ప్రాంతీయం

కళాశాలతో సంబంధం లేకుండా ఇంటర్ విద్యార్థులకి వెబ్ సైట్ లో హల్ టికెట్స్ అందుబాటులో ఉంచాలి బిసి విద్యార్థిసంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్… 

328 Views

ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చ్13, బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బిసి విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్ తో కలిసి బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంటర్మిడియెట్ విద్యాధికారి అధికారిని కలిసి వినతి పత్రాన్ని అందజేశామని పేర్కొన్నారు. అనతరం రవి గౌడ్ మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థులకి 15, తేదీ నుండి పరీక్షలు ప్రారంభం అవుతున్నంధున హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో అందుబాటులో వుంచాలని. విద్యార్థిని విద్యార్థులకి కొన్ని కళాశాలలు ఫీజుల పేరుతో విద్యార్థులని ఇబ్బంది పెడుతున్నారని. కాలేజీ ఫీజు పేరుతో అధికంగా దోచుకుంటున్నారు. ఫీజు కట్టిన వారికి మాత్రమే హాల్ టికెట్ ఇస్తూ కట్టని వారికి ఇవ్వకుండా మానసికంగా ఇబ్బంధి పెడుతున్నారని పై విషయాన్ని పురస్కరించుకొని విద్యార్థుల సున్నితమైన మనసును కలత చెందకుండా చూడాలని విద్యార్తులందరికి అందుబాటులో వుండేలా హాల్ టికెట్స్ ని ఇంటర్ బోర్డ్ వెబ్ సైట్ లో పెట్టాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన మిమ్మల్ని కోరడం జరుగుతుంధి తెలిపారు. డిఐఈఓ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలిజేస్తం అని సానుకూలంగా స్పందించారని రవి గౌడ్ అన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *