145 Views

ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి15, డిపో మేనేజర్ సిరిసిల్లాకు మర్యాదపూర్వకంగా కలిసి ఇంటర్ విద్యార్థులకి పరీక్షలు సమయంలొ అందుబాటులోకి బస్సులు ఇబ్బంది కాకుండా ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు రేపటి నుండి 15/03/2023 నుండి పరీక్షలు జరుగుతున్నందున పరీక్షలకు అనుగుణoగా విద్యార్థులకు పరీక్షలు సమయానికి ఆర్టీసీ బస్సులు నడపాలని ప్రతివిద్యార్థి ఉన్నచోట ఆపి వారిని గమ్యం స్థానంలో దిoపాలని బీసీవిద్యార్థి సంఘం పక్షాన విజ్ఞప్తి పైవిషయాని పరిగనలోకి తీసుకొని ఆర్టీసీ డ్రైవర్ సిబ్బందికి తెలియజేయాలని కోరామని తెలిపారు. ఈకార్యక్రమంలో ఆత్మవిశ్వాసంతో కంచర్ల రవి గౌడ్, ఆర్టీసీ అధికారులు, ఎస్బిఐ కంట్రోలర్ కూడ పాల్గొన్నారు.
No Slide Found In Slider.
Poll not found