ప్రాంతీయం

డబల్ బెడ్ రూమ్ కు అప్లై చేసుకుంటే నా పేరు వచ్చింది కానీ ఇవ్వలేదు

144 Views డబల్ బెడ్ రూమ్ కు అప్లై చేసుకుంటే నా పేరు వచ్చింది కానీ ఇవ్వలేదు గవర్నమెంట్ ఆపిసిర్లు నన్ను ఇబ్బంది పెడుతున్నారు నాకు న్యాయం కావాలి సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేను మర్రి నర్సింహులు గజ్వెల్ ప్రజ్ఞాపూర్ నేను 2001 నుండి టి ఆర్ ఎస్ ఉద్యమంలో పాల్గొని మా నాన్నకు నాకు పార్టీలెందుకని లొల్లి అయితే నన్ను ఇంట్లో నుండి వెళ్లగొట్టిండు నేను దొమ్మాట […]

ప్రాంతీయం

అధికారుల నిర్లక్ష్యం వల్ల రోడ్డు అవటం లేదు    

138 Viewsఅధికారుల నిర్లక్ష్యం వల్ల రోడ్డు అవటం లేదు పాతబస్తీ అంటేనే చులకనగా చూస్తున్న అధికారుల ఎందుకింత నిర్లక్ష్యం              గజ్వేల్ లో నాయకులు ఉన్నారాలేరా అని అనిపిస్తుంది  మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి కోట మైసమ్మ రోడ్డు నడవలేని పరిస్థితి గుంతలు గుంతలుగా ఉన్నాయి నీళ్లలో ఉండేసరికి గుంతలు ఏర్పడడం లేదు అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా చేస్తున్నారు చాలాసార్లు రోడ్డు చెయ్యమని చెప్పిన గాని […]

ప్రాంతీయం

వేసవికాలం దృష్ట్యా పాతబస్టాండ్లో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ.. కంచర్ల రవిగౌడ్…

140 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 25, సిరిసిల్ల పాత బస్టాండ్ లో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ వేసవికాలం దృష్ట్యా సిరిసిల్ల ఆర్టీసీ డిపో మేనేజర్  ఆధ్వర్యంలో విధి నిర్వహణలో ఉన్న డ్రైవర్ కండక్టర్లకు కార్గో సిబ్బందికి మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ గారు ఎస్ టిఐ సారయ్య, బస్టాండ్ కంట్రోలర్ గాలయ్య, ఏ డి సి రామ్ రెడ్డి కండక్టర్, […]

ప్రాంతీయం

అదుపుతప్పి కారుబోల్తా డ్రైవర్ స్వల్పగాయాలు…

206 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 25, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గంగమ్మ వాగు వద్ద అదుపుతప్పి బోల్తాపడ్డ కారు.. డ్రైవింగ్ చేస్తున్న కార్ డ్రైవర్ రాజన్న పేట వాసిగా గుర్తింపు.. అతను రాచర్ల కాలేజీలో బస్సు డ్రైవర్ గా ఉదయాన్నే కారు తెచ్చి  కాలేజీలో ఓ ప్రక్కనపెట్టి కళాశాలలో చదువుకునే పిల్లల్ని తీసుకొచ్చి కాలేజీలో జాయిన్ చేస్తాడు నిత్యం డ్రైవర్ గా పనిచేస్తూ సాయంకాలం విధులు ముగించుకొని కారుపై తన […]

ప్రాంతీయం

కేశమైన భాస్కర్ ముదిరాజ్ రాజశేఖర్, భూపతి నరేష్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రను గుంటుకు శ్రీనివాస్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు.

131 Viewsగజ్వెల్ తూప్రాన్ రోడ్ సబిష్టేషన్ దగ్గర కేశమైన భాస్కర్ ముదిరాజ్ రాజశేఖర్, భూపతి నరేష్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రను గుంటుకు శ్రీనివాస్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు.పిట్లనరేష్, కాళ్ళబాను లతొ కలిసి ప్రారంభించడం జరిగింది. కేశమైన బాస్కర్ ఎండకాలంలొ ప్రజల దాహర్థి తీర్చడానికి మంచినీరు మినరల్ వాటర్ మరియు ప్రజల ఆరోగ్యానికి ఉపశమనం కలిగించుటకు రాగి జావ (వేడి వేడి అంబలి) వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది,కేశమైన బాస్కర్ టీం గజ్వేల్ మున్సిపాలిటీ లొగత మూడుసంవత్సరాల […]

ప్రాంతీయం

బూరుగుపల్లి గ్రామంలో NSS క్యాంపును ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి.

133 Viewsబూరుగుపల్లి గ్రామంలో గజ్వేల్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 7 రోజుల ఎన్ఎస్ఎస్ క్యాంపులో పాల్గొని NSS క్యాంపును ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ క్యాంప్ బూరుగుపల్లి గ్రామంలో ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు,ఎన్ఎస్ఎస్ క్యాంపులో పాల్గొంటున్న విద్యార్థులను అభినందించారు,ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థులు ప్రణాళికబద్దమైన కార్యకలాపాలు, వర్క్ షాప్ లు, స్కిల్ డెవలప్మెంట్ లాంటి ప్రోగ్రామ్లు, […]

ప్రాంతీయం

ఆయుష్మాన్ భారత్ నిరుపేదలకు 5,లక్షలు బీమా కార్డు పొందుటకు ఈనెల 31, వరకే అవకాశం ఉన్నందు…

358 Views  వస్తావా ప్రతినిది వెంకటరెడ్డి మార్చి 24,  ఆయుష్మాన్ భారత్.. అందరికీ ఆరోగ్య భీమా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలి. ఈ నెల 31 వరకు ఈ కేవైసీకి అవకాశం భారత్ ఆరోగ్యశ్రీ పథకం కింద తెల్లరేషన్ కార్డు (ఫుడ్ సెక్యూరిటీ కార్డు) కలిగిన ప్రతి ఒక్కరికీ రూ. 5 లక్షల వరకు కార్పోరేట్ స్థాయిలో ఉచిత వైద్య సేవలు పొందడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు […]

ప్రాంతీయం

సమగ్ర శిక్ష సిబ్బందిని రెగ్యులర్ చేయాలి ఎల్లమ్మల లక్ష్మణ్ గౌడ్ డిమాండ్…

145 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 24, క్లాస్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లమ్మల లక్ష్మణ్ గౌడ్ సిరిసిల్లలో మాట్లాడుతూ సమగ్ర శిక్షలో భాగంగా గత 15 సంవత్సరాలుగా విద్యా శాఖలోపనిచేస్తున్న KGBV/CRP/MISCO/IERP/PTI s/Messengers/URS Staff/DPO Staff సిబ్బందిని రెగ్యులర్ చేసి వేతన స్కేలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఢిల్లీ మహారాష్ట్ర ఒరిస్సా హర్యానా రాష్ట్రాలలో సమగ్ర శిక్షలో పనిచేస్తున్న సిబ్బందిని రెగ్యులర్ చేయడం జరిగిందని మన రాష్ట్రంలో కూడా రెగ్యులర్ […]

ప్రాంతీయం

భద్రాచల సీతారాముల కల్యాణం వాల్ పోస్టర్స్, కరపత్రాలు ఆవిష్కరణ

206 Viewsశ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో భద్రాచల సీతారాముల కల్యాణం వాల్ పోస్టర్స్, కరపత్రాలు ఆవిష్కరణ. శ్రీరామనవమిని పురస్కరించుకుని ఈనెల 30వ తేదీన భద్రాచల దేవస్థానంలో జరిగే సీతారాముల కల్యాణం 12ఏళ్లకోసారి జరిగే వసంత పక్ష పుష్ప రథోత్సవములకు సంధించిన వాల్ పోస్టర్స్, కర పత్రాలను శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో శుక్రవారంనాడు కిరాణ వర్తక సంఘంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు రామకోటి రామరాజు మాట్లాడుతూ భారతావనిలో అతి ప్రసిద్ధి గాంచిన శ్రీరామ క్షేత్రం […]

ప్రాంతీయం

క్షయ వ్యాధిని సమూలంగా నిర్మూలిద్దాం : సత్యప్రకాష్

130 Views క్షయ  వ్యాధిని 2025 సంవత్సరము వరకు  పూర్తిగా నిర్మూలించాలని డాక్టర్ సత్యప్రకాష్ జగదేవపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాటశాల  విద్యార్థుల చేత అవగాహాన ర్యాలి నిర్వహించడం జరిగింది క్షయ వ్యాధి వచ్చి నట్లయితే మందులతో తగ్గించుకోవచ్చు కానీ  భయపడకుండా  ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు Telugu News 24/7tslocalvibe.com