374 Views
ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి13, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం
బదనకల్ గ్రామంలో చౌడాలమ్మ వివాహ మహోత్సవ సందర్భంగా చౌడాలమ్మ అమ్మవారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట…

అనంతరం ప్రజా ప్రతినిధులు అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్న జడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, బిఆర్ ఎస్, మండల అధ్యక్షుడు సురేందర్ రావు, ఎంపీటీసీ చెంద్రారెడ్డి, ,బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్లవెంకటస్వామి, గ్రామశాఖ అధ్యక్షుడు నర్సింలు, యాదవ సంఘ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
No Slide Found In Slider.
Poll not found