ప్రాంతీయం

బండి సంజయ్ మహాధర్నా విజయవంతం చేయాలి — ధరం గురువా రెడ్డి

140 Viewsగజ్వేల్ పట్టణంలో శుక్రవారం రోజున ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో భారతీయ జనతా పార్టీ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేవైఎం గజ్వెల్ పట్టణ ఇన్చార్జి గురువారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా గురువారెడ్డి మాట్లాడుతూ టిఎస్ పి ఎస్ పేపర్ లీకేజీ పై ఆరోపణలు వచ్చినప్పుడు ఐటీ మంత్రి కేటీఆర్ మాకు ఏలాంటి సంబంధం లేదు అనడం సిగ్గుచేటు అని ఐటి మంత్రి కేటీఆర్ ను విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయలని నిరుద్యోగులకు లక్ష రూపాయల జీవనభృతి […]

ప్రాంతీయం

స్వచ్ఛభారత్ పూర్తిస్థాయిలో అమలు చేయాలి…

137 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి24, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బంధనకల్ గ్రామంలో క్షేత్ర స్థాయిలో స్వచ్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామానికి సంబంధించిన మ్యాప్ వేయడం జరిగింది దానిపై అవగాహన కల్పించేందుకు కృషి చేశారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్ రావు, రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ఎంపీటీసీ చంద్రారెడ్డి, సర్పంచ్ లు కల్వకుంట్ల వనజ, గుర్రపు వెంకటేశ్వరి నారగౌడ్, ఎంపీడీఓ రమాదేవి, ఏ […]

ప్రాంతీయం

కంటి వెలుగు కార్యక్రమన్ని ప్రారంభించినసర్పంచ్ తన్నీరు గౌతమ్ రావు …

277 Viewsముస్తాబాద్  ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి24, కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన పోతుగల్ సర్పంచ్ గౌతమ్ రావు. ఈకార్యక్రమంలో రాష్ట్ర రజక సంఘము అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్ , వైద్యాధికారుల బృందం, ఎంపీటీసీ కొండని బాలకిషన్, ఉప సర్పంచ్ మంజుల రమేష్, వార్డు మెంబర్లు, టిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు బాల్ నర్సు , ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్ వాడి సిబ్బంది సిఎ లు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. Telugu […]

ప్రాంతీయం

గ్రూప్ 4, ఉచిత శిక్షణ తరగతుల కొరకు ఏప్రిల్ 2, లోగా దరఖాస్తులు చేసుకోవాలి…

123 Viewsముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి మార్చి 23, గ్రూప్ 4, కు ఉచిత శిక్షణ తరగతులకు ధరఖాస్తులు ఆహ్వానం తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ  బీసీ స్టడీ సర్కిల్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో గ్రూప్ 4, అభ్యర్థులకు ఉచిత శిక్షణ తరగతులను నిర్వహించబడును. దీనికి గాను అభ్యర్థులు డిగ్రీలో ఫస్ట్ క్లాస్ మార్కులతో పాటు 5.లక్షల లోపు సంవత్సర ఆదాయం కలిగిన వారు తేదీ 02, 04, 2023. లోగా ధరకాస్తు చేసుకోగలరని బీసీ […]

ప్రాంతీయం

మోహినికుంట సర్పంచ్ కల్వకుంట్ల వనజ చేతులమీదుగా సీఎం సహాయనిధి చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ….

126 Views    ముస్తాబాద్ ప్రతి కస్తూరి వెంకటరెడ్డి మార్చి 23,    రాజన్న  సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సర్పంచ్ కల్వకుంట్ల వనజ చేతుల మీదుగా లబ్ధిదారులకు సూత్రపు లావణ్యకి 25. వేలు, మందడి గుట్టయ్యకి 25, వేల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గోవర్ధన్ రావు పాల్గొన్నారు.  లబ్ధిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్ కి, మంత్రి  కేటీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. Telugu […]

ప్రాంతీయం

బయ్యారం గ్రామానికి కేంద్ర మంత్రిత్వ శాఖ జాతీయస్థాయి దీన్ దయాల్ పంచాయతీ రాజ్ పురస్కార్ అవార్డు

146 Viewsబయ్యారం గ్రామానికి జాతీయస్థాయి పంచాయతీ రాజ్ అవార్డు గ్రామ సర్పంచ్ మద్దూరి శ్రీనివాస్ రెడ్డి గ్రామపంచాయతీ సెక్యూరిటీ నరేష్ కు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి అవార్డును అందజేసి శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎఫ్బిసి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ఊడెం కృష్ణారెడ్డి, జడ్పిటిసి పంగా మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బయ్యారం గ్రామ సర్పంచ్ మద్దూరి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బయ్యారం […]

ప్రాంతీయం

బంగ్లా వెంకటాపూర్ గ్రామానికి జాతీయస్థాయి పంచాయతీరాజ్ అవార్డు

149 Viewsబంగ్లా వెంకటాపూర్ గ్రామానికి జాతీయస్థాయి పంచాయతీరాజ్ అవార్డు గజ్వేల్ నియోజకవర్గం మండలంలోని బంగ్లా వెంకటాపూర్ గ్రామానికి జాతీయస్థాయి పంచాయతీ రాజ్ అవార్డు గ్రామ సర్పంచ్ పాశంబాపిరెడ్డి గ్రామపంచాయతీ సెక్యూరిటీ జయ రాములు కు ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి అవార్డును అందజేశారు.ఈ  సందర్భంగా సర్పంచ్ బాపురెడ్డి మాట్లాడుతూ రావడం ఎంతో గర్వకారణమని గ్రామ సర్పంచ్ పాశం బాపురెడ్డి పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న కేంద్ర మంత్రిత్వ శాఖ జాతీయస్థాయి దీన్ దయాల్ పంచాయతీ రాజ్ […]

ప్రాంతీయం

పద్మశాలి సంఘానికి ఏకధాటిగా మూడవసారి అధ్యక్షులుగా ఏకగ్రీవం తడుక బాలకిషన్…

402 Views    ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 23,  మండల కేంద్రంలో శ్రీమార్కండేయ ఆలయంలో ఉగాది పర్వదినము, శ్రీ శోభకృత్ నామ సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధిపై సమావేశం జరిపిన అనంతరం పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా మూడవసారి తడుక బాలకిషన్, ఉపాధ్యక్షులుగా గౌడ మల్లేశం, ఎనగందుల దశరథము, ప్రధాన కార్యదర్శులుగా దొంత బాలరాజు, బిట్ల దేవానందం, కోశాధికారిగా గౌడ కృష్ణారి, చిట్టి కోశాధికారిగా శ్రీరామ్ […]

ప్రాంతీయం

గూడూరు గ్రామంలో బాలరాజు కుటుంబాన్ని పరామర్శించిన డిఈ శ్రీనివాస్…

322 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 23, మాజీ విఆర్వో ..సిరిసిల్లా పంచాయతీ రాజ్ జూనియర్ అసిస్టెంట్ చెక్కపెళ్లిబాలరాజు మాతృమూర్తి ఆరోగ్యం క్షమించి పరమపదించగా విషయం తెలుసుకున్న సిరిసిల్లా డిఇ శ్రీనివాస్ ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామమైన బాలరాజు నివాసంలో  కుటుంబాన్ని పరమార్శించారు. ఇట్టి కార్యక్రమంలో బాలరాజు సోదరులు బంధువులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

ఆరోగ్య మహిళా స్నేహ విభాగంలో బెస్ట్ పంచాయతీగా చాట్లపల్లి

126 Views  సిద్దిపేట జిల్లాలోని జగదేవపూర్ మండలంలోని చాట్లపల్లి గ్రామపంచాయతీ “క్లీన్ అండ్ గ్రీన్” విభాగంలో నేషనల్ పంచాయతీ అవార్డులలో భాగంగా గత సంవత్సరం నవంబర్-2022 లో జరిగిన కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుండి కేంద్ర ప్రభుత్వ అసెస్మెంట్ గైడ్లైన్స్ ప్రకారం ” దీన్ దయల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్”ఆరోగ్య పంచాయతీ, మహిళా స్నేహ పూర్వక బెస్ట్ పంచాయతీ అవార్డు చాట్లపల్లి గ్రామపంచాయతీ గెలుపొందింది. ఈ అవార్డ్స్ ప్రధానోత్సవములో భాగంగా ఎంపిపి బాలేశం […]