Breaking News నేరాలు ప్రాంతీయం

గాంధీ విగ్రహ ధ్వంసం… ఆకతాయిల పనేనా??

317 Viewsఎల్లారెడ్డిపేట పురాతన కాలం నుండి గాంధీ విగ్రహం మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నప్పటికీ నిర్మించబడ్డది చాలా రోజుల నుండి శిథిలావస్థకు చేరుకుంది ప్రతి 14 జనవరి గాంధీ మహాత్మానికి జెండా ఎగరేయడం దీన్ని ఎత్తు లేపాలని నాయకులు అనడం మళ్ళీ మర్చిపోవడం జరుగుతుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు అదేవిధంగా గత ఐదారు సంవత్సరాల నుంచి వెళ్లి ఎవరు పట్టించుకోకపోవడం బాధాకరం అని గ్రామ ప్రజలు అంటున్నారు దీనిని ఇప్పటికైనా నాయకులు చొరవ తీసుకొని మరమ్మతులు చేపట్టి గాంధీ విగ్రహాన్ని […]

ప్రాంతీయం

యాదవుల కులదేవత చౌడాలమ్మ వివాహ వార్షికోత్సవం ఎక్కడంటే…

380 Views   ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి13, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలో చౌడాలమ్మ వివాహ మహోత్సవ సందర్భంగా  చౌడాలమ్మ అమ్మవారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట… అనంతరం ప్రజా ప్రతినిధులు అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్న జడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, బిఆర్ ఎస్, మండల అధ్యక్షుడు సురేందర్ రావు, ఎంపీటీసీ చెంద్రారెడ్డి, ,బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్లవెంకటస్వామి, గ్రామశాఖ అధ్యక్షుడు నర్సింలు, యాదవ సంఘ సభ్యులు గ్రామస్తులు […]

ప్రాంతీయం

కళాశాలతో సంబంధం లేకుండా ఇంటర్ విద్యార్థులకి వెబ్ సైట్ లో హల్ టికెట్స్ అందుబాటులో ఉంచాలి బిసి విద్యార్థిసంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్… 

343 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చ్13, బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బిసి విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్ తో కలిసి బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంటర్మిడియెట్ విద్యాధికారి అధికారిని కలిసి వినతి పత్రాన్ని అందజేశామని పేర్కొన్నారు. అనతరం రవి గౌడ్ మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థులకి 15, తేదీ నుండి పరీక్షలు ప్రారంభం అవుతున్నంధున హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు వెబ్ […]

ప్రాంతీయం

రాత్రి సమయంలో వ్యవసాయ పొలాలలో వద్ద గుర్తు తెలియని వ్యక్తులు బోర్ మోటార్ వైర్లును…

198 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి13, రాత్రి సమయంలో ముస్తాబాద్ గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల వద్ద బోరుబావుల యొక్క కరెంటు వైర్లను గుర్తు తెలియని దొంగలు కట్ చేసి దొంగతనం చేసినారని ముస్తాబాద్ గ్రామానికి చెందిన బండారి యాదగిరి తండ్రి పెంటయ్య సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినామని అతనితోపాటు మరో 18, మంది రైతుల యొక్క కరెంటువైర్ లను కూడా కట్ చేసి ఎత్తుకెళ్లారని తెలుపగా రైతులు […]

ప్రాంతీయం

సపాయి కార్మికులకు గత నాలుగు నెలలుగా జీతాలు రాకపోవడంతో ఇంటింటికి వెళ్లి బిక్షాటన చేస్తున్నారు 

130 Views….. సపాయి కార్మికులకు గత నాలుగు నెలలుగా జీతాలు రాకపోవడంతో ఇంటింటికి వెళ్లి బిక్షాటన చేస్తున్నారు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని బి ఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వ అక్రమాల వల్ల ప్రభుత్వ నాయకుల స్కాముల వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసి తెలంగాణ ప్రజలపై అక్రమంగా అడ్డదిడ్డంగా పన్నులు పెంచి ప్రజలపై అప్పులు రుద్దిన కూడా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వని పరిస్థితి నెలకొంది మరియు గ్రామ పంచాయతీ సపాయి కార్మికులకు మర్కుక్ […]

ప్రకటనలు ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేటలో కార్గో సేవలు… అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ శ్రీనివాస్ గౌడ్

240 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సోమవారం టి ఎస్ ఆర్ టి సి సిరిసిల్ల డిపో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్గో సెంటర్ ను అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ శ్రీనివాస్ ఎల్లారెడ్డిపేట ఉప సర్పంచ్ ఒగ్గు రజిత ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడారు. ఆర్టీసీ కార్గో సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కౌంటర్ పని చేయు వేళలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల […]

ప్రాంతీయం

ఘనంగా స్వయం పాలన దినోత్సవం

135 Views సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం బిజీ వెంకటాపూర్ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో  ప్రధానోపాధ్యాయులు బొద్దు నాయక్ ఆధ్వర్యంలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలను బోధించారు. ఉపాధ్యాయులుగా తమ అనుభవాలను పంచుకున్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బొద్దు నాయక్ బహుమతులను ప్రదానం చేశారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

కంటి వెలుగు కార్యక్రమాన్ని సందర్శించిన ఎంపిడివో శ్రీనివాస్ వర్మ

146 Views  జగదేవపూర్ మండలంలోని రాయవరం గ్రామ పంచాయతిలో జరుగుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపిడివో శ్రీనివాస్ వర్మ మరియు సర్పంచ్ కుక్కల పావని కనకరాజు సందర్శించారు. తరువాత సర్పంచ్ పావని కనకరాజు మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం అని ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలందరూ వినియోగించుకోవాలని, ఈ కార్యక్రమం దేశంలోనే మనరాష్ట్రం లోనే అమలావుతున్న కార్యక్రమం అని ఈ కార్యక్రమం చేపట్టినందుకు కెసిఆర్ కి కృతజ్ఞతలు తెలిజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపిడివో శ్రీనివాస్ […]

ప్రాంతీయం

కుమ్మర సంఘం ఆధ్వర్యంలో మొల్ల మాంబ 583 వ జయంతి ఉత్సవాలు

142 Viewsగజ్వేల్ మండల కుమ్మర సంఘం ఆధ్వర్యంలో గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో తేదీ 13/03/23 ఈరోజు 10:00 గంటలకు శ్రీశ్రీ అతుకూరి మొల్ల మాంబ 583 వ జయంతి ఉత్సవ వేడుకను సంఘ సభ్యులు మరియు కుల బాంధవులు మధ్య ఘనంగా ఉన్నాము.తొలి వెలుగు మహిళా కవయిత్రి శ్రీ శ్రీ అతుకూరి మొల్ల మాంబ  సంస్కృతంలో ఉన్న రామాయణంలో ఐదు రోజుల్లో అందరికీ అర్థమయ్యే విధంగా తెలుగులో అనువదించింది అట్టి రామాయణం మొల్ల రామాయణము గా ప్రసిద్ధి […]

ఆధ్యాత్మికం ప్రకటనలు ప్రాంతీయం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని మొక్కులు చెల్లించుకున్న చీటీ ఉమేష్ రావు…

214 Viewsదర్గా వద్ద మొక్కులు చెల్లించుకున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు చీటీ ఉమేష్ రావు. తెలంగాణ రాష్ట్రములో కాంగ్రెస్ పార్టీ అధికార ములోకి రావాలని ప్రత్యేక ప్రార్థనలు. ఎల్లారెడ్డి పేట మండలం లోని రాచర్ల తిమ్మాపూర్ వద్ద గల సత్తె పీర్ల దర్గా వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.దర్గా కు చాదర్ కప్పి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వహించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు చీటీ ఉమేష్ రావు మాట్లాడుతూ భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీ అధికారములోకీ […]