146 Viewsరాయపోల్ మండల పరిధిలోని బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు నేషనల్ సైన్స్ డే ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సైన్స్ ఫెయిర్, సైన్స్ రంగవల్లి, సైన్స్ వ్యాసరచన, సైన్స్ డ్రాయింగ్, స్పీచ్ మొదలైన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నజియా తబస్సుమ్, ఉపాధ్యాయుల బృందం అభినందించడం జరిగింది. అదేవిధంగా సైన్స్ […]

ప్రాంతీయం

జగదేవపూర్ లో కంటి వెలుగు ప్రారంభం: రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి

109 Views                జగదేవపూర్ మండల కేంద్రం లో సోమవారము కంటి  వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి,ఎంపీటీసీ కవిత, మండల నాయకులతో కలిసి ప్రారంభించడం జరిగింది ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమం  దేశానికే ఆదర్శమని అన్నారు.ఈ కార్యక్రమంలోఎంపీపీ బాలేశం గౌడ్,పిఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి,ఎంపీటీసీల జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్, మండల కో అప్షన్ […]

ప్రాంతీయం

ఐఏఎస్ వెంకట నరసింహా రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన టీఎస్ఐఐసి చైర్మన్ బాలమల్లు

128 Views జగదేవపూర్ మండల కేంద్రానికి  చెందిన ఏఎస్ వెంకటనరసింహ రెడ్డి మాతృమూర్తి ఇట్టిరెడ్డి జనాబాయి గత ఏడు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెల్సిందే కాగా సోమవారం టీఎస్ఐఐసి చైర్మన్ బాలమల్లు జగదేవపూర్ లోని వెంకట నరసింహా రెడ్డి ఐఏఎస్ నివాసంలో  పరామర్శించారు.అనంతరం ఇట్టిరెడ్డి జానబాయి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ […]

ప్రాంతీయం

కాకతీయ యూనివర్సిటీ మెడికల్ కళాశాలలో సీనియర్ల ర్యాగింగ్ కు బలైన విద్యార్థినికి ఘన నివాళులు…

130 Viewsముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి ఫిబ్రవరి 27,  బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలోని చదువుతున్న విద్యార్థికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది రెండు నిమిషాలు మౌనం పాటించాలని మాట్లాడుతూ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ మెడికల్ కళాశాలలో సీనియర్ల ర్యాగింగ్ కు భరించలేక బలవంతంగా మరణానికి గురికావడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు ప్రీతి మరణానికి కారణమైన సీనియర్ సైఫ్ ను […]