ప్రాంతీయం

మర్యాదపూర్వకంగా కలిసిన కంచర్ల రవి గౌడ్  బిసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్…    

151 Views    ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి15, డిపో మేనేజర్ సిరిసిల్లాకు మర్యాదపూర్వకంగా కలిసి ఇంటర్ విద్యార్థులకి పరీక్షలు సమయంలొ అందుబాటులోకి బస్సులు ఇబ్బంది కాకుండా ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు రేపటి నుండి 15/03/2023 నుండి పరీక్షలు జరుగుతున్నందున పరీక్షలకు అనుగుణoగా విద్యార్థులకు పరీక్షలు సమయానికి ఆర్టీసీ బస్సులు నడపాలని ప్రతివిద్యార్థి ఉన్నచోట ఆపి వారిని గమ్యం స్థానంలో దిoపాలని బీసీవిద్యార్థి సంఘం పక్షాన విజ్ఞప్తి  పైవిషయాని పరిగనలోకి తీసుకొని ఆర్టీసీ డ్రైవర్ సిబ్బందికి తెలియజేయాలని […]

Breaking News ప్రాంతీయం విద్య

ఇంటర్ విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్ళు వితరణ

333 Viewsతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం రోజున ప్రారంభం కావడంతో ఉదయం పూట మొదటి సంవత్సరం సందర్భంగ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని టిఆర్ఎస్ యూత్ నాయకులు పెన్ను పెన్సిల్లు అందజేశారు ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ప్రతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్షలు మంచిగా రాయాలని మంచి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు.కార్యక్రమంలో మండల వైస్ ప్రెసిడెంట్ ఆకుల మురళీమోహన్ గౌడ్,ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎడ్ల సందీప్,,ఎస్టీ సెల్ అధ్యక్షులు సీత్యనాయక్ మైనారిటీ సెల్ అధ్యక్షులు సద్దాం,సీనియర్ […]

ప్రాంతీయం

కోట మైసమ్మ రోడ్ పనులు వెంబడే ప్రారంభించాలి

139 Viewsగజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పాలక వర్గానికి , మున్సిపల్ కమిషనర్ మనవి.కోటమైసమ్మ రోడ్ పనులు మాత్రం నెలల రోజుల నుండి పనులు ఆగి వున్నాయి,ఇంకా కొన్ని నిర్మాణాలు తొలగించాల్సి వుంది,నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం లకు సంబంధించిన పట్ట సర్టిఫికేట్ ఇవ్వాల్సి వుంది ఇంకా ఎన్ని రోజులో అర్థం కాని పరిస్థితి కోట మైసమ్మ రోడ్డు పనులు రోడ్డు పనులు పూర్తి చేసే పనులపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి.. దుమ్ము ధూళితో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. […]

ప్రాంతీయం

ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభాశిస్సులు .. – ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి ..

132 Viewsరేపటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షలు వ్రాసే సిద్దిపేట జిల్లా విద్యార్థిని, విద్యార్థులకు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి ఆల్ ది బెస్ట్ చెప్పారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థిని విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో రాయాలని మీరు కష్టపడి చదివిన దాన్ని ఇష్టంతో రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరుకుంటున్నాను అని మీ మంచి భవిష్యత్తు కి ఇది పునాది […]

ప్రాంతీయం

ఆయిల్ ఫామ్ సాగు లాభదాయక పంట.! నికర ఆదాయంతో జిల్లా రైతులకు ఉజ్వల భవిష్యత్తు ఆయిల్ ఫామ్ సాగుపై ప్రత్యేక శ్రద్ధ వహించేలా వినూత్న రీతిలో నేరుగా రైతులతో టెలీ కాన్ఫరెన్స్ తో స్పెషల్ డ్రైవ్ చేపట్టిన మంత్రి

153 Viewsసిద్ధిపేట జిల్లా లాభదాయకంగా ఉన్నదని, నికరలాభం వస్తుందని, అంతర్జాతీయ డిమాండ్ ఉన్న పంట ఆయిల్ ఫామ్ సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు పిలుపునిచ్చారు. ఆయిల్ ఫామ్ తోటల సాగు పెరుగుదలతో జిల్లా రైతులకు మంచి భవిష్యత్తు ఉన్నదని, మొదటి ప్రాధాన్యత కింద ఆయిల్ ఫామ్ విరివిగా సాగు జరిగేలా డీడీలు చెల్లింపులు చేయడంలో చొరవ చూపాలని ఓ వైపు […]

ప్రాంతీయం

ఆపదలో ఆదుకోవడమే స్నేహానికి నిదర్శనం

264 Viewsస్నేహితులంటే కలిసి తిరగడం చదువుకోవడమే కాదు స్నేహితులు, స్నేహితుల కుటుంబాలు కష్టాలలో ఉన్నప్పుడు మేమున్నామంటూ చేయూతనివ్వడమే నిజమైన స్నేహానికి నిదర్శనం. రాయపోల్ పదవ తరగతి 2004- 2005 బ్యాచ్ కి చెందిన స్నేహితులలో ఒకరైన రాయపోల్ గ్రామానికి చెందిన గూని ఆంజనేయులు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. మంగళవారం వారి కుటుంబ సభ్యులకు స్నేహితులు ఆంజనేయులు భార్య శ్యామల, కూతురు ద్విజశ్రీ మీద 50,000/- వేల రూపాయలు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ (స్థిర నిధి) […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

టిబి నిక్షయ్ దివాస్ క్షయ వ్యాధి పై అవగాహన…

142 Viewsఆయష్మాన్ భారత్ కార్యక్రమo లో భాగంగా ప్రతి నెలా 14వ తేదీన నిర్వహించే ఆరోగ్య మేళ లో బాగంగా ఎల్లారెడ్డి పేట లోని సామాజిక ఆసుపత్రి లోటిబి నిక్షయ్ దివాస్- క్షయ వ్యాధి అవగహన కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రి సూపరిండ్టెంట్ డా.బాబు ఆధ్యర్యంలో టిబి -హెల్త్ మేళా నిర్వహించారు. గర్భిణీ స్త్రీలు, మధుమేహ గ్రస్తులు, వృద్ధులు, కాన్సర్, కొవీఢ్ , ఆస్థమా, ఓపి రోగులకు క్షయ వ్యాధి పై అవగహన కల్పిoచారు. రెండు వారాలుమించి దగ్గు, […]

ప్రాంతీయం

గూడు చెదిరిన కుటుంబానికి ఆసరాగా సుల్తాన

214 Viewsఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం తన అలవాటుగా మార్చుకోని కష్టం ఏదైనా ఆదుకోవడమే తన కర్తవ్యంగా పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తూ నిరుపేదల కన్నీరు తుడుస్తూ అక్కున చేర్చుకుంటున్నారు సామాజిక ప్రజా సేవకురాలు, ఇందుప్రియాల్ అంగన్వాడి టీచర్ మహమ్మద్ సుల్తాన ఉమర్. రాయపోల్ మండలం సయ్యద్ నగర్ గ్రామంలో విద్యుత్ షాక్ తో పూరి గుడిసె ఖాళీపోవడంతో రోడ్డున పడ్డ కుటుంబాన్ని మంగళవారం పరామర్శించి, నిత్యవసర సరుకులు, బియ్యం, ఆర్థిక సహాయం అందజేశారు. ఈ […]

ప్రకటనలు ప్రాంతీయం

టీవీ నిక్షయ్ దివాస్ క్షయవ్యాదిపై అవగాహన కార్యక్రమం

139 Viewsఆయష్మాన్ భారత్ కార్యక్రమo లో భాగంగా ప్రతి నెలా 14వ తేదీన నిర్వహించే ఆరోగ్య మేళ లో బాగంగా ఎల్లారెడ్డి పేట లోని సామాజిక ఆసుపత్రిలో టిబి నిక్షయ్ దివాస్- క్షయ వ్యాధి అవగహన కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రి సూపరిండ్టెంట్ డా.బాబు ఆధ్యర్యంలో టిబి -హెల్త్ మేళా నిర్వహించారు. గర్భిణీ స్త్రీలు, మధుమేహ గ్రస్తులు, వృద్ధులు, కాన్సర్, కొవీఢ్ , ఆస్థమా, ఓపి రోగులకు క్షయ వ్యాధి పై అవగహన కల్పిoచారు. రెండు వారాలుమించి దగ్గు, […]

ప్రాంతీయం

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన జడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ

207 Views….. మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన జడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల్ పాతూర్ గ్రామానికి చెందిన గుర్రాల విజయ్ సోమవారం మధ్యాన్నం 3 గంటలకు గౌరారం నుండీ మిత్రుడితో కలిసి వస్తుండగా వెనక నుంచి కార్ ఢీ కొట్టింది తీవ్ర గాయాలు కాగా ఆర్ వి ఏం హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు విషయం తెలుసుకున్న మర్కూక్ జడ్పీటీసీ ఎంబరి మంగమ్మ రామచంద్రం ఎంపీపీ పాండు […]