ప్రాంతీయం

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన జడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ

209 Views

….. మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన జడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ

సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల్ పాతూర్ గ్రామానికి చెందిన గుర్రాల విజయ్ సోమవారం మధ్యాన్నం 3 గంటలకు గౌరారం నుండీ మిత్రుడితో కలిసి వస్తుండగా వెనక నుంచి కార్ ఢీ కొట్టింది తీవ్ర గాయాలు కాగా ఆర్ వి ఏం హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు విషయం తెలుసుకున్న మర్కూక్ జడ్పీటీసీ ఎంబరి మంగమ్మ రామచంద్రం ఎంపీపీ పాండు గౌడ్ వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి భాదిత కుటుంబాని పరామర్శించి 15,000/- రూపాయల ఆర్ధిక సహాయం చేశారు వారితో పాటు సర్పంచ్ అరుణ నర్సింలు, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మల్లేశ్ ముదిరాజ్, మర్కూక్ మండల్ బిఆర్ఎస్ బి సి సెల్ ఉపాధ్యక్షుడు ఉప్పరి కృష్ణ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు నర్సింలు,గుర్రాల శ్రీను, కరుణాకర్,భాస్కర్ కుమార్,శ్రీను భాస్కర్ మత్సకార్మిక సంఘము అధ్యక్షుడు కనకయ్య,మర్కూక్ మండల్ బిఆర్ఎస్ యూత్ ఉపాధ్యక్షుడు కైలాసం బిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు మరియు ఉపాధ్యక్షుడు కుమార్, మల్లేశ్ ,మహేందర్,గణేష్ బలరాం స్వామి బాను తదితరులు పాల్గొనడం జరిగింది

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *