రింగురోడ్ పనులన్నీ కూడా పూర్తి కావడం జరిగింది
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరియు జిల్లా మంత్రి హరీష్ రావు చొరవ తో రింగురోడ్ పనులన్నీ కూడా పూర్తి కావడం జరిగింది ఈరోజు గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గల పిడ్ చేడ్ రోడ్డు బయ్యారం రింగ్ వద్ద HMDA ద్వారా హరితహారం తో వివిధ రకాల చెట్లను నాటడనీ పర్యవేక్షిచిన మున్సిపల్ చైర్మన్ Nc. రాజమౌళి ,.ఈ సందర్బంగా సంబంధింత కాంట్రాక్టర్ తో మంచి మొక్కలను, ఆహ్లాదకరమైన మొక్కలను నాటలని, తెలియజేసారు. వారి వెంట కాంట్రాక్టర్ రమణ రెడ్డి, చంద్ర రెడ్డి, కో ఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ తీగుళ్ల శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.





