బహుజన రాజ్యధికార పితామహుడు మాన్యవార్ కాన్షిరాం జయంతి వేడుకలు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ గజ్వెల్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో భారతదేశ సామాజిక వ్యవస్థలో అక్షరానికి,సంపదకు,అధికారానికి దూరంగా నెట్టివేయబడ్డ ఎస్సీ ఎస్టీ బిసి మత మైనారిటీ వర్గాలను ఏకం చేయడానికి, బహుజన మహనీయుల సిద్ధాంతాన్ని ప్రజలకు చేరువచేయడానికి,వ్యక్తిగత జీవితాన్ని త్యాగంచేసి,కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేపట్టి,ఉద్యోగులను,మేధావులను,విద్యార్థులను,ప్రజలందరిని ఏకం చేసి,దేశ రాజకీయాల్లో కొత్త చరిత్ర లిఖించి,పేదలకు పాలన పగ్గాలు అందించిన మహోన్నత బహుజన మహనీయులు దేశ నాయకులు కాన్శీరాం 89వ జయంతి వేడుకలను గజ్వెల్ పట్టణం లో చేయడం జరిగింది.రాబోయే రోజుల్లో తెలంగాణ లో బహుజన రాజ్యాన్ని స్థాపించి ఆ మహనీయుడికి ఘనంగా నివాళ్ళు అర్పిస్తామని ముఖ్య అథిదిగా జిల్లా అధ్యక్షులు ER మోహన్ మాట్లాడడం జరిగింది.విశిష్ట అథిధులు జిల్లా ఉపాధ్యక్షులు కాటికెలా ఓo ప్రకాష్ నియోజకవర్గ ఈఛార్జి కొండనొల్ల నరేష్ నియోజకవర్గ అధ్యక్షులు గూడూరి కరుణాకర్ ఉపాధ్యక్షులు గుర్రం ఎల్లం ప్రధాన కార్యదర్శి మొండి కరుణాకర్ కోశాధికారి జోడిముంతల నవీన్ గజ్వేల్ పట్టన అధ్యక్షులు మహేందర్ , కనకప్రసాద్ BVF నాయకులూ శ్రీశలం, అనిల్ ,నాగరాజ్ ,నాయకులూ రావి ,సోషల్ మీడియా నాయకులు హన్మందిరి గణేష్ ,రాజు ,కరుణాకర్ , నవీన్ ,అనిల్ ,ఇతర నాయకులు పాలుగొనడం జరిగింది.





