ముస్తాబాద్ ప్రతి కస్తూరి వెంకటరెడ్డి మార్చి 23, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం
మోహినికుంట గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సర్పంచ్ కల్వకుంట్ల వనజ చేతుల మీదుగా లబ్ధిదారులకు సూత్రపు లావణ్యకి 25. వేలు, మందడి గుట్టయ్యకి 25, వేల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గోవర్ధన్ రావు పాల్గొన్నారు.
లబ్ధిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్ కి, మంత్రి కేటీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు.
91 Views జగదేవపూర్ మండలం లోని తిగుల్ గ్రామంలో బుధవారం స్థానిక సర్పంచ్ కప్పర భాను ప్రకాష్ రావు, ఎంపీటీసీ మంజుల మహేందర్ రెడ్డి, మండల నాయకులతో కలిసి కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంబించిన ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశం గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి,కో అప్షన్ ఎక్బల్ ,మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్ భూమయ్య, కొండపోచమ్మ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, నాచారం డైరెక్టర్ జగదేవపూర్ […]
236 Views ముస్తాబాద్, ప్రతినిధి జూన్ 18, మండలంలోని మోర్ర పూర్ గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్రెడ్డి ఆధ్వర్యంలో గ్రామశాఖ అధ్యక్షులు గోవర్ధన్ నాయక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ జెండా పండుగ నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి పాల్గొని జెండా ఆవిష్కరణ చేసినారు. వారి ఆధ్వర్యంలో 100 మందికి పైచిలుకు కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ […]
145 Viewsగంజాయి, గుండాయిజం కట్టడి చేస్తున్నందుకు నా ఇంటిపై దాడి చేశారు-ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. తన ఇంటిపై దాడి చేసి వాచ్ మెన్ పై భౌతిక దాడి చేసినంత మాత్రాన ఎవరికి భయపడేది లేదని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 14వ తేదీన రాత్రి తన ఇంట్లో కి ముగ్గురు ముసుగులు ధరించిన దుండగులు చొరబడి వాచ్ […]