128 Views జగదేవపూర్ మండలం లోని తిగుల్ నర్సాపూర్ లో గల శ్రీ కొండపోచమ్మ దేవాలయంను ఆదివారం స్థానిక సర్పంచ్ లక్ష్మీ రమేష్ తో కలిసి రాష్ట్ర పశుసంవర్ధక మరియు సినిమాటోగ్రాఫి శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఏసీపీ రమేష్,స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, అధికారులు నాయకులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
ప్రాంతీయం
తెలంగాణలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే – ప్రజాసమస్యలను తెలుసుకుంటున్న దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెఱుకు శ్రీనివాస్ రెడ్డి
130 Viewsవచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వంటగ్యాను సిలిండర్ ధరలను 500 రూపాయలు దాటనివ్వమని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెఱుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండలంలోని ముత్యంపేట్, గోవిందాపూర్ గ్రామాల్లో శనివారం హత్ సే హాథ్ జోడో దుబ్బాక నియోజకవర్గ ఆత్మ గౌరవ యాత్ర చేపట్టారు. ఆయన మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ప్రతినిత్యం ధరలు పెంచి ఆయన దోస్త్ అయినా ఆదానిని ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా చేశాడని శ్రీనివాస్ […]
బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన…
307 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 11, చికోడు గ్రామంలో భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యాలయ సహాయ కార్యదర్శి బాధ నరేశ్ ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకంతో చేసి అనంతరం చికోడు గ్రామంలో టపాసులు పేర్చి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో భాదనరేష్, సుధాకరరెడ్డి, కరేడ్ల రాజ కిరణ్ రెడ్డి, బొమ్మెన ఆంజనేయులు, బలేష్వర్ రెడ్డి, నవీన్ నారాయణా తదితరులు కలరు. […]
బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితపట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం… చేసింది ఎవరంటే…
283 Viewsముస్తాబాద్ మార్చి 11, (ప్రభన్యూస్) ఎంఎల్ సి బిఆర్ ఎస్ పార్టీ నేత కవిత పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కరీంనగర్ ఎంపి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అవివేకి మూర్ఖుడు అని ముస్తాబాద్ మండల అధ్యక్షుడు తీవ్రంగా విమర్శించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులతో కలిసి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి […]
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి. వెంకటాపూర్ లో విషాదం.
424 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 11, ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన గొట్టే అభిలాష్ అనే యువకుడు రోడ్డుప్రమాదంలో మృతి చెందాడు గ్రామంలోని మిత్రుడి వివాహానికి హాజరై తన ద్విచక్ర వాహనంపై హైదరాబాద్ వెళుతుండగా సిరిసిల్ల సమీపంలోని పెద్దూరు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు.వెంటనే108 వాహానంలో కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. అదే ద్విచక్ర వాహనంపై వున్న అభిలాష్ మిత్రుడు సుమిత్ స్వల్పంగా గాయ పడగా […]
సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలి:మర్కుక్ మండల బిఆర్ఎస్ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి
201 Viewsసంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలి: మర్కుక్ మండల బిఆర్ఎస్ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ కల్వకుంట్ల కవిత అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బండి సంజయ్ వెంటనే క్షమాపణలు చెప్పాలి లేకుంటే రేపటినుండి తెలంగాణ సమాజం నుండి చిత్కారం తప్పదు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించినటువంటి కల్వకుంట్ల కవిత కుట్రపూరితంగా నమోదు చేయబడిన ఈడి కేసు విషయంలో అనవసర ప్రేలాపనులు మానుకోవాలి ఈరోజు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మీ బీజేపీ ప్రభుత్వ […]
జగదేవపూర్ మండలం ధర్మారం గ్రామానికి చెందిన ముదిరాజ్ ముద్దుబిడ్డ మన్నెపు దాసు చెల్లెలి వివాహానికి హాజరైన రాష్ట్ర సేవా రత్న అవార్డు గ్రహీత మేకల కనకయ్య ముదిరాజ్
152 Views జగదేవపూర్ మండలం ధర్మారం గ్రామానికి చెందిన ముదిరాజ్ ముద్దుబిడ్డ మన్నెపు దాసు చెల్లెలి పెళ్లికి ఆహ్వానం మేరకు వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర సేవా రత్న అవార్డు గ్రహీత మేకల కనకయ్యముదిరాజ్ , రాష్ట్ర బీసీ రత్న అవార్డు గ్రహీత జగదేవపూర్ మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రాగుల రాజు ముదిరాజ్, మహిళా విభాగం అధ్యక్షురాలు కొన్నె జయమ్మ, మండల కోశాధికారి కొంపల్లి శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు రొయ్యల కరుణాకర్, పిట్టల నర్సింలు, యువజన ప్రధాన […]
హ్యూమన్ రైట్స్ సెక్రటరీగా తాండ బాలకృష్ణ గౌడ్ నియామకం
422 Viewsహ్యూమన్ రైట్స్ సెక్రటరీగా తాండ బాలకృష్ణ గౌడ్ నియామకం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త తండా బాలకృష్ణ గౌడ్ ఆర్ టి ఐ హ్యూమన్ రైట్స్ అడ్వకేట్ సొసైటీ మార్కుక్ మండల సెక్రటరీగా గా నియామకం అయ్యారు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బాలకృష్ణ గౌడ్ సేవలు గుర్తించి హ్యూమన్ రైట్స్ మండల సెక్రటరీగా సంస్థ ఇటీవల ప్రకటించింది ఈ సందర్భంగా తండా బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ మన […]
పెద్దమ్మ ఉత్సవాల సందర్భంగా పోతుగంటి రంగారెడ్డి వెండి కిరీటం బహుకరన
163 Viewsసిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని గాజులపల్లి గ్రామంలో నేటి నుండి జరిగే పెద్దమ్మ ఉత్సవాల సందర్భంగా పోతుగంటి రంగారెడ్డి వెండి కిరీటం బహుకరించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా దౌల్తాబాద్ మండలం పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ఈరోజు నుంచి ప్రారంభమైయే పెద్దమ్మ ఉత్సవాల్లో భాగంగా గాజులపల్లి గ్రామానికి చెందిన రాంగన వ్యాపారస్తు హైదరాబాద్ లో స్థిర పడ్డ తన జన్మ స్థానంలో ఉత్సవాలు జరుగుతున్నయి అన్నీ సమాచారం చెప్పిన […]
నిరుపేద వధువుకు దయాకరుడు అండ
138 Viewsఅన్నా అంటే నేనున్నానంటూ స్పందించే మానవతా మూర్తి, కష్టంలో ఉన్నారని తెలిస్తే రెక్కలు కట్టుకొని వాలిపోయే సేవ స్ఫూర్తి, తర తమ భేదం లేకుండా సాయం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న దయామయుడు, ఆడబిడ్డ వివాహం చేయడానికి ఓ కుటుంబం ఇబ్బందులు పడుతుందని విషయం తెలియగానే తనవంతు స్వయంగా చేదోడువాదోడుగా నిలిచి ఆ కుటుంబానికి అండగా నిలిచాడు. సూరంపల్లి గ్రామానికి చెందిన లింగం లత కూతురు ననీత వివాహానికి పుస్తేమట్టలు అందజేసి పెళ్లి పెద్దగా నిలిచాడు. […]










