ప్రాంతీయం

మిత్రుని కుటుంభానికి స్నేహితుల అండ.

166 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న కోనేటి ప్రశాంతి తిరుపతి ల పుత్రిక జ్యోత్న్స వివాహ మహోత్సవం ఈనెల 18 శనివారం రోజున ఉండగా1996-97 ఎస్ ఎస్ సి కి సంబంధించిన బాల్య మిత్రులు మేమున్నామంటూ ముందుకు వచ్చారు. తమవంతు సహకారం గాతిరుపతి కూతురికి బీరువా, కూలర్ డ్రెస్సింగ్ టేబుల్ ,డబుల్ కాట్ పరుపులు వితరణ చేశారు .ఈ కార్యక్రమంలో మిత్రులు గడ్డం మధు శ్రీరామోజు దేవరాజు ముత్యాల సత్యనారాయణ అశ్వక్ సంపత్ […]

ప్రాంతీయం

పేదలకు వరం సీఎం సహాయనిది బయ్యారం సర్పంచ్ మద్దూరి శ్రీనివాస్ రెడ్డి.

129 Viewsపేదలకు వరం సీఎం సహాయనిది బయ్యారం సర్పంచ్ మద్దూరి శ్రీనివాస్ రెడ్డి.ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయనిది ఎంతో ఉపయోగపడుతుందని బయ్యారం గ్రామ సర్పంచ్, సిద్దిపేట జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు శ్రీ మద్దూరి శ్రీనివాస్ రెడ్డి అన్నారు, బయ్యారం గ్రామానికి చెందిన 1.పంగ నవీన్, 2.నుచ్చు రాజేశ్వరి , కొన్ని రోజుల క్రితం అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో అధికంగా డబ్బులు ఖర్చు కాగా సీఎం సహయనిది దరఖాస్తు చేసుకున్నారు వారికీ మంజురైన చెక్కును […]

ప్రాంతీయం

కంటి వెలుగును అందరు సద్వినియం చేసుకోవాలి

139 Viewsకంటి వెలుగు నిరుపేదలకు ఎంతో వరం లాంటిది – కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించిన – జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి – గ్రామ సర్పంచ్ వెంకట్రాంరెడ్డి – మండల కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ పర్వేజ్ అంధత్వ నియంత్రణకు కంటి వెలుగు కార్యక్రమం గ్రామ ప్రజలకు ఎంతో సహకరిస్తుందని జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి, సర్పంచ్ వెంకట్రాంరెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యులు పర్వేజ్ అహ్మద్ అన్నారు. గురువారం రాయపోల్ మండలంలోని మంతూర్ గ్రామంలో రెండో విడత […]

ప్రాంతీయం

నిరుపేద వధువుకు పుస్తె మట్టెలు అందజేత

269 Viewsనిరుపేద వధువుకు పుస్తె మట్టెలు అందజేత – పేద కుటుంబాలకు అండగా మామిడి మోహన్ రెడ్డి – పేదల సంక్షేమ లక్ష్యంగా ముందుకు వెళ్తున్న మోహన్ రెడ్డి నిరుపేద సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతూ నిరుపేద వధువులకు పుస్తె మట్టలు అందజేయడంతో పాటు వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తూ ముందడుగు వేసి నిరుపేద కుటుంబాలను ఆదుకోవడం లక్ష్యంగా దుబ్బాక నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. చేసే సేవా […]

ప్రాంతీయం

అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం గజ్వెల్ బిజెపి, బీజేవైఎం నాయకులు

147 Viewsఅంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం గజ్వెల్ బిజెపి, బీజేవైఎం నాయకులు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం TSPSC పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, లీకేజీ పై సీబీఐ విచారణ జరిపించాలి :- బీజేవైఎం సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు మనోహర్ యాదవ్లి కేజీ పై TSPSC ఎదుట ఆందోళన చేసిన బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ పై నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా […]

ప్రాంతీయం

ఆడపడుచులకు అండగా నిలిచిన సర్పంచ్ చంద్రశేఖర్ గుప్తా:గ్రామంలో 80 పెళ్లిళ్లకు పైగా పుస్తె మట్టెలు అందజేత

137 Views  జగదేవపూర్ మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన నర్సోళ్ల రాములు భార్య మంజుల దంపతుల కూతురు అనూష వివాహానికి స్థానిక సర్పంచ్ రవికంటి చంద్రశేఖర్ పుస్తెమట్టెలు అందజేశారు.           ఈ సందర్భంగా గ్రామంలో జరిగే ప్రతి వివాహానికి పుస్తె మట్టెలు అందజేస్తు గ్రామ ప్రజల కష్ట సుఖాలను పంచుకొంటూ ప్రజల కోసం నిత్యం నిరంతరంగా కృషి చేస్తున్న ఏకైక నాయకులు మా గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ గుప్తా అని గ్రామ ప్రజలు […]

ప్రాంతీయం

రింగురోడ్ పనులన్నీ కూడా పూర్తి కావడం జరిగింది

158 Viewsరింగురోడ్ పనులన్నీ కూడా పూర్తి కావడం జరిగింది సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరియు జిల్లా మంత్రి హరీష్ రావు చొరవ తో రింగురోడ్ పనులన్నీ కూడా పూర్తి కావడం జరిగింది ఈరోజు గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గల పిడ్ చేడ్ రోడ్డు బయ్యారం రింగ్ వద్ద HMDA ద్వారా హరితహారం తో వివిధ రకాల చెట్లను నాటడనీ పర్యవేక్షిచిన మున్సిపల్ చైర్మన్ Nc. రాజమౌళి ,.ఈ సందర్బంగా […]

ప్రాంతీయం

బహుజన రాజ్యధికార పితామహుడు మాన్యవార్ కాన్షిరాం జయంతి వేడుకలు

169 Viewsబహుజన రాజ్యధికార పితామహుడు మాన్యవార్ కాన్షిరాం జయంతి వేడుకలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ గజ్వెల్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో భారతదేశ సామాజిక వ్యవస్థలో అక్షరానికి,సంపదకు,అధికారానికి దూరంగా నెట్టివేయబడ్డ ఎస్సీ ఎస్టీ బిసి మత మైనారిటీ వర్గాలను ఏకం చేయడానికి, బహుజన మహనీయుల సిద్ధాంతాన్ని ప్రజలకు చేరువచేయడానికి,వ్యక్తిగత జీవితాన్ని త్యాగంచేసి,కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేపట్టి,ఉద్యోగులను,మేధావులను,విద్యార్థులను,ప్రజలందరిని ఏకం చేసి,దేశ రాజకీయాల్లో కొత్త చరిత్ర లిఖించి,పేదలకు పాలన […]

ప్రాంతీయం

మానవత్వం చాటుకున్న సర్పంచ్ రాచర్ల నరేష్ గుప్తా:ఇప్పటి వరకు 100 కు పైగా పుస్తె మట్టెలు అందజేత

256 Views జగదేవపూర్  మండలం లోని చాట్లపల్లి గ్రామానికి చెందిన గడ్డం కల్పన భర్త భిక్షపతి దంపతుల కూతురు మౌనిక వివాహానికి స్థానిక సర్పంచ్, సర్పంచ్ ల ఫోరం మండలాధ్యక్షుడు మండలంలో యువతకు ఆదర్శంగా నిలుస్తున్నా నాయకులు రాచర్ల నరేష్ గుప్తా  పుస్తెమట్టెలు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామంలో జరిగే ప్రతి వివాహానికి పుస్తె మట్టెలు అందజేస్తు గ్రామ ప్రజల కష్ట సుఖాలను పంచుకొంటూ ప్రజల కోసం నిత్యం నిరంతరంగా కృషి చేస్తున్న ఏకైక నాయకులు మా […]

ప్రాంతీయం

ఆర్థిక సహాయం అందజేత:సర్పంచ్ పిట్టల రాజు ముదిరాజ్

226 Views  జగదేవపూర్ మండల పరిధిలోని ధర్మారం గ్రామానికి చెందిన రాచకొండ నర్సింలు అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందారు.విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ పిట్టల రాజు ముదిరాజ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం ఆ కుటుంబానికి 5000/-రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com