ప్రాంతీయం

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళను శాలువాతో సన్మానించిన ప్రజాప్రతినిధులు…

154 Views  ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి మార్చి 8,  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మణికంఠ స్టీల్ యజమానురాలు ఆగుళ్ల శ్యామల రాజేశంని సన్మానించడం జరిగినది గత 30 సంవత్సరాలుగా వ్యాపార రంగంలో అలుపెరగని ఆదర్శమహిళ వ్యాపారాన్ని కుటుంబాన్ని నడిపిన ఉత్తమ గృహిణి ఇలాంటివారు మధ్యతరగతి కుటుంబంలో ఉంటూ వ్యాపారంగండి కుటుంబాన్ని నడపడం గర్వకారణము కావున ఈ రోజున మహిళా దినోత్సవం సందర్భంగా శ్యామలని సన్మానించడం జరిగినది. ఈకార్యక్రమములో బుర్ర రాములు గౌడ్, జిల్లా కాంగ్రెసు […]

ప్రాంతీయం

బిఎస్పి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

150 Views….బిఎస్పి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గలో ని జగదేవుపూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయితి పారిశుధ్య మహిళ కార్మికులకు సన్మానం చేయడం జరిగింది. ఇందులో నాయకులు మాట్లాడుతూ పురుషులతో పాటు మహిళలకు రాజ్యాంగంలో సమాన హక్కులు ఉన్నాయి, ప్రస్తుత సమాజంలో మహిళలపై జరుగుతున్న హింసను ప్రతి ఒక్కరు ఖండించాలని అన్నారు. మహిళా దినోత్సవం రోజున మాత్రమే మహిళలను గౌరవించడం కాకుండా ప్రతి రోజు మహిళల పట్ల విధేయత […]

ప్రాంతీయం

గజ్వేల్ ఐ హాస్పిటల్ సందర్శించిన గజ్వేల్ కోర్టు జడ్జి ప్రియాంక

143 Views గజ్వేల్ ఐ హాస్పిటల్ సందర్శించిన గజ్వేల్ కోర్టు జడ్జి ప్రియాంక . మహిళా దినోత్సవ సందర్భంగా వారు ఈరోజు హాస్పటల్ సందర్శించడం జరిగింది. వారు మాట్లాడుతూ మార్చి ఒకటవ తారీఖు నుంచి 10 వ తారీకు దాకా మహిళలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్స్ మహేష్ ,కార్తీక్, సుజాత, శీతల్ మోహిత, పదో వార్డ్ టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ పాల్గొన్నారు Telugu […]

ప్రాంతీయం

నేటి సమాజంలో మహిళలు ఆర్థికంగా బలపడి, గౌరవంగా జీవించాలి – డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి – డిబిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు

142 Viewsమహిళలు అన్ని రంగాలలో ముందుండాలని ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో రాణిస్తూ విద్య, వైద్య, ఉద్యొగ రంగాలలో ప్రతిభను కనబరుస్తూ ముందుకెల్లాలని బుధవారం గజ్వేల్ లో టి వై ఆర్ ఫౌండేషన్ లో దళిత బహుజన ఫ్రంట్ అధ్వర్యంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు నిర్వహించిన సందర్భంగా డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి మహిళలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఏగొండ స్వామి మాట్లాడుతూ మహిళలకు పనిగంటలు తగ్గించాలని, మెరుగైన జీవితం కొసం,ఓటు […]

ప్రాంతీయం

తిగుల్ లో ఘనంగా మహిళ దినోత్సవం :- మట్టి మనిషి పౌండేషన్ చైర్మన్ పరశురామ్

145 Views అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా బుధవారం జగదేవపూర్ మండలం తిగుల్ గ్రామంలో మట్టి మనిషి పౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళ దినోత్సవం నిర్వహించారు. గ్రామంలో సమాజ సేవ చేస్తున్న పారిశుధ్య కార్మికురాలు, ఆశావ్కర్లకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మట్టి మనిషి పౌండేషన్ చైర్మన్ పరశురామ్, గ్రామ సర్పంచ్ భానుప్రకాష్ రావు , పీఏసీఎస్ డైరెక్టర్ భూమయ్య మాట్లాడుతూ సృష్టికి మూలం మహిళలేనని, ఆమె లేనిది సృష్టియే లేదన్నారు. మహిళలు అన్ని […]

ప్రాంతీయం

నామాపూర్ కు మండు వేసవిలో మల్లన్న సాగర్ నీళ్లు…

331 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 8, నామపూర్ కు మల్లన్న సాగర్ నీళ్లు రావడంతో రైతులు పార్టీ నాయకులు గంగమ్మకు కొబ్బరికాయలు కొట్టి కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. మండు వేసవిలో నీళ్లు తెచ్చిన కేసీఆర్ కృతజ్ఞత తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్ రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు సురేందర్ రావు, గ్రామ సర్పంచ్ విజయ, గ్రామ పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Telugu […]

ప్రాంతీయం

ప్రజా అభివృద్ధి సీఎం కేసీఆర్ లక్ష్యం

126 Views-సమగ్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రణాళిక. – మంత్రి హరీష్ రావు కృషితో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు. – స్థానిక సంస్థల ఎమ్మెల్సీ డా. వంటేరు యాదవ రెడ్డి. – కాలువల్లో నీళ్లు పారుతున్న ఎండుతున్న పొలాలు. – వడ్డేపల్లి సర్పంచ్ చంద్రశేఖర్ ఆవేదన. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని ఇతర రాష్ట్రాల నుండి అధికారుల బృందాలు ప్రజా ప్రతినిధుల బృందాలు రాష్ట్రానికి వచ్చి అభివృద్ధి పథకాలను పరిశీలించి వారి […]

ప్రాంతీయం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా… పురుషులతో సగభాగమైన స్త్రీలు అన్ని రంగాల్లో పురోగతి సాధించిన నాడే దేశాఅభివృద్ధి…

373 Views        ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి మార్చి8 రాజన్న సిరిసిల్ల బిసి స్టడీ సర్కిల్ లో జరిగిన మహిళ దినోత్సవానికి అసిస్టెంట్ బిసి సంక్షేమశాఖ అధికారి సంపూర్ణ ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి, జీవితాన్ని మార్చే శక్తి కేవలం చదువుకు మాత్రమే ఉన్నదని, కావున ప్రతిఒక్కరు శ్రద్ధగా చదువుకొని జీవితంలో ఉన్నతస్థాయికి రాణించాలని సూచించారు. ఈకార్యక్రమంలో వార్డు కన్సిలర్. శ్రీనివాస్ మాట్లాడుతూసమాజంలో సగభాగమైన స్త్రీలు అన్ని […]

ప్రాంతీయం

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా డాక్టర్ శోభారాణికి ఘనంగా శాల్వాతో సత్కారం …

164 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 8, బిసి విద్యార్థి సంఘం అద్వర్యంలో గత 20 సంవస్సారల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, వైద్య వృత్తిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన సిరి హస్పిటల్ డా.పంతగని శోభారాణి మహిళ దినోత్సవ సందర్భంగా బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ శాల్వా సత్కరించారు. ఆనంతరం రవిగౌడ్ మాట్లాడుతు 20 సంవస్సరలు గా సిరిసిల్ల ప్రజలకి ఎనలేని సేవలు చేయిస్తున్న డా.శోభారాణికి ధన్యవాదాలు తెలిపారు. మహిళలు […]

ప్రాంతీయం

మహిళల అభివృద్దే దేశాభివృద్ధి… గజ్వేల్ ప్రజ్ఞాపూర్ గ్రంథాలయము లో ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు

150 Viewsమహిళల అభివృద్దే దేశాభివృద్ధి… గజ్వేల్ ప్రజ్ఞాపూర్ గ్రంథాలయము లో ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు,మున్సిపల్ కార్యాలయంలో పనిచేసిన మహిళలను ఘనంగా సన్మానించిన మున్సిపల్ చైర్ పర్సన్ NC రాజమౌళి గుప్తా..మహిళలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా రక్షణ కల్పించినట్లయితే మహిళలు అన్ని రంగాలలో రాణిస్తూ తామెక్కడ తక్కువ కాదని అత్యధికంగా దేశాభివృద్ధిలో దూసుకుపోతున్నామని  గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ రాజమౌళి గుప్తా అన్నారు…గజ్వేల్ ప్రజ్ఞాపూర్ గ్రంథాలయము లో మున్సిపల్ చైర్ పర్సన్ […]