ప్రాంతీయం

కోట మైసమ్మ రోడ్ పనులు వెంబడే ప్రారంభించాలి

138 Views

గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పాలక వర్గానికి , మున్సిపల్ కమిషనర్ మనవి.కోటమైసమ్మ రోడ్ పనులు మాత్రం నెలల రోజుల నుండి పనులు ఆగి వున్నాయి,ఇంకా కొన్ని నిర్మాణాలు తొలగించాల్సి వుంది,నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం లకు సంబంధించిన పట్ట సర్టిఫికేట్ ఇవ్వాల్సి వుంది ఇంకా ఎన్ని రోజులో అర్థం కాని పరిస్థితి కోట మైసమ్మ రోడ్డు పనులు రోడ్డు పనులు పూర్తి చేసే పనులపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి.. దుమ్ము ధూళితో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకొని పనులు పూర్తి చేయాలని మనవి చేస్తున్నాము.
నష్ట పోయిన వారికి ఇచ్చిన డబుల్ బెడ్రూం పట్ట సర్టిఫికేట్లు ఇచ్చి, మిగతా తొలగించని నిర్మాణాల వారికి కూడా సత్వర న్యాయం చేకూర్చి పనులు ప్రారంభించాలి .

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *