ప్రాంతీయం

సభ్యత్వంఉన్న కార్యకర్తకు మనోధైర్యాన్ని అందించి రెండులక్షల చెక్కును బీఆర్ఎస్ పార్టీ తరపున..

153 Views     ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి మార్చి23,  గతతొమ్మిది నెలల క్రింద ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందిన గూడెం గ్రామానికి చెందిన కస్తూరి రవి కుటుంబ సభ్యులకి 2,00,000/- రూపాయల చెక్కు అందజేత బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ చెక్కు 2,00,000/- రూపాయల చెక్కును నేరుగా వారి ఇంటికి వెళ్లి కార్యకర్త కుటుంబానికి అందజేసిన  మండల బి.ఆర్.ఎస్ నాయకులు ప్రజా ప్రతినిధులు… రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన కస్తూరి రవి […]

ప్రాంతీయం

తిగుల్ లో ఘనంగా భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు

125 Views భగత్ సింగ్ ఆశయాలను కొనసాగిద్దామని రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. జగదేవపూర్ మండలంలోని తిగుల్ గ్రామంలో గురువారం భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ  భగత్ సింగ్ ఆశయాలను కొనసాగిద్దామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భానుప్రకాష్ రావు, పీఏసీఎస్ డైరెక్టర్ భూమయ్య, ఎంపిటిసి మంజుల మహేందర్ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు సుధాకర్ […]

ప్రాంతీయం

మోహినికుంటలో నూతన సంవత్సర ఉగాది పంచాంగం తెలుసుకుంటున్న ప్రజలు…

125 Viewsముస్తాబాద్ ప్రతినిధి మార్చి22,  శ్రీశోభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా మోహినికుంట/గ్రామంలో హనుమాన్ ఆలయ ప్రాంగణంలో పురోహితులు మెట్ రామ శర్మ , పురోహితులు ద్వారా పంచాంగ శ్రవణం తెలిపిన ఈకార్యక్రమంలో సర్పంచ్ కల్వకుంట్ల వనజ, రైతు బంధు అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల గోపాల్ రావు, ఉప సర్పంచ్ నరాయనోజు సంధ్య గారు ,సతీష్ గారు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

శ్రీ బాట లక్ష్మినృసింహా స్వామి ఆలయం,గణేష్ పల్లి దగ్గర ఇక ప్రతీ శనివారం అన్నదానం – సర్పంచ్ మంజుల శ్రీరాములు

212 Views    శ్రీ బాట లక్ష్మినృసింహా స్వామి ఆలయం,గణేష్ పల్లి దగ్గర ఇక ప్రతీ శనివారం అన్నదానం – సర్పంచ్ మంజుల శ్రీరాములు   మర్కుక్ మండలం గణేష్ పల్లి గ్రామ శివారులో వెలసిన పురాతన ఆలయం శ్రీ బాట లక్ష్మినృసింహా స్వామి ఆలయం,గణేష్ పల్లి దగ్గర ఇక ప్రతీ శనివారం అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని స్థానిక సర్పంచ్ మంజుల శ్రీరాములు ఆలయ అర్చకులు మధు మోహన్ లు అన్నారు. ఈ సందర్బంగా ఉగాది […]

ప్రాంతీయం

కాషాయ హనుమాన్ జండాలను పంపిణీ చేసిన సామాజిక కార్యకర్త తాండా బాలకృష్ణ

148 Viewsకాషాయ హనుమాన్ జండాలను పంపిణీ చేసిన సామాజిక కార్యకర్త తాండా బాలకృష్ణ గౌడ్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో బుదవారం ఉగాది సందర్భంగా సామాజిక కార్యకర్త మరియు హ్యూమన్ రైట్స్ మర్కుక్ మండల సెక్రెటరీ తండా బాలకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో హనుమాన్ చిత్ర పటం తో ఉన్న కాషాయ జండాలు గ్రామంలోని హిందువుల ఇంటికి వెళ్ళి పంపిణీ చేశారు ఈ సందర్భంగా బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపి ఈ […]

ప్రాంతీయం

“ఇట్లు” సినిమా ట్రీజర్ లాంచ్ చేసిన – మున్సిపల్ చైర్మన్ రాజమౌళి

146 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ లో బుదవారం ఇట్లు సినిమా ట్రీజర్ లాంచ్ చేసిన గజ్వేల్ ప్రజ్ఞపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇట్లు సినిమా గజ్వేల్ వాసి రోషిరెడ్డి మాటలు, పాటలు, దర్శకత్వం వహించి గజ్వేల్ ప్రాంతంలో నిర్మించిన చిత్రం ఈనెల 24న విడుదల కానున్న సందర్భంగా ఇట్లు సినిమా ట్రైలర్ లాంచ్ చేయడం జరిగిందని సినిమా బాగుందని ఈ ప్రాంతంలో నిర్మించిన చిత్రం అందరూ చూసి ఇట్లు సినిమాను ఆదరించాలని […]

ప్రాంతీయం

సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన ఎస్సై :కృష్ణమూర్తి

121 Views  జగదేవపూర్ మండలములోని ఆదర్శ పాఠశాలలో సైబర్ నేరాలపై ఎస్సై కృష్ణమూర్తి అవగాహన కల్పించడం జరిగింది.ఎస్సై కృష్ణమూర్తి మాట్లాడుతూ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది మరియు నేరం జరిగింది అని అనిపిస్తే వెంటనే 100 నంబర్ కి ఫోన్ చేసి సమాచారం అందించాలని తద్వారా నేరాలను అరికట్టవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

భవనం పై కప్పు కూలి ఒక్కరికీ గాయాలు

122 Views  జగదేవపూర్ మండలం లోని మాంధపూర్ గ్రామానికి చెందిన లింగాల భిక్షపతి తండ్రి బాలయ్య కు చెందిన భవనం ఇంటి పై కప్పు కూలి ఒక్కరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలైన వ్యక్తి కవిత ను గజ్వేల్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ లింగాల భిక్షపతి వారి నివాసం కు వెళ్లి అక్కడ జరిగిన పరిస్థితి లను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆకుటుంబాన్ని  రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదుకుంటామని సర్పంచ్ హామీ […]

ప్రాంతీయం

28,29 తేదీలలో డిల్లీ లో జరిగే ధర్నా విజయవంతం చెయ్యాలి . — కంచర్ల రవి గౌడ్ బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్…

124 Viewsముస్తాబాద్ ప్రతినిధి మార్చి 21, బిసి విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్ అధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ ఢిల్లీలో జరిగే ధర్నానీ విజయవంతం చేయాల్నారు. బిసిల కులగణన చేస్తామని చెప్పి పార్లమెంట్ సమావేశంలో ఒక్కరోజు కూడా బిసి బిల్లు పైన కానీ బిసిల సమస్యల పైనగానీ బిసి కుల జనగణన గురించి గానీ కేంద్ర ప్రభుత్వం మాట్లాడకపోవడం […]

నేరాలు ప్రకటనలు ప్రాంతీయం

అక్కపల్లి గ్రామంలో పోలీస్ కమ్యూనిటీ మీటింగ్ – ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్సై :

143 Views.అక్కపల్లి గ్రామంలో పోలీస్ కమ్యూనిటీ మీటింగ్ – ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్సై ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామంలో సోమవారం జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్ ఆదేశాల మేరకు పోలీస్ కమ్యూనిటీ మీటింగును గ్రామస్తులతో ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ మొగిలి, ఎస్సై శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించాలి. సైబర్ నేరాలపై అదేవిధంగా మహిళలపై దాడులకు సంబంధించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా గ్రామంలో నిఘా నేత్రాలు ఏర్పాటు చేసుకోవాలని నేరస్తులను […]