ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 11, చికోడు గ్రామంలో భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యాలయ సహాయ కార్యదర్శి బాధ నరేశ్ ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకంతో చేసి అనంతరం చికోడు గ్రామంలో టపాసులు పేర్చి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో భాదనరేష్, సుధాకరరెడ్డి, కరేడ్ల రాజ కిరణ్ రెడ్డి, బొమ్మెన ఆంజనేయులు, బలేష్వర్ రెడ్డి, నవీన్ నారాయణా తదితరులు కలరు.
