గజ్వెల్ తూప్రాన్ రోడ్ సబిష్టేషన్ దగ్గర కేశమైన భాస్కర్ ముదిరాజ్ రాజశేఖర్, భూపతి నరేష్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రను గుంటుకు శ్రీనివాస్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు.పిట్లనరేష్, కాళ్ళబాను లతొ కలిసి ప్రారంభించడం జరిగింది. కేశమైన బాస్కర్ ఎండకాలంలొ ప్రజల దాహర్థి తీర్చడానికి మంచినీరు మినరల్ వాటర్ మరియు ప్రజల ఆరోగ్యానికి ఉపశమనం కలిగించుటకు రాగి జావ (వేడి వేడి అంబలి) వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది,కేశమైన బాస్కర్ టీం గజ్వేల్ మున్సిపాలిటీ లొగత మూడుసంవత్సరాల నుంచి కూడ ప్రతిసంవత్సరం చలివేంద్రను ఎర్పాటు చేయడం అభినందనీయం. ఈకార్యక్రమంలోగిరిపల్లి బాలచంద్రం, యాదగిరి, పర్వతాలు,మంగళి రాజు తదితరులు పాల్గొన్నారు.