ప్రాంతీయం

శ్రీ కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

127 Views

 

జగదేవపూర్ మండలం లోని తిగుల్ నర్సాపూర్ లో గల శ్రీ కొండపోచమ్మ దేవాలయంను ఆదివారం స్థానిక సర్పంచ్ లక్ష్మీ రమేష్ తో కలిసి రాష్ట్ర పశుసంవర్ధక మరియు సినిమాటోగ్రాఫి శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఏసీపీ రమేష్,స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, అధికారులు నాయకులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *